03-03-2022, 08:50 AM
(02-03-2022, 02:19 PM)siva_reddy32 Wrote: అందరికీ వందనాలు
జీవితం లో ఎన్నో మార్పులు , చేర్పులు వాటి వల్ల , ఓ చిన్న గ్యాప్
అతి త్వరలో ఓ update తో మీ ముందుకు వస్తున్నా , కొద్దిగా ఓపిక పట్టండి
ఇన్ని రోజులు రానందుకు క్షంతవ్యుణ్ణి
మీ
శివ
మిత్రమా! ఇన్ని రోజులు ఊపిరి ఆడకుండా అప్డేట్స్ ఇచ్చి మమ్మల్ని అలరించారు..అందుకు మీకు ధన్యవాదాలు. మీకు వీల్ ఉన్నప్పుడు అప్డేట్ ఇవ్వండి...