Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
స్నానం చేసి స్కూల్ డ్రెస్సు వేసుకుని హాల్లోకి అడుగుపెట్టగానే ......
దేవతా దేవతా ...... అన్నయ్య వచ్చారు టిఫిన్ తీసుకురండి అంటూ ఆర్డర్ వేశారు చెల్లెళ్లు ...... , అక్కయ్యా ...... రెడీనా ? .
రెడీ రెడీ చెల్లెళ్ళూ ...... పూర్తి స్నానం కాదు కదా - మీ అన్నయ్య పుట్టించిన చెమటను షవర్ కింద శుభ్రం చేసుకుని కొత్త డ్రెస్ వేసుకున్నాను అంతే ......
చెల్లెళ్లు : Wow wow బ్యూటిఫుల్ అక్కయ్యా ...... అంటూ వెళ్లి హత్తుకున్నారు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ..... అంటూ నావైపు కన్నుకొట్టారు .
మా అక్కయ్య అల్వేస్ బ్యూటిఫుల్ - కొత్త డ్రెస్సులో మరింత బ్యూటిఫుల్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
ముద్దులన్నీ మీ అక్కయ్యకే అన్నమాట ...... చెల్లీ బ్యూటిఫుల్ - anything స్పెషల్ ....... అంటూ దేవత టిఫిన్ తీసుకొచ్చారు .
అక్కయ్య : ఈరోజు ఏదో మహాద్భుతం జరగబోతోందని మనసుకు అనిపిస్తోంది అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... అందుకే కొత్త డ్రెస్ వేసుకున్నాను .
అక్కయ్య : మా దేవకన్య మనసు చెప్పినది ఖచ్చితంగా జరగాలని కాదు కాదు జరుగుతుంది అని నమ్ముతున్నాను కాబట్టి టిఫిన్ చేసి నేనూ కొత్త సారీ కట్టుకుంటాను అంటూ అక్కయ్య పెదాలపై లేత ముద్దుపెట్టి నవ్వుకుంటున్నారు .
అక్కయ్య : మా అక్కయ్య దేవతలా రెడీ అవ్వబోతోందన్నమాట ......
దేవత : పో చెల్లీ ......
చెల్లెళ్లు : మేము మాత్రం ఊరుకుంటామా ...... ? , కొత్త స్కూల్ డ్రెస్సులోకి మారిపోతాము .
బామ్మ : అయ్యో కొత్త స్కూల్ డ్రెస్సెస్ లేవే - ఇప్పటికిప్పుడు ఎలా ? అంటూ కంగారుపడుతున్నారు .
చెల్లెళ్లు : బామ్మలూ బామ్మలూ ....... కంగారుపడకండి , మీరు టిఫిన్ ఐటమ్స్ ను డైనింగ్ టేబుల్ మీదకు చేర్చేలోపు కొత్త స్కూల్ డ్రెస్సెస్ లోకి మారిపోతాము చూడండి - పెద్దమ్మా పెద్దమ్మా ...... అంటూ దేవత గదిలోకివెళ్లారు . అన్నయ్యలూ అన్నయ్యలూ ....... మీ కొత్త స్కూల్ డ్రెస్సెస్ బామ్మల రూమ్ లో రెడీగా ఉన్నాయి .
లవ్ యు చెల్లెళ్ళూ ...... , అక్కయ్యా ..... మీ వల్లనే అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దుపెట్టి గదిలోకివెళ్లి కొత్త స్కూల్ డ్రెస్సెస్ వేసుకుని , రెండు గదులలో నుండి ఒకేసారి వచ్చాము .

చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ....... బ్యూటిఫుల్ అంటూ అక్కయ్య .
దేవత : చెల్లీ ...... నువ్వు , నీ తమ్ముళ్లను కౌగిలించుకో - నేను ..... చెల్లెళ్లను అంటూ అక్కయ్యను నావైపుకు తోసేసి కౌగిలించుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్య నవ్వుకుని , బ్యూటిఫుల్ తమ్ముళ్లూ అంటూ కౌగిలించుకున్నారు .
చెల్లెళ్లు : దేవతా ...... స్కూల్ కి ఆలస్యం అవుతోంది అంటూనే తెగ ముద్దులుపెడుతున్నారు - మా దేవత ముద్దులను ఆపడమిస్తాం లేదు కానీ టిఫిన్ చేశాక దేవతకూడా కొత్త డ్రెస్సులోకి మారాలికదా ....... , దేవత చేంజ్ చేసుకోవడానికి గంట సమయమైనా కావాలికదా ......
దేవత : నేనేమీ అంత సమయం తీసుకొనులే అంటూ చెల్లెళ్ళ బుగ్గలను గిల్లేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు . 

చెల్లెళ్లు : Wow పూరీ ...... రోజూ మమ్మీ - బామ్మలు చేసే టిఫిన్ తిని తిని బోర్ కొట్టేసింది . ఈరోజు దేవత - అక్కయ్య చేతివంట తినబోతున్నాము .
మా వంట బోర్ కొట్టిందా బోర్ కొట్టిందా అంటూ బామ్మలు వచ్చి మొట్టికాయలు వేశారు - తినండి బాగా తినండి .
చెల్లెళ్లు : తింటాములే ...... , దేవతా - అక్కయ్యా ..... మ్మ్మ్ సూపర్ .
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ ...... వంట చేసినది బామ్మలే - మేము జస్ట్ హెల్ప్ చేసాము అంతే .......
బామ్మలు : తెలిసిందా తల్లులూ ....... 
చెల్లెళ్లు : హెల్ప్ చేశారుకదా ఆ టేస్ట్ మరింత పెరిగింది .
బామ్మలు : తల్లులూ మిమ్మల్నీ అంటూ మొట్టికాయలు వెయ్యబోయి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
లవ్ యు బామ్మలూ .......

టిఫిన్ తినగానే చెల్లెళ్లు ..... దేవత చేతిని అందుకుని గదిలోకివదిలారు . 
దేవత : మీరూ రావచ్చుకదా .......
చెల్లెళ్లు : అమ్మో ఇంకేమైనా ఉందా ...... , దేవత అందాలను చూసి తట్టుకోగలమా ....... , మళ్లీ మీరే తిడతారు ఫస్ట్ టైం నా బుజ్జిదేవుడికి చూయించాలనుకున్నాను మీరు చూసేశారు అని ...... అవసరమా దేవతా మాకు అంటూ నవ్వుకుంటున్నారు.
బుజ్జిదేవుడు చూడటం అన్న చెల్లెళ్ళ మాటలకే తియ్యనైన జలదరింపులకు లోనౌతూ చెల్లీ ...... అంటూ సిగ్గుపడుతూ వెళ్లి కౌగిలిలోకి చేరి తెగ పులకించిపోతున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యను గుర్తుచేసినది మేము - ముద్దులు మాత్రం అక్కయ్యకు , ఏమైనా న్యాయమా బామ్మలూ ...... మేము అలిగాము బుంగమూతిపెట్టుకున్నాము అంటూ నన్ను హత్తుకున్నారు .
బామ్మలు : బామ్మలూ ...... అంటూనే మీ అన్నయ్యను మాత్రం మీరు హత్తుకోవచ్చా ? , ఇదేమి న్యాయం మేమూ అలిగాము - బుంగమూతిపెట్టుకున్నాము .
అంతే నవ్వులు ఆగనేలేదు .

అక్కయ్య : అక్కయ్యా ...... మీకు ఇష్టమేనా ? .
దేవతకు అర్థమైనా ...... ఏమిటి చెల్లీ అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అక్కయ్య : నాకెందుకు సిగ్గు డైరెక్ట్ గా అడుగుతాను మా దేవతను ....... , మీ అందాలను ..... తమ్ముడికి ...... ఇష్టమేనా ? .
దేవత : పో చెల్లీ అంటూ అంతులేని ఆనందంతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ....... దేవతకు ఇష్టమే ఇష్టమే అంటూ చెల్లెళ్లతోపాటు యాహూ యాహూ ...... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
దేవత : పో చెల్లీ ...... అంటూ సిగ్గుపడుతూ గదిలోకివెళ్లి తలుపులేసేసుకున్నారు .
అక్కయ్య : వెనుకే తలుపువరకూవెళ్లి , దేవతా ...... బుజ్జిదేవుడి డ్రీమ్ లోకి వెళ్ళకండి స్కూల్ కు ఆలస్యం అవుతుంది అని తియ్యదనంతో నవ్వుకుంటున్నారు.
దేవత : పో చెల్లీ .......
అక్కయ్య : పోతాములే అక్కయ్యా ...... , బుజ్జిదేవుడు వచ్చాక ఈ చెల్లి - బుజ్జిచెల్లెళ్ళు అసలు గుర్తుంటారో లేదో .......
దేవత : నిజమే చెల్లీ ...... అంటూ నవ్వులు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ...... అంటూ అందరూ నన్ను హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
జరగండి జరగండి అంటూ బామ్మలు ...... అక్కయ్య - చెల్లెళ్లను లాగేసి ప్రాణంలా కౌగిలించుకున్నారు . ( చిట్టితల్లీ ...... త్వరలో మా కోరిక తీరబోతోంది ) అంటూ ఆనందబాస్పాలు ....... , చిట్టితల్లీ ...... క్రెడిట్ మొత్తం నీకే ......
అక్కయ్య : పో బామ్మా ...... సిగ్గేస్తోంది అంటూ బామ్మల వెనుక దాక్కుని తొంగితొంగిచూస్తూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
బామ్మ : స్కూల్ కు వెళ్లేంతవరకూ బుజ్జిదేవుడిని ఇలానే కౌగిలించుకుంటాను - ఎవరైనా పోటీకి వచ్చారో .......
అక్కయ్య - చెల్లెళ్లు భయపడి బామ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుతూ సోఫాలో కూర్చున్నారు .

లవ్ యు టూ బామ్మలూ ...... , బామ్మా ...... ఒక ముఖ్యమైన విషయం అడగాలి .
బామ్మ : అడుగు బుజ్జిదేవుడా ఉమ్మా ......
చెల్లెళ్ళూ ...... అక్కయ్య చెవులను గట్టిగా క్లోజ్ చెయ్యండి .
చెల్లెళ్లు : ఆడిగేస్తున్నారా అన్నయ్యా యే యే యే ...... అంటూ సంతోషిస్తూ అక్కయ్య చెవులను ఏకంగా ఆరు బుజ్జి చేతులు మూసాయి .
అక్కయ్య ముచ్చటైన కోపం చూసి అందరికీ నవ్వులు వచ్చేస్తున్నాయి . లవ్ యు అక్కయ్యా ...... తప్పడం లేదు అంటూ సైగలుచేస్తూ నేను ..... అక్కయ్య పెదాలపై , చెల్లెళ్లు ..... అక్కయ్య - నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య తియ్యనైన కోపం అంతకంతకూ పెరుగుతూనే ఉండటం చూసి మా నవ్వులు ఆగడం లేదు . బామ్మా ...... ఆడిగేస్తున్నాను " మహి " ...... - పేరు చెప్పగానే బామ్మ కళ్ళల్లో మార్పు ....... , చెల్లెళ్ళూ ...... something something ఉంది .
బామ్మ : బంగారూ ...... అదీ అదీ సమయం రాలేదు అంటూ బాధపడుతున్నారు .
బామ్మా బామ్మా బామ్మా ...... నో నో నో ఆ సమయం వచ్చినప్పుడే చెప్పండి అంటూ బుగ్గలపై చేతులతో ముద్దుపెట్టాను .
చెల్లెళ్లు : అవునవును బామ్మా ...... , మీ సంతోషమే మా సంతోషం , మీ ప్రాణం మేము - మాకు తెలియాల్సినప్పుడు మీరే చెప్పండి అంటూ అక్కయ్య చెవులను వదిలేసి నాప్రక్కకు వచ్చి నిలబడ్డారు .
బామ్మ : మా బంగారం అంటూ అందరినీ ఒకేసారి కౌగిలిలోకి తీసుకుని ముద్దులు కురిపిస్తున్నారు .

బాధ - సంతోషం వెనువెంటనే చూసాను కంటే ఏదో ముఖ్యమైన విషయమే ...... ఏమిటి ఏమిటి తమ్ముడూ .......
చెల్లెళ్లు : అయ్యో ...... లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అంటూ అక్కయ్యను మల్లీ సోఫాలో కూర్చోబెట్టి మూశారు .
నవ్వుకుని , బామ్మా ...... మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి .
అక్కయ్య : అదే ఏంటి ? .
చెల్లెళ్లు : చెవులను ముయ్యబోయి కళ్ళు మూసాము అన్నయ్యా ...... 
నవ్వుకుని సర్ప్రైజ్ అన్నాము . 
అక్కయ్య : చెప్పండి చెప్పండి చెప్పండి అంటూ చెల్లెళ్లను ప్రేమతో కొడుతున్నారు .
సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు .

అంతలో గది తలుపు తెరుచుకుని రెడీ అంటూ దేవత బయటకువచ్చారు .
Wow బ్యూటిఫుల్ అక్కయ్యా - దేవతా ...... అంటూ అక్కయ్య - చెల్లెళ్లు వెళ్లి చుట్టూ చూసి ఆనందించి కౌగిలించుకున్నారు , మా అక్కయ్య చీరచీరకూ మరింత అందంగా తయారవుతున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ...... చీరవలన కాదు - బుజ్జిదేవుడు అన్నయ్యను తలుచుకుంటూ ఇంత అందంగా మారిపోయారు .
దేవత : ష్ ష్ ష్ బుజ్జిచెల్లెళ్ళూ ....... , టైం అవుతోందికదా వెళదాము , కావాలంటే బస్సులో మీఇష్టం అంటూ సిగ్గుపడుతున్నారు .
Ok డబల్ ok అంటూ బ్యాగ్స్ అందుకుని బస్సులోకి చేరాము . బామ్మలూ ...... మాతోపాటే వచ్చేయ్యొచ్చు కదా ......
బామ్మలు : కదా ......ప్చ్ , తల్లులూ ...... ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాములే లవ్ యు లవ్ యు ......
లవ్ యు టూ బామ్మలూ టాటా టాటా చెబుతూ బస్సులో బయలుదేరాము .

ఉత్సాహంతో వెనుక సోఫాలో అక్కయ్య ప్రక్కన కూర్చుని ఒడిలోకి వాలిపోయి నడుమును చుట్టేసాను .
అక్కయ్య : తియ్యదనంతో పెదాలపై ముద్దుపెట్టి , ఏంటి తమ్ముడూ ఉత్సాహం ......
ఇక ఒక్కరోజే కదా అక్కయ్యా ...... అంటూ డ్రెస్సుపైననే నాభిపై ముద్దులు కురిపిస్తున్నాను .
మ్మ్మ్ ....... తమ్ముడూ , మళ్లీ డ్రెస్ చేంజ్ చేసుకునేలా చేస్తావేమో .......
Ok ok ఆ బ్యూటిఫుల్ సువాసన వచ్చిన ప్రతీసారీ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు .
అక్కయ్య : మొత్తానికి తెలుసుకున్నారు బుజ్జిదేవుడు గారు అంటూ సిగ్గుపడుతూనే పెదవిపై ప్రేమతో కొరికేశారు .
స్స్స్ ....... , పెద్దమ్మా పెద్దమ్మా ...... ఈరోజు త్వరగా గడిచిపోయేలా చూడండి ప్లీజ్ ప్లీజ్ ...... ఆ తరువాత మీరెన్ని కోరికలు కోరినా తీరుస్తాను .
అక్కయ్య సిగ్గు అంతకంతకూ పెరుగుతూనే ముఖాన్ని చేతులతో మూసేసుకున్నాను .
మా అక్కయ్యను ఇలా సిగ్గుతో చూస్తే మరింత సంతోషం వేస్తోంది అంటూ నడుము మొత్తం ముద్దులుపెడుతున్నాను .

దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... మీ అన్నయ్య ఎప్పుడూ మీ అక్కయ్య ఒడిలోనే ఉంటాడు ఎందుకు ? . చెప్పకండి చెప్పకండి మన బుజ్జిదేవుడు వచ్చాక నేనుకూడా మీ అక్కయ్య అసూయపడేలా బుజ్జిదేవుడిని ఒడిలోనే ఉంచుకుని విశ్వమంత ప్రేమను పంచుతానులే ........
అక్కయ్య - చెల్లెళ్లు : ఆనందంతో లవ్ యు sooooo మచ్ అక్కయ్యా - దేవతా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : మీకేమో మీ అన్నయ్యలిద్దరూ ప్రాణమే ...... అంటూ ఆనందించారు .

అక్కయ్య నవ్వుకుని , అవును ఇద్దరూ ప్రాణమే - ఆ ఇద్దరూ మన ప్రాణమే అక్కయ్యా ...... అంటూ నా నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా హత్తుకున్నారు . ప్చ్ ...... రెండోరోజు కూడా ఏమి చిలిపి కోరికలు కోరాలో అర్థం కావడం లేదు .
అక్కయ్యా ...... చెప్పానుకదా , ఆ కోరిక తీరిన తరువాతనే ఏ చిలిపి కోరికలైనా అని ప్లీజ్ ప్లీజ్ మా మంచి అక్కయ్య కదూ అంటూ చేతితో పెదాలపై ముద్దులుపెడుతున్నాను .
అక్కయ్య : ఇక ఆ కోరిక తీరిన తరువాత చిలిపి సరసాలు ఉండవు తమ్ముడూ ఇక సరసాలే ....... అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ సిగ్గులోలికిపోతున్నారు .
అక్కయ్యా ....... మీలో మీరే మాట్లాడుకుంటే ఎలా ? .
రేపేలాగో తెలుస్తుందిలే హీరో ....... అంటూ ముఖమంతా ముద్దులు కురిపిస్తున్నారు .
బస్సు నేరుగా వెళ్లి క్వార్టర్స్ ముందు ఆగింది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-04-2022, 05:02 PM



Users browsing this thread: 10 Guest(s)