08-03-2022, 07:20 PM
(06-03-2022, 10:55 PM)Ravi9kumar Wrote:Sarit గారికి,
నా పేరు రవికుమార్ .నేను PDF'S OF XOSSIP STORIES కి ఇండెక్స్ రాసి పోస్ట్ చేసింది నేనే.
మీరు మొదటి పేజి లో ఇండెక్స్ పోస్ట్ చేసిన తరువాత కొన్ని కథలు తరువాతి పేజి లోకి మారుతాయి చూడండి అని చెప్పారు.
నేను వాటిల్ని చూసి మళ్ళీ re edit చేసి PM ద్వారా పంపాను చూడగలరు.
ఎన్ని పిడిఎఫ్ లు ఉన్నాయో అని అడిగారు . వాటిని లెక్కించానుమొత్తం 342 ఉన్నాయి. వాటిలో 10 HITS లో ఉందేవే మళ్ళీ లింక్స్ ద్వారా పోస్ట్ చేశారు. వాటిని మినహాయిస్తే 332 ఉన్నాయి. అందులో బహుశా మీరు pdf గా చేసినవి అధికం అని అనుకుంటున్నా.
మీ ఓపికకి నా జోహార్లు .
mari intha kasta puduthunna sarit gariki manam eami chyalema eamanna cheddamu alochinchandi ravi kumar garu