Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లెళ్లు : హెడ్ మిస్ట్రెస్ దేవతా ...... లాస్ట్ పీరియడ్ ఎవరిది ? - ఆ అదృష్టం ఏ క్లాస్ సొంతం .......
దేవత : సంతోషమైన నవ్వుతో ...... LKG క్లాస్ బుజ్జిచెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు - అక్కయ్య : లవ్లీ - బ్యూటిఫుల్ ...... బుజ్జి చిన్నారుల అదృష్టం అన్నమాట ,  హెడ్ మిస్ట్రెస్ దేవతా ..... ఏవైనా బుక్స్ పట్టుకోవాలా ? అంటూ వినయంతో మాట్లాడారు . 
దేవత : ఆస్కార్ యాక్టింగ్ మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ పరిగెత్తిస్తూ బయటకువెళ్లారు .
అటువైపుగా వెళుతున్న టీచర్స్ - స్టూడెంట్స్ చూసి నవ్వుకున్నారు . బుజ్జి స్టూడెంట్స్ అయితే హెడ్ మిస్ట్రెస్ హెడ్ మిస్ట్రెస్ అంటూ పరుగులు తీశారు .

దేవత : స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటూ ఆపి పిలిచారు - నేనంటే భయమా అని అడిగారు .
స్టూడెంట్స్ : ఒకరినొకరు చూసుకుని , నో నో నో హెడ్ మిస్ట్రెస్ ......
దేవత : మరి ఎందుకు పరిగెత్తుతున్నారు .
స్టూడెంట్స్ : నవ్వుతున్నారు .
దేవత : బుజ్జి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి , నేనూ .... మీ ఫ్రెండ్ నే సరేనా అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు , 
స్టూడెంట్స్ : థాంక్యూ హెడ్ మిస్ట్రెస్ ......
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... , వీళ్ళను వాళ్ళ క్లాస్ వరకూ వదిలి వెళదాము .
చెల్లెళ్లు : బుజ్జి స్టూడెంట్స్ ...... మీ ఫ్రెండ్ కదా హెడ్ మిస్ట్రెస్ చేతులను పట్టుకోండి ...... పట్టుకోండి పట్టుకోండి .
భయపడుతూనే అందుకున్నారు .
దేవత : సో స్వీట్ - ఎందుకు భయపడుతున్నారు రండి వెళదాము .
బుజ్జి స్టూడెంట్స్ ఆనందాలకు అవధులే లేవు - ఆ దృశ్యం చూసిన మిగతా స్టూడెంట్స్ సంతోషంతో గుసగుసలాడుతూ వాళ్ళ వాళ్ళ క్లాస్సెస్ కు వెళ్లారు .
దేవత ...... బజ్జు స్టూడెంట్స్ తోపాటు 2nd క్లాస్ లోకి వెళ్లారు .
గుడ్ మార్నింగ్ - గుడ్ ఆఫ్టర్ నూన్ హెడ్ మిస్ట్రెస్ అంటూ లేచి విష్ చేసారు , hi hi అన్నయ్యా ......
నో నో నో అంటూ బయటకువచ్చేసి వెనుకే వస్తున్న అక్కయ్యతోపాటు నవ్వుకున్నాను .
స్టూడెంట్స్ : డబల్ కంగ్రాట్స్ మేడం ......
దేవత : థాంక్యూ థాంక్యూ ....... , నెక్స్ట్ ఏ క్లాస్ మీకు ? .
స్టూడెంట్స్ : మాథ్స్ మేడం ...... 
మేడం అంటూ మాథ్స్ టీచర్ లోపలికివెళ్లారు .
దేవత : Sorry సర్ ...... , టేక్ your క్లాస్ ...... అనిచెప్పి బయటకువచ్చేశారు . 
నేరుగా LKG క్లాస్ కు చేరుకున్నాము . అంతే సగం పిల్లలు ....... దేవతను - సగం పిల్లలు ..... చెల్లెళ్లను నన్ను చుట్టేశారు .
చెల్లెళ్లు : బుజ్జిచెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... అవార్డ్స్ మరియు హెడ్ మిస్ట్రెస్ అయినది మేము కాదు మన మేడం , ఇలా మమ్మల్ని హత్తుకుంటే హెడ్ మిస్ట్రెస్ కు కోపం వచ్చేస్తుంది .
దేవత : లేదులే పిల్లలూ ...... అంటూ పిల్లలతోపాటువెళ్లి మధ్యలో కూర్చున్నారు .
పిల్లలు : మేడం ..... మీరు హెడ్ మిస్ట్రెస్ అయ్యారు కాబట్టి కొన్ని క్లాస్సెస్ కు రావడం కుదరదు అని మాట్లాడుకుంటున్నారు - మా క్లాస్ కు రోజూలానే వస్తారు కదూ ...... అంటూ ముద్దుముద్దుగా మాట్లాడారు .
దేవత : మీ క్లాస్ కు రాకపోతే నాకు తెగ బోర్ కొడుతుంది - క్లాస్సెస్ మరియు హెడ్ మిస్ట్రెస్ డ్యూటీస్ రెండూ ఈక్వల్ గా ప్లాన్ చేస్తాను సరేనా .......
థాంక్యూ థాంక్యూ మేడం ...... ఆ క్లాస్ అంతా సంతోషాలే సంతోషాలు - లంచ్ బెల్ కొట్టడంతో ...... పిల్లలూ కడుపునిండా తినాలి అనిచెప్పి ఆఫీస్ రూమ్ చేరుకున్నారు .

దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... ఇక నుండీ లంచ్ బెల్ - లాంగ్ బెల్ తరువాత నేరుగా ఇంటికి వెళ్లడం కుదరదేమో .......
అక్కయ్య : అక్కయ్యా ...... చెల్లెళ్లకు ఎప్పుడో తెలిసిపోయింది చూడండి బామ్మకు మెసేజ్ కూడా పెట్టారు .
" చెల్లెళ్లు : బామ్మలూ ...... ఇప్పుడు దేవత ..... హెడ్ మిస్ట్రెస్ కాబట్టి రావడానికి ఆలస్యం అవుతుంది - మీరు తినెయ్యండి లవ్ యు " 
" మీరు తినకుండా మేము తినగలమా తల్లులూ ...... , ఈరోజు రెండు సంతోషాలకు గానూ ...... స్పెషల్ లంచ్ , పాయసం & బిరియానీ ..... మీ దేవతను - అక్కయ్యను వదిలి మీ అన్నయ్యలను పిలుచుకుని వచ్చెయ్యండి " 
" చెల్లెళ్లు : Wow స్వీట్ & స్పైసి ...... నోరూరిపోతోంది , దేవత - అక్కయ్యను వదిలి అన్నయ్య రారు కాబట్టి ఆఫీస్ వర్క్ త్వరగా ఫినిష్ చేసేలా తొందరపెట్టి వచ్చేస్తాము బామ్మలూ ...... లవ్ యు " 
" లవ్ యు టూ ...... వెయిటింగ్ ...... " .
బుజ్జిచెల్లెళ్ళూ ....... అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్నారు దేవత .....
చెల్లెళ్లు : బిరియానీ కదా టెంప్ట్ అయిపోయాము - బిరియానీ అని మెసేజ్ చదవగానే మీరు పెదాలు తడుముకోవడం చూసాములే ......
దేవత : లేదు లేదు లేదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - 5 మినిట్స్ బుజ్జిచెల్లెళ్ళూ ...... వెళ్లిపోదాము . అయినా మీ అన్నయ్య ..... మమ్మల్ని వదిలి వెల్లరా ? .
చెల్లెళ్లు : మీకు తెలియదా దేవతా ......
దేవత : తెలుసు తెలుసు ...... లవ్ యు హీరో ......
యాహూ యాహూ ...... దేవత లవ్ యు చెప్పి నవ్వుతున్నారు అంటూ చెల్లెళ్లతోపాటు ఆఫీస్ రూంలోనే డాన్స్ చేస్తున్నాను .
దేవత : అల్లరి మొదలెట్టేసాడు - ఆఫీస్ రూంలోనే ...... అంటూ అక్కయ్యతోపాటు సంతోషంతో నవ్వుకున్నారు . Finished పదండి అంటూ బయటకు నడిచారు .
వస్తూ వెళుతున్న టీచర్స్ - స్టూడెంట్స్ విషెస్ కు మురిసిపోతున్నారు .

హెడ్ మిస్ట్రెస్ హెడ్ మిస్ట్రెస్ మేడం గారూ ..... 
దేవత : మీరుకూడానా రాజేశ్వరీ ...... 
రాజేశ్వరి గారు : నవ్వుకుని , అవంతికా ...... స్కూల్ బయట మొత్తం మీడియా మరియు స్వచ్చంద సంస్థలు ....... , సాయంత్రం లాంగ్ బెల్ కొట్టేంతవరకూ సంతోషంతో వెయిట్ చెయ్యడానికి రెడీ అయిపోయారు .
దేవత : చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... మనవలన అంతమంది ఇబ్బందిపడకూడదు పదండి ......
రాజేశ్వరి అంటీ ...... మల్లీశ్వరి అంటీని కూడా పిలవండి .
రాజేశ్వరి గారు : కంగారుపడాల్సిన అవసరమే లేదు హీరో ...... , కమిషనర్ సర్ ఎప్పుడో సెక్యూరిటీ అలర్ట్ చేసేసారు , ఈ హ్యాపీ నెస్ చల్లారేవరకూ మీ చుట్టూ లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు అదిగో వచ్చేసారు .
చెల్లెళ్లు : లవ్ యు డాడీ - అంకుల్ ......
దేవత సంతోషంతో అక్కయ్య - చెల్లెళ్ళ చేతులను అందుకున్నారు - హలో హీరో గారూ ....... మా ముందు ఉండి ప్రొటెక్షన్ ఇవ్వాలి .
లవ్ టు లవ్ టు మేడం అంటూ తమ్ముడితోపాటు దేవత - అక్కయ్యల ముందు నిలబడ్డాము , మా చుట్టూ లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లతో మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాము .

దేవత : మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నందుకు sorry - స్కూల్ టైం ...... you have 30 మినిట్స్ టైం .......
మీడియా : నో నో నో మేడం మీరు sorry చెప్పకండి - అనౌన్స్ చేసిన నిమిషాల్లోనే అనాధ శరణాలయాలకు అమౌంట్ అందించారు - మీలాంటి గొప్పవాళ్లకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాము - హెడ్ మిస్ట్రెస్ గా బాధ్యతలు తీసుకున్నారని తెలిసింది ఆ అభినందనలు తెలపడానికి వచ్చాము - కంగ్రాట్స్ కంగ్రాట్స్ మేడం ..... - మీరు హ్యాపీగా వెళ్లి ముందు లంచ్ చేసి డ్యూటీ చేసుకోండి - మీ లాంటి మంచివాళ్లను ఇబ్బందిపెట్టినందుకు మేము sorry చెప్పుకోవాలి ప్లీజ్ ప్లీజ్ అంటూ దారిని వదిలారు .
చెల్లెళ్లు : అమ్మో ...... ఎంతమంది ఉన్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు .
మీడియా : స్టూడెంట్స్ ఇక్కడేమి చూసారు - మీరు ఇంటికి వెళతారేమోనని మేడం ఇంటి దగ్గర ఇంతకు రెట్టింపు వెయిట్ చేస్తున్నారు .
చెల్లెళ్లు : మాఇల్లు ఎలా తెలిసింది ?.
మీడియా : మీడియా స్టూడెంట్స్ ....... అంటూ గ్రేట్ గా చెప్పుకున్నారు . 
దేవత : థాంక్యూ చెప్పి బస్సులో క్వార్టర్స్ చేరుకున్నాము .

చెల్లెళ్లు : మనం లంచ్ కు ఇక్కడికి వెళతామని తెలియనట్లుంది అందుకే ఇక్కడ ప్రశాంతంగా ఉంది దేవతా రండి బిరియానీ కుమ్మేద్దాము అంటూ ముగ్గురూ ..... మా చేతులను అందుకున్నారు - అంటీలూ ..... రండి అంటూ పిలుచుకునివెళ్లారు .
పైకివెళ్లి బామ్మలూ - మమ్మీ ...... బిరియానీ బిరియానీ అంటూ కేకలువేస్తూ డోర్ తెరిచారు .
సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ గిఫ్ట్స్ తో ఆహ్వానం పలికారు .
చెల్లెళ్లు : దేవతతోపాటు మాకు కూడానా బామ్మలూ - మమ్మీ .......
బామ్మ : మీ దేవత ఈ ఘనత సాధించింది అంటే మీ అందరి ప్రేమ వల్లనే కదా తల్లులూ ......
చెల్లెళ్లు అందుకుని , ముందు అన్నయ్యల గిఫ్ట్ ఓపెన్ చేస్తాము - wow బ్రేస్ లెట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బామ్మలూ ..... అంటూనే నాచేతికి - తమ్ముడి చేతికి తొడిగారు .
బామ్మ : మీ దేవత ....... బుజ్జిదేవుడికి తీసుకుంది కదా అందుకే పోటీగా మేమూ తీసుకున్నాము .
చెల్లెళ్ళూ ...... మీరూ ఓపెన్ చెయ్యండి .
చెల్లెళ్లు : మా అన్నయ్యలు ఓపెన్ చేస్తే మరింత హ్యాపీ ......
చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి ఓపెన్ చేసాము - బ్యూటిఫుల్ చైన్స్ ...... చెల్లెళ్ళూ వీటిని వేసుకుంటే మరింత ముద్దొచ్చేస్తారు .
చెల్లెళ్లు : అయితే మీరే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి వెనక్కు తిరిగారు .
లవ్ టు చెల్లెళ్ళూ ....... 

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ - బుజ్జిచెల్లెళ్ళూ - తల్లులూ ...... మీ అన్నయ్య అలంకరించినందుకేమో మరింత బ్యూటిఫుల్ ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్యా - చెల్లీ ...... వాళ్ళు మాత్రమేనా మనం ఒకరొకరం ఓపెన్ చేసి చెల్లెళ్లు కుళ్ళుకునేలా చేద్దాము అంటూ బాక్సస్ ఓపెన్ చేసి పెదాలపై తియ్యదనంతో జ్యూవెలరీని ఒకరొకరు అలంకరించుకున్నారు .
చెల్లెళ్లు : నిజమే మాకంటే బ్యూటిఫుల్ - మురిసిపోవడం అయిపోతే లంచ్ చేద్దాము.
చూశావా చెల్లీ ...... ఎలా కుళ్ళుకుంటున్నారో అంటూ ముసిముసినవ్వులతో ఫ్రెష్ అయ్యివచ్చి డైనింగ్ టేబుల్ ఆక్రమించేశారు .

చెల్లెళ్లు : బామ్మలూ ...... మరి దేవతకు , మేము - అన్నయ్య - అక్కయ్య ఇచ్చే గిఫ్ట్స్ ఎక్కడ ? .
బామ్మలు : మా గిఫ్ట్స్ మేమిచ్చాము అలానే మీ గిఫ్ట్స్ మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి . ( స్కూల్ వలన మీకు సమయం లేకపోతే మీ పెద్దమ్మను షాపింగ్ చెయ్యమనండి ) .
చెల్లెళ్లు : గుడ్ ఐడియా బామ్మలూ ...... , బిరియానీ బిరియానీ ...... అంటూ ఒకరికొకరు వడ్డించుకుని మ్మ్మ్ మ్మ్మ్ అంటూ తృప్తిగా తిని చివరికి పాయసంతో ముగించాము .
చెల్లెళ్లు : దేవతా ...... ఆలస్యం అవుతోందికదా అయితే పదండి వెళదాము .
దేవత : లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ...... 

స్కూల్ చేరుకుని , ఫస్ట్ పీరియడ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు దేవత ......
చెల్లెళ్లు : అన్నయ్యా ...... షాప్ కు వెళ్లి షాపింగ్ చేసే సమయం మనదగ్గర లేదు కాబట్టి , ఆన్లైన్ షాపింగ్ చేద్దాము మనం ఇంటికి చేరేలోపు డెలివరీ ఇచ్చేస్తారు , ముందు మీరు సెలెక్ట్ చెయ్యండి .
 అక్కయ్య నవ్వుకుంటున్నారు . 
సెకండ్ పీరియడ్ చెల్లెళ్ళ క్లాస్ లాస్ట్ పీరియడ్ మా క్లాస్ ...... దేవతకు విషెస్ మరియు సంబరాలతోనే హ్యాపీగా గడిచిపోయాయి . 
లాంగ్ బెల్ కొట్టిన తరువాత ఆఫీస్ రూమ్ లో అర గంట వర్క్ చూసుకుని దేవత ...... అక్కయ్య చేతిని అందుకుని చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేరుగా మీడియా ముందుకువెళ్లి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సంతోషంతో సమాధానాలిచ్చి వాళ్ళు తృప్తి చెందాకనే బస్సు ఎక్కారు .
అప్పటికే బస్సులో ఉన్న బామ్మలు ...... సూపర్ అంటూ మురిసిపోతున్నారు . తల్లులూ ...... షాపింగ్ కు వెళదామా ? .
చెల్లెళ్లు : నో నో నో ఇంటికి వెళదాము , ఇక్కడే ఇంతమంది జనాలు ఉంటే ఇక ఇంటి దగ్గర అభినందించడానికి ఎంతమంది ఉన్నారో వెంటనేచూడాలి .
అక్కయ్య : బామ్మలూ ...... చెల్లెళ్లు - తమ్ముళ్లు ఎప్పుడో షాపింగ్ చేసేసారు వాళ్ళ సొంత డబ్బుతో , ఈపాటికి డెలివరీ రెడీగా ఉంటుంది .
చెల్లెళ్లు : అంటీ ఫాస్ట్ ఫాస్ట్ అంటూ దేవతను చుట్టేశారు ఉత్సాహంతో ..... , దేవతా ..... అన్నయ్య గిఫ్ట్ ఏమో కానీ మాకు కూడా చూయించకుండా స్పెషల్ గా సెలెక్ట్ చేశారు - వెంటనే డిలీట్ చేసేసారు - ఇంటికి వెళ్లగానే చూడాలి .
అక్కయ్య : అయితే నేను కూడా వెంటనే చూడాల్సిందే - ఫాస్ట్ ఫాస్ట్ అక్కయ్యా .....
దేవత : చెల్లికి హ్యాపీ అయితే నాకు డబల్ హ్యాపీ .....అవునవును ఫాస్ట్ ఫాస్ట్ అంటూ చెలెళ్ల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
అందరితోపాటు ఎంజాయ్ చేస్తూ అక్కయ్య ఒడిలోకి చేరి నడుముపై ముద్దులుకురిపిస్తున్నాను . 
చెల్లెళ్లు wow wow ఎంతమంది జనాలు - మీడియా వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అనడంతో లేచి చూసి ఆనందిస్తున్నాను . ఏరియా మెయిన్ గేట్ నుండి దేవత ఇంటివరకూ మీడియా వెహికల్స్ మరియు క్రౌడ్ ........
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-06-2022, 12:17 PM



Users browsing this thread: 11 Guest(s)