20-05-2019, 01:30 AM
(19-05-2019, 08:30 PM)Lakshmi Wrote: కుమార్ గారూ...
మీ కథ చాలా బాగుంది... కథనం ఇంకా బాగుంది...
రమ్య, సుబ్బారావుని సెడ్యూస్ చేసిన తీరు బాగుంది..
మీ కథ చదువుతుంటే చాలా రోజుల కింద చదివిన "నేను, మాల" అనే కథ గుర్తొచ్చింది...
లక్ష్మి గారు చాలా థాంక్స్ అండి, మీరు నా కథకి కామెంట్ చేసినందుకు ఇంకా కథనం నచ్చింది అన్నందుకు.మీకు నచ్చిందంటే నా ప్రయత్నం బాగానే సాగుతున్నట్లు. అప్పుడప్పుడు ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండండి, కానీ మీరు చెప్పిన ఆ కథ నేనెప్పుడూ వినలేదు. నేను ఎప్పుడో ఒక ఇంగ్లీష్ కథ చదివాను దాని తాలూకు లైన్ మీద నా పంధా లో నడుపుతున్నాను.