12-03-2022, 02:16 PM
(03-03-2022, 11:47 AM)shek Wrote: చాలా సంతోషకరమైన మాట చెప్పారు శివారెడ్డి గారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరు మళ్ళీ మందుల రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తారని ఆశిస్తున్నాము. welcome back To Shiva Reddy Garu keep rocking and going
అందరి కీ నమస్కారాలు, కరోనా అందరి జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది, కరోనా వల్ల కాకపోయినా కాలం చేతిలో ఆప్తులను పోగొట్టుకున్నాను, అందులోంచి కోలుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది. నేను నా కథను ముగించ కుండా వెళ్ళను.
మరో మారు థాంక్స్ చెపుతూ , కొత్త update తో వస్తున్న
మీ
శివ