Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
తను వెళ్ళాలా  వద్దా అని ఆలోచిస్తూ ఉండగా
“పదండి నేను వస్తాను” అంటూ  వచ్చిన అతని వెనుక వెళ్ళగా , లోపికా నా వెనుక బైటకు వచ్చింది.
“కొద్ది దూరం వెళ్ళగానే , నా కారు పార్కు చేసిన దగ్గర  జీప్ లో  నా దగ్గర తన్ను లు తిన్న బ్యాచ్ లోని  ఇద్దరు ఉన్నారు  వాళ్లలో ”
“వీడు ఇక్కడ ఉన్నాడెంటి,  వాళ్ళకు  వీడికి ఏంటి సంబందం” అంటూ గుస గుసలాడ సాగారు
“నీ మొగుణ్ణి  ఓ  సారి  సేటు  దగ్గరికి రమ్మను,  ఇంతకూ వీడు ఎవడు ,  మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు” అన్నాడు  వాళ్లలో లీడర్  లా అగుపిస్తున్న  వాడు.
వాళ్ళు మాట్లాడింది  నేపాలీ  లో అయినా  దానిలో  హిందీ పదాలు  దొర్లడం వల్ల వాళ్ళు తనని  ఎం అడుగుతున్నారో  అర్థం అయ్యింది.  తను ఎం సమాధానం చెపుతుంది అని  అనుకుంటూ ఉంటె.
“ఇండియా  నుంచి వచ్చాడు , మా ఆయనకు తమ్ముడు  అవుతాడు  , ఇక్కడే  ఉంటాడు” అంటూ  వాళ్ళకు సమాధానం ఇచ్చింది.
అక్కడ నేను ఉంటాను  అని ఊహించక పోవడం వల్ల, వాళ్ళు వచ్చిన పనికి  నేను అడ్డం అయినట్లు  వాళ్ళలో  వల్లే  గుస గుస  లాడుకోంటు  వాళ్ళు వచ్చిన జీప్ ను వెనక్కు తిప్పుకొని  అక్కడ నుంచి వెళ్లి పోయారు.
తను ముందు వెళుతూ ఉండగా , నేను తన వెనుకే ఇంట్లోకి వచ్చాను.   
“ఏమైంది , ఎవరు వచ్చింది”   అంది దాన్వి
“అక్కడ గుడిలో మన కోసం వచ్చారు చూడు , వాళ్ళలో ఇద్దరు  వచ్చిన వాళ్ళలో ఉన్నారు”
“అంటే  వాళ్ళు మనకోసం వచ్చారా ? , మళ్ళీ  వస్తారేమో” అంటూ భయపడ సాగింది.
“కాలనీలో  అందరి ముందు , వాళ్ళు మిమ్మల్ని ఎం చేయలేరులే , మీ  అన్న కోసం వచ్చారు ,  మీ అన్న సేటు  రమ్మని  చెప్పాడంట  మీ  అన్న కోసం , అందుకు వచ్చారులే” అన్నాను
“అన్న వచ్చాక , ఇంకా అన్నకు టాక్సీ  ఇవ్వరేమో”
“ఈ సేటు కాకా పొతే ఇంకో సేటు ,  ఎం  భయపడకు”
“మీకు తెలీదు ఈ సేటు చాల డబ్బులు ఉన్న వాడు, వాడు అనుకొంటే ఏమైనా చేస్తాడు” అంది లోపిక
“మీ అయన వచ్చాక  చూడవచ్చు లో మీరు ఎం  భయపడకండి”
“అన్న లేడని  వాళ్ళకు తెలిసింది గా ,  ఖచ్చితంగా ఈ రాత్రికి వచ్చి నన్ను తీసుకొని వెళతారు” అంటూ ఏడుపు ముఖం పెట్టింది దాన్వి.
“వాళ్ళు  రారులే, మీ వదిన వాళ్ళకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది,  నేను ఉన్నంత వరకు  రారు , నువ్వు ఉరికే భయపడకు”  అన్నా
“శివా , నువ్వు  ఈ రాత్రికి ఇక్కాడే ఉండవా , ప్లీజ్    దాన్వి  చెప్పినట్లు వాళ్ళు రాత్రికి వచ్చినా రావచ్చు ,  మా అయన రాగానే నువ్వు వెళ్ళు” అంది లోపిక.
“అక్కడ నా ఫ్రెండ్ ఒక్కటే ఉంటుంది”
“కావాలంటే తనను కూడా  తీసుకొని రా ,  ఆదరం ఇక్కడే  ఉండవచ్చు” అంది  దాన్వి
“తనతో మాట్లాడి చెప్తాలే”  అంటూ ఫోన్ తీసుకొని   తనకు  WhatsApp  లో మెసేజ్ పెట్టాను, ఇక్కడి పరిస్థితి వివరిస్తూ.
నాకేం భయం లేదు , నువ్వు రాత్రికి అక్కడే ఉంది , రేపు పొద్దున్నే వాళ్ళ అన్న వచ్చాకనే  రా  అంటూ శివాని మెసేజ్ చేసింది.
“సరేలే ,  తను రాను అంది , నేను మీ అన్న వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాలే, నువ్వు భయపడకు” అన్నాను దాన్వి తో.
“థేంక్స్  భయ్యా, నువ్వు ఉంటె ఇంకా భయం ఎందుకు ”
“నువ్వు  ఫ్రెష్  అవ్వు , కావాలంటే  మా అన్నవి  షార్ట్స్  ఉన్నాయి” అంటూ   వాళ్ళ  అన్న  షర్ట్స్  తేవడానికి లేచింది.
“అవసరం లేదులే” అంటూ  తను చూపించగా బాత్రుం కి వెళ్లి  ఫ్రెష్ అయ్యి వచ్చాను.
“కావాలంటే , నువ్వు  బెడ్రూం లో పడుకో, మేము ఇద్దరం ఇక్కడ హాల్  లో పడుకుంటాము” అంది లోపిక.
“ఆకలేస్తుంది , లోపల పొయ్యి మీద ఏమో పెట్టావు  అది చూడు , అయ్యి ఉంటె  తీసుకొని రా తిందాము, ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను ” అంటూ తన బట్టలు తీసుకొని బాత్రుం లోకి వెళ్ళింది  దాన్యి.
“అయ్యో , దాని మాటే మరిచి పోయానే, నువ్వు వెళ్ళు  ఈ లోపల నేను వంట సంగతి చూస్తాను ”  అంటూ, లోపలి కి వెళ్ళింది. 
ఓ  5 నిమిషాల తరువాత ఇద్దరూ హాల్  లోకి వచ్చారు.  స్నానం చేసి  నైటీ  వేసుకొని వచ్చింది  దాన్యి.   తను వండిన వంట తీసుకొచ్చి  అక్కడున్న టేబుల్ మీద పెట్టింది.    4   కుర్చీలున్న  డైనింగ్  టేబుల్ అది. 
“నేను కూడా స్నానం చేసి వస్తాను ఈ లోపల మీరు  తింటూ ఉండండి” అంటూ  తన బెడ్రూం లోకి వెళ్లి  తన బట్టలు తీసుకొని స్నానానికి  వెళ్ళింది.
“దా  శివా, తిందాము  నాకు ఆకలిగా ఉంది” అంటూ నా సమాధానం కోసం చూడకుండా  తన కోసం ప్లేట్ లో  వడ్డించు  కొంది.
“నువ్వు తిను , నేను మీ  వదినతో పాటు తింటాను”
“నీకు పెట్టకుండా  తింటే  , మా వదిన నన్ను తంతుంది, వచ్చిన గెస్ట్  కు పెట్టకుండా  నేను తింటూ ఉన్నందుకు”  అంటూ    చొరవగా  వచ్చి  నా  చెయ్యి పట్టుకొని టేబుల్ మీదకు తీసుకొని వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-03-2022, 02:24 PM



Users browsing this thread: 27 Guest(s)