Thread Rating:
  • 36 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance గర్ల్స్ హై స్కూ'ల్

Episode 105


సౌమ్య వాళ్ళ ఇంటినుంచి బయలుదేరిన అజయ్ మళ్ళా శిరీష్ ఇంటికి చేరుకున్నాడు. కానిస్టేబుల్ ని కాకినాడకి వెళ్ళిపొమ్మని చెప్పి వాడి దగ్గరనుంచి జీప్ కీస్ తీస్కొని ఇంట్లోకి అడుగుపెట్టాడు.
శిరీష్ అప్పటికే కాలేజ్ నుంచి వచ్చేసాడు. ఫ్రెషప్ అయ్యి హాల్లో కూర్చొని టీవీలో చానల్స్ తిరగేస్తున్నాడు.
అజయ్ రావడాన్ని గమనించి, "హా... టఫ్! రా రా...!" అంటూ లేచి నిలబడ్డాడు.
అజయ్ శిరీష్ ని చూసి ఓసారి తలూపి అతన్ని సమీపించాడు.
శిరీష్ కనుబొమలు ముడిపడ్డాయి. ఎప్పుడూ జోష్ గా పలకరించే అజయ్ ఇలా సైలెంట్ గా వుండటం అతన్ని విశ్మయపరిచింది. ఇద్దరూ కూర్చున్నాక భుజమ్మీద చెయ్యేసి, "ఏమైంది? అలా వున్నావేఁ?" అనడిగాడు.
"ఏమైంది...? బానేఁ వున్నానే," అన్నాడు అజయ్ చిన్నగా నవ్వి మామూలు టోన్ లో.
శిరీష్ తల అడ్డంగా వూపుతూ, "అజయ్... నీ గురించి నీకన్నా బాగా తెలిసినవాడిని నేను. నీ మొహం చూస్తేనే అర్ధమవుతోంది, ఏదో అయిందని...!" అన్నాడు కన్సెర్న్ గా.
అజయ్ తల దించుకుని కూర్చున్నాడు. మెదడులో ఏవేవో అస్పష్టమైన ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి కదిలిపోతున్నాయి. ఒక్కటీ అర్ధం కావటం లేదు. అవును. ఏమైంది తనకు?
"అజయ్!" అంటూ శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి కదిపాడు. అజయ్ మెల్లగా తలెత్తి శిరీష్ మొహంలోకి చూశాడు.

అప్పుడే లత హాల్లోకి రావడం గమనించి ఆమెతో,
"మేడంగారూ... టీ చేసి పంపించండి మా యిద్దరికీ... మేం మేడ మీదుంటాం!" అని శిరీష్ లేచి నిల్చున్నాడు. లతని 'మేడంగారూ...' అని, 'బంగారం...' అని ముద్దుగా పిలుస్తూంటాడు శిరీష్.
అజయ్ కూడా సోఫాలోంచి లేచాడు. లత అజయ్ ని చూసి పలకరింపుగా నవ్వి వంటగది వైపు నడిచింది.
తర్వాత వాళ్ళిద్దరూ మేడెక్కారు. ఇంటిముందే కాక డాబామీద కూడా శిరీష్ రకరకాల పూల మొక్కలను కడియం నుంచి తెచ్చి పెంచుతున్నాడు. వాటి పరిమళాలు వాళ్ళని చల్లగా తాకుతున్నాయి. డాబామీద రెయిలింగ్ కి అల్లుకుని వున్న తీగమల్లెలు గాలికి అటు ఇటు ఊగుతూ ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాయి. నల్లని నింగికి తిలకం దిద్దినట్టుగా నెలవంక ప్రకాశిస్తున్నది.
పిట్టగోడ మీద కూర్చొని కాలుమీద కాలేసుకుంటూ, "హ్మ్... మీ చుట్టాలని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళను తీసుకొచ్చావని ఇందాక వాణీ చెప్పింది. ఎవరు వాళ్ళు?" అడిగాడు శిరీష్.
అజయ్ మెల్లగా తన జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా గుండెల నిండుగా ఒక దమ్ము పీల్చి వదిలాడు. తలపుల నీడ మెల్లగా కరిగిపోయినట్టుగా అనిపించిందతనికి.
శిరీష్ ప్రక్కనే తనూ కూర్చొని, "గురూ... వాళ్ళు నాకేమీ కారు. వాళ్ళని ఓ కేసు విషయమై విచారించాల్సి వచ్చింది. అందుకు ఈ ఇల్లు బాగా అనువుగా వుంటుందని అప్పటికి నాకనినిపించి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చాను..." అంటూ జరిగింది మొత్తం చెప్పడం మొదలెట్టాడు.
శిరీష్ అంతా శ్రద్ధగా వింటున్నాడు. అతనికి కొంత ఆశ్చర్యమేసింది. ఒకసారి బరిలోకి దిగితే ఎదుటివాడు ఎవ్వడయినా, ఎలాంటివాడయినా వెరవక మొండిగా దూసుకుపోయే మనస్తత్వం గలవాడు అజయ్. అందుకే అతన్ని 'టఫ్' అని పిలుస్తారంతా. అలాంటి వాడిని ఒక అమ్మాయి చిన్న చూపుతో చిత్తు చేయడం వినడానికి చాలా విడ్డూరంగా వుంది.
రెండు సిగరెట్లు... చెరో టీ అయిపోయాయి. అరగంట పైన సమయమూ గడిచిపోయింది. అజయ్ ఇంకా చెప్తూనే వున్నాడు.... నిజానికి, చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు.
".....అవును... నేను... నా డ్యూటీ చేసాను... నిజంగా... నా తప్పేమీ లేదు. లేదు కదా...! కానీ, ఇదే మాటని అప్పుడు తను... సౌమ్య... అన్నప్పుడు మాత్రం— ఎందుకు గురూ... ఇక్కడంతా(అంటూ తన ఛాతీకి ఎడమవైపు చూపిస్తూ) ఎవరో పట్టుకుని గట్టిగా నొక్కేసినట్టయింది? సౌమ్య... నన్ను చూసిన ప్రతీసారీ... గుండెకాయ్... ఏదో రేసులో పరిగెత్తినట్టు... వేగంగా కొట్టుకునేది... ఏమీ అర్ధం కావటం లేదు. సౌమ్య— "
శిరీష్ సన్నగా నవ్వుతూ, "ఒక అమ్మాయి పేరుని నువ్వు ఇన్నిసార్లు పలకటం... నేనెప్పుడూ చూడలేదు (వినలేదు అనాలేమో!) నిజంగా చాలా ఆశ్చర్యంగా వుంది అజయ్!! అయినా, ఎందుకో... సంతోషంగా కూడా వుంది!" అన్నాడు.
"అఁ—సంతోషంగా వుందా? ఎ-ఎందుకు?" విస్తుపోయాడు అజయ్.
శిరీష్ భుజాలరగరేస్తూ, "హ్మ్... ఎందుకూ అంటే... ఏమో! 'ఇదీ' అని ఇదిమిద్దంగా చెప్పలేనుగానీ, ఒకటి మాత్రం చెప్పగలను— మొదట ఇది కేవలం నీలో కలిగిన గిల్టీ ఫీలింగ్ వల్లనే అని అనుకున్నాను. అయితే, ఇప్పుడు మాత్రం 'అంతకుమించి' మరేదో వున్నట్టుగా తోస్తోంది..."
"ఆ 'అంతకుమించి' అంటే ఏంటో కొంచెం క్లారిటీగా చెప్పు గురూ... బుర్ర పిచ్చెక్కిపోతోందిక్కడ?" అన్నాడు అజయ్ అసహనంగా.
శిరీష్ అజయ్ ని చూసి, "ఎందుకో... నీ జీవితాన్ని పరిపూర్ణం చేసే శక్తి ఆ అమ్మాయికి వుందని నాకనిపిస్తోంది అజయ్...!" అన్నాడు.
అజయ్ నొసలు చిట్లిస్తూ, "గురూ... ఏం మాట్లాడుతున్నావ్...? ఆమె నా జీవితాన్ని—పరిపూర్ణం—చెయ్యడం—?" అంటూండగా 'ఠంగ్'మని తలని ఎవరో బలంగా మోదినట్టుగా శిరీష్ మాటలలోని ఆంతర్యం అతనికి బోధపడింది. ఠక్కున లేచి నిలబడి, "అంటే— నేను తనని 'లవ్' చేస్తున్నాను అనుకుంటున్నావా? ఐ థింక్ యువార్ మిస్టేకెన్ గురూ... అయాం టఫ్!! నాకీ ప్రేమా గీమా అనేవి....అస్సలు పడవ్. తెలుసుగా...!" అన్నాడు.
శిరీష్ కూడా లేచి, "మ్... తెలుసు తెలుసు... నేనూ చూస్తున్నానుగా! ఆ పేరుకి కూడా చరమగీతం పాడే సమయం ఆసన్నమైనట్టుగా అనిపిస్తోంది..." అని నవ్వుతూ అన్నాడు.
అజయ్ విసుగ్గా మొహం పెట్టి, "గురూ—" అంటూ ఏదో అనబోయాడు.
శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి తన మాటలను కొనసాగించాడు. "నువ్వు కఠినమైన వాడివి. అందులో సందేహం ఏమీ లేదు. యు ఆర్ సో స్ట్రాంగ్ అండ్ స్టబర్న్! అందుకే, నిన్ను టచ్ చేయటానికి కూడా ఎవరూ సాహసించరు. అయితే ఆ కఠినమైన పొర వెనక అతి సున్నితమైన, స్వచ్ఛమైన హృదయం ఒకటి దాగి వుందని... ఎవరికీ... ఎవరి వరకో ఎందుకు? పాపం... నీకే తెలీదు," అని అజయ్ కళ్ళలోకి చూస్తూ, "ఈరోజు ఆ అమ్మాయి... సౌమ్య — ఆ విషయాన్ని నీకు తెలియజేసింది. నీ లోపలున్న ఆ మనిషిని వెలికితీసి నీకు తెలీని నిన్ను నీకు పరిచయం చేసింది. అందుకే...(అంటూ అజయ్ ఛాతీని తడుతూ) నీకు ఆ ప్రదేశం అంతా చాలా అల్లకల్లోలంగా మారింది—"
అజయ్ వింతగా శిరీష్ వైపు చూసి తలని అడ్డంగా వూపుతూ—
"చాలు గురూ... ఏదో అడిగావ్ కదాని జరిగిందంతా చెప్పాను. అంతదానికి ఇంత ఫిలాసఫీయా? నాలోంచి మరో మనిషిని వెలికితీయటం ఏమిటి గురూ... క్వారీలోంచి బొగ్గు తీసినట్టూ...! నువ్వు కనీసం ఆ అమ్మాయిని చూడనయినా లేదు. ఆమె గురించి ఏమీ తెలీదు. మళ్ళా నా జీవితాన్ని పరిపూర్ణం చేస్తుందని అనేస్తున్నావ్...!" అన్నాడు.
శిరీష్ నిర్మలంగా నవ్వి, "చూసానుగా అజయ్... తన స్వభావాన్ని నీ మాటల్లో, తన పేరు పలుకుతున్నప్పుడు నీ కళ్ళల్లో కదలాడిన భావాలలో ఆమె నాకు ప్రస్ఫుటంగా కనపడింది!" అన్నాడు.
"ఎనఫ్... టాపిక్ మరీ ఓవర్ గా పోతోంది. నువ్వు ఇప్పటివరకూ చెప్పిన మొత్తం మేటర్ లో నాది గిల్టీ ఫీలింగ్ అని అన్నావే అది ఒక్కటే నిజం. 'అంతకుమించి' అంటూ నువ్వు చెప్పినవన్నీ వేస్టే... ఇక ఈ విషయం గురించి డిస్కషన్ ని ఆపేద్దాం గురూ..." అంటూ జేబులోంచి మరో సిగరెట్ తీసి వెలిగించబోయాడు. శిరీష్ ఇంకా ఏదో చెప్పేబోయేంతలో అజయ్ కి కాల్ వచ్చింది.
పాణీ ఫోన్ చేస్తున్నాడు.
అజయ్ కాల్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని, "హా... చెప్పు సౌమ్య! ఏఁ—" అంటూ వెంటనే నాలిక్కరుచుకున్నాడు.
"స్—సార్?" అవాక్కయ్యాడు పాణీ.
అజయ్ షాక్ కొట్టినవాడిలా అలా నిలబడిపోయాడు. మనసులో చూడకూడదు... చూడకూడదు అనుకుంటూ క్రీగంట శిరీష్ ని చూశాడు.
కోల్గేట్ యాడ్ లో సచిన్ లా పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతున్నాడు శిరీష్. అతని మొహం లక్ష కేండిల్స్ వెలిగించినట్టుగా వెలిగిపోతోంది. అజయ్ తన వంక చూడ్డంతో కళ్ళెగరేసి సరదాగా నవ్వాడు.
ఇంతలో— "సార్...?" అంటూ పాణీ పిలుపు విన్పించడంతో అజయ్ కాస్త తడబడుతూ తన ముఖాన్ని ప్రక్కకు తిప్పుకొని, "హా... పా-పాణీ.. పాణి... చెప్పు! ఏంటి విషయం?" అని అడిగాడు. పాపని కిడ్నాప్ చేసినవాళ్ళు మళ్ళా ఫోన్ చేసి కొన్ని డిమాండ్స్ వినిపించారని పాణీ అజయ్ కి చెప్పాడు. అజయ్ ఓ ప్రక్క పాణీ చెబుతున్నది వింటున్నా మరో ప్రక్క అతని మనసులో చిన్న డిబేట్ నడుస్తోంది.
'ఆమె పేరు తన నోటి వెంట ఎలా....ఎందుకు... వచ్చింది.? కొంపదీసి గురూ చెప్పినట్లు తను నిజంగా ఆమెను ప్రే-మ—? ఛ...ఛ... అదేమయి వుండదు. ఇంతసేపూ తాము ఈ టాపిక్కే మాట్లాడుకున్నందున అలా వచ్చేసుంటాది. అంతే! మరింకేం కాదు... కావటానికి వీల్లేదంతే!!' అని తనని తాను సమాధానపర్చుకున్నాడు. మారధాన్ లో పాల్గొన్నట్టుగా తన గుండె వేగంగా కొట్టుకోవడం అతను గమనించకపోలేదు. బలంగా ఒకట్రెండుసార్లు ఊపిరి తీసుకుని వదిలాడు.
ఆనక, పాణీ చెప్పింది విని తదుపరి ఏమేం చెయ్యాలన్న సూచనలని అతనికి వివరించాడు అజయ్. అలాగే తాను ప్రొద్దున్న కోర్టులో సేకరించిన వివరాలను ఒకసారి పునఃపరిశీలించమని చెప్పాడు.
అజయ్ ఫోన్ లో మాట్లాడుతున్నంత సేపూ శిరీష్ ఎక్స్-రే స్కాన్ చేసినట్టుగా పరీక్షగా అజయ్ నే చూడసాగాడు. ఎందుకో... ఆ చూపు అజయ్ ని బాగా ఇబ్బంది పెట్టేయటంతో అతడు మరో వైపుకి తిరిగాడు. ఓ పది నిముషాలు గడిచాక కాల్ ని కట్ చేసి ఫోన్ ని తిరిగి జేబులో పెట్టుకుంటూండగా—
"హ్మ్... సౌమ్యా—?? పేరు సౌమ్యంగా వున్నా ఆమె ప్రభావం మాత్రం నీపై చాలా తీవ్రంగా వున్నట్టు కనపడుతోంది అజయ్!" అన్నాడు శిరీష్ కొంటెగా.
అజయ్ ఠక్కున శిరీష్ వైపు తిరిగాడు. శిరీష్ చిద్విలాసంగా పిట్టగోడ మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు.
అజయ్ కాస్త తడబడుతూ, "అ-అదేం లేదు గురూ... ఏదో పొర-బాటుగా అలా వచ్చేసిందంతే...!" అన్నాడు మెల్లిగా.
అప్పుడే, గట్టి గట్టిగా అడుగుల చప్పుడు వినిపించడంతో తల త్రిప్పి మెట్ల వంక చూసారిద్దరూ. వాణీ వచ్చింది.
"అక్క మిమ్మల్ని భోజనానికి రమ్మందిహో!" అని చాటింపు వేసి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా క్రిందకి వెళ్ళిపోయింది తను.
శిరీష్ లేచి నిల్చొని, "హా... పదరా వెళ్దాం!" అని అక్కడున్న టీ గ్లాసులను పట్టుకుని మెట్లవైపు నడిచాడు. అజయ్ మౌనంగా అతన్ని అనుసరించాడు.

★★★

నాస్మిన్ ఇంటిలోపలికి అడుగుపెడ్తూ హాల్లో తన అన్న... కాదు కాదు... 'ప్రియుడు' సామిర్ ని చూసి వెర్రి ఆనందంతో దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. అతన్ని చూసిన సంతోషంలో ఆమెకు కళ్ళు చెమ్మగిల్లాయి.
సామిర్ ని ఇంకా అలా పట్టుకునే కొంటెగా అతని మొహంలోకి తొంగిచూసింది. ఆర్నెళ్ళుగా ఆమెలో దాగివున్న కోరిక ఆ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది సామిర్ కి. చప్పున తన మొహాన్ని ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆనాడు తన చెల్లితో అనుకోకుండా ఏదో తప్పు జరిగిపోయిందనీ, మరలా అలా చెయ్యకూడదు అని అతను భావిస్తున్నాడు. ఆమె కౌగిలిని విడిపించుకుని, "ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నావ్?" అని చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగాడు.
నాస్మిన్ అతని ప్రవర్తన చూసి విస్తుపోయి, "మ్... బ్-బానే ప్రిపేర్ ఔతున్నా...!" అంది తత్తరపడుతూ.
అప్పుడే తన గదిలోంచి బయటికి వచ్చిన వాళ్ళ అమ్మ నాస్మిన్ ని చూసి, "హ్మ్... నాస్మిన్, వచ్చావా...! ఇంత ఆలస్యమైపోయిందేఁ...?" అని అడిగింది.
"అఁ... ప్-ప్రిన్సిపాల్ గారు హ్-హాల్ టికెట్లు ఈవేళ వచ్-చ్చేస్తాయి అని చెప్పడంతో ఇంతసేపూ ఎదురు చూసాను అమ్మీ... కానీ, చివరికి రేపు పొద్దున్న ఇస్తాను అని ఆవిడ అనేసరికి ఇంక తిరిగొచ్చేశాను," అని తడబడుతూ అంది నాస్మిన్.
"హ్మ్... ఠీకే... భయ్యా వచ్చాడు కదాని వూరికే ఊసులేసుకోకుండా నీకేమైనా డౌట్లుంటే తన దగ్గర చెప్పించుకో!" అంది.
నాస్మిన్ నవ్వుమొహంతో తలాడించింది, సామిర్ ని ఓరకంట చూస్తూ.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
గర్ల్స్ హై స్కూ'ల్ - by Vikatakavi02 - 07-11-2018, 08:37 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by అన్నెపు - 07-11-2018, 08:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by coolsatti - 07-11-2018, 09:20 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pk babu - 07-11-2018, 09:33 PM
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pk babu - 08-11-2018, 05:51 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 08-11-2018, 07:01 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 08-11-2018, 11:48 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 08-11-2018, 03:27 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 08-11-2018, 05:42 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by prasad_rao16 - 08-11-2018, 07:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pk babu - 08-11-2018, 10:15 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by SanthuKumar - 08-11-2018, 11:16 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Lakshmi - 09-11-2018, 12:33 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleel - 09-11-2018, 02:01 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 09-11-2018, 08:20 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Lakshmi - 09-11-2018, 09:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 09:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Lakshmi - 10-11-2018, 10:58 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 09:40 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajkumar1 - 10-11-2018, 09:48 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 10:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 10:57 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 11:28 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 11:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2018, 11:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 11-11-2018, 01:01 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by సింధూ - 11-11-2018, 01:20 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 11-11-2018, 03:44 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-11-2018, 10:46 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-11-2018, 10:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-11-2018, 10:53 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-11-2018, 11:01 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-11-2018, 11:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-11-2018, 11:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajkumar1 - 11-11-2018, 11:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 12:04 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 12-11-2018, 08:42 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by prasad_rao16 - 12-11-2018, 08:55 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 07:11 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 07:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 07:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 07:20 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 07:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajkumar1 - 12-11-2018, 07:32 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 07:32 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rohit1045 - 12-11-2018, 07:38 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 07:40 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rohit1045 - 12-11-2018, 07:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 08:25 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-11-2018, 08:33 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 13-11-2018, 11:27 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by tvskumar99 - 13-11-2018, 11:31 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Nivas348 - 13-11-2018, 02:39 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 17-11-2018, 09:31 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 17-11-2018, 11:28 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-11-2019, 11:33 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pk babu - 27-11-2018, 08:24 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2018, 09:22 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2018, 09:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2018, 10:28 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2018, 10:58 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 28-11-2018, 07:12 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 28-11-2018, 08:31 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 28-11-2018, 11:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 28-11-2018, 07:37 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 28-11-2018, 10:19 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 28-11-2018, 11:11 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by tvskumar99 - 30-11-2018, 12:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 30-11-2018, 01:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 01-12-2018, 10:41 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pk babu - 01-12-2018, 04:58 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 02-12-2018, 08:27 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 02-12-2018, 08:37 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 02-12-2018, 08:41 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 02-12-2018, 08:46 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 02-12-2018, 10:17 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 02-12-2018, 01:04 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sureshdfu - 02-12-2018, 02:48 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 03-12-2018, 10:09 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 03-12-2018, 09:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 03-12-2018, 10:42 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 03-12-2018, 10:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 04-12-2018, 10:02 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 04-12-2018, 10:18 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 05-12-2018, 04:42 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 05-12-2018, 08:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 05-12-2018, 08:21 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 05-12-2018, 08:38 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-12-2018, 07:25 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 06-12-2018, 07:34 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-12-2018, 07:35 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by coolsatti - 06-12-2018, 09:27 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 07-12-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 07-12-2018, 11:24 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-12-2018, 07:24 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-12-2018, 07:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-12-2018, 12:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-12-2018, 12:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 08-12-2018, 02:09 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-12-2018, 03:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-12-2018, 05:05 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-12-2018, 05:10 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-12-2018, 05:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-12-2018, 11:06 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by coolsatti - 09-12-2018, 12:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 09-12-2018, 04:09 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by tvskumar99 - 11-12-2018, 12:26 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 12-12-2018, 02:34 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 12-12-2018, 03:38 PM
RE: గర్ల్స్ హై'స్కూ'ల్.... - by Vikatakavi02 - 12-12-2018, 05:05 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 12-12-2018, 09:15 PM
RE: గర్ల్స్ హైస్కూల్.... - by Vikatakavi02 - 12-12-2018, 10:03 PM
RE: గర్ల్స్ హైస్కూ... - by krish - 13-12-2018, 06:13 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 13-12-2018, 08:34 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 13-12-2018, 09:40 PM
RE: గర్ల్స్ హై'స్కూ'ల్.... - by Vikatakavi02 - 13-12-2018, 10:02 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 13-12-2018, 10:58 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 14-12-2018, 07:21 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 14-12-2018, 08:13 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by prasad_rao16 - 14-12-2018, 09:36 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 16-12-2018, 10:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 16-12-2018, 10:50 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 16-12-2018, 11:01 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 16-12-2018, 11:07 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 16-12-2018, 11:17 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 16-12-2018, 09:40 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 16-12-2018, 09:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 17-12-2018, 11:34 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 17-12-2018, 01:09 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 17-12-2018, 01:17 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 17-12-2018, 01:21 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 01:01 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 18-12-2018, 07:04 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 18-12-2018, 12:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 07:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 07:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 07:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 08:04 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 08:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-12-2018, 08:32 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 19-12-2018, 11:15 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 19-12-2018, 02:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 19-12-2018, 03:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 19-12-2018, 08:03 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 19-12-2018, 08:47 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 19-12-2018, 08:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 19-12-2018, 08:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 19-12-2018, 09:04 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 19-12-2018, 09:24 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 19-12-2018, 09:28 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 20-12-2018, 10:46 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 20-12-2018, 10:50 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 20-12-2018, 08:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 20-12-2018, 10:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 20-12-2018, 11:13 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 21-12-2018, 07:57 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 21-12-2018, 09:14 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Suryap7780 - 21-12-2018, 07:27 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 21-12-2018, 07:45 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:35 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:37 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:39 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:44 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:47 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 21-12-2018, 11:53 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by coolsatti - 22-12-2018, 10:50 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 22-12-2018, 01:06 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 22-12-2018, 09:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-12-2018, 04:58 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-12-2018, 05:04 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-12-2018, 08:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-12-2018, 08:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 24-12-2018, 07:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 24-12-2018, 09:07 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 24-12-2018, 09:39 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 24-12-2018, 10:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 24-12-2018, 11:13 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-12-2018, 12:25 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 25-12-2018, 12:39 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-12-2018, 10:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 25-12-2018, 01:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 25-12-2018, 01:35 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-12-2018, 07:38 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-12-2018, 07:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-12-2018, 08:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 25-12-2018, 08:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by vickymaster - 25-12-2018, 11:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sivalank - 26-12-2018, 08:12 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 26-12-2018, 01:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 27-12-2018, 07:10 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-12-2018, 08:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-12-2018, 08:32 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 27-12-2018, 08:39 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 27-12-2018, 09:28 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 28-12-2018, 07:06 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 28-12-2018, 07:07 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by mee_ramya - 28-12-2018, 09:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 28-12-2018, 10:45 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 28-12-2018, 01:46 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 28-12-2018, 04:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 29-12-2018, 08:27 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 29-12-2018, 08:30 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 29-12-2018, 10:06 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 29-12-2018, 02:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vishu99 - 29-12-2018, 04:26 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 29-12-2018, 03:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by v v s Matsuyama.p - 29-12-2018, 04:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 29-12-2018, 04:53 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vishu99 - 29-12-2018, 05:02 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 29-12-2018, 06:46 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 30-12-2018, 07:53 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 30-12-2018, 08:01 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vishu99 - 30-12-2018, 10:37 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by mee_ramya - 30-12-2018, 01:47 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 30-12-2018, 05:00 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 30-12-2018, 06:11 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sam Tammy - 30-12-2018, 07:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 30-12-2018, 08:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 31-12-2018, 02:05 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 31-12-2018, 02:26 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 31-12-2018, 03:21 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 31-12-2018, 03:38 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 31-12-2018, 08:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vishu99 - 31-12-2018, 09:16 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 31-12-2018, 10:30 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 01-01-2019, 08:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 01-01-2019, 11:47 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by vickymaster - 01-01-2019, 03:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 01-01-2019, 04:51 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 01-01-2019, 05:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tsubbarao - 01-01-2019, 07:16 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 02-01-2019, 09:02 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 02-01-2019, 09:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by jhonnysamchaitu - 03-01-2019, 10:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajesh Varma - 05-01-2019, 12:30 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 05-01-2019, 03:49 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vishu99 - 05-01-2019, 09:24 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 05-01-2019, 10:26 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 07-01-2019, 02:11 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Suryap7780 - 07-01-2019, 05:36 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by rajk555 - 07-01-2019, 09:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 08-01-2019, 12:41 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sexysneha - 08-01-2019, 11:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajesh Varma - 15-01-2019, 11:47 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Suryap7780 - 19-01-2019, 12:41 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 19-01-2019, 12:44 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 22-01-2019, 11:18 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 22-01-2019, 03:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Suryap7780 - 31-01-2019, 07:51 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 04-02-2019, 01:12 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tsubbarao - 04-02-2019, 01:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 05-02-2019, 07:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chirunapa - 07-02-2019, 11:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 27-02-2019, 03:16 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Lovely lovely - 07-03-2019, 11:48 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 23-03-2019, 01:04 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 23-03-2019, 01:11 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by kamal kishan - 23-03-2019, 01:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by pravallika369 - 23-03-2019, 02:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by M.S.Reddy - 23-03-2019, 04:30 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 29-03-2019, 06:53 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Dalesteyn - 01-04-2019, 12:00 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-04-2019, 10:46 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-04-2019, 11:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by M.S.Reddy - 06-04-2019, 11:29 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 06-04-2019, 11:46 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by pravallika369 - 06-04-2019, 11:55 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by dom nic torrento - 06-04-2019, 11:59 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-04-2019, 03:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 06-04-2019, 12:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 06-04-2019, 12:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by coolsatti - 06-04-2019, 01:33 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by పులి - 08-04-2019, 05:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 08-04-2019, 09:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-04-2019, 03:57 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by SRohit1045 - 09-04-2019, 01:51 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 10-04-2019, 07:08 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 10-04-2019, 07:10 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 10-04-2019, 07:11 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 10-04-2019, 07:15 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 17-04-2019, 02:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 24-04-2019, 11:29 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 24-04-2019, 12:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 01-05-2019, 08:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 01-05-2019, 10:34 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by spicybond - 01-05-2019, 05:37 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 12-05-2019, 12:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-05-2019, 08:04 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chiranjeevi - 23-05-2019, 08:06 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-05-2019, 08:11 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 23-05-2019, 09:30 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 23-05-2019, 09:31 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 23-05-2019, 10:15 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chiranjeevi - 23-05-2019, 12:39 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by utkrusta - 23-05-2019, 01:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 23-05-2019, 02:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 23-05-2019, 08:19 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajkumar1 - 23-05-2019, 09:11 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-05-2019, 12:42 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajkumar1 - 25-05-2019, 10:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 26-05-2019, 05:30 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-05-2019, 12:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chiranjeevi - 25-05-2019, 12:59 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by krish - 25-05-2019, 04:26 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 25-05-2019, 04:38 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by పులి - 25-05-2019, 06:59 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 25-05-2019, 08:18 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 25-05-2019, 01:12 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by King - 25-05-2019, 02:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 02-06-2019, 04:23 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 02-06-2019, 04:27 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 02-06-2019, 04:27 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-07-2019, 01:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajesh Varma - 02-06-2019, 09:36 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by మన్మథుడు - 03-06-2019, 09:22 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 04-06-2019, 07:09 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 04-06-2019, 07:22 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 04-06-2019, 07:25 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 05-06-2019, 04:59 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 05-06-2019, 05:00 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 05-06-2019, 05:00 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-07-2019, 01:05 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 13-06-2019, 09:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chiranjeevi - 15-06-2019, 04:35 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by rajk555 - 18-06-2019, 10:33 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-07-2019, 12:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-07-2019, 01:16 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-07-2019, 01:17 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chiranjeevi - 06-07-2019, 01:37 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 06-07-2019, 01:40 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-07-2019, 01:58 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 06-07-2019, 03:13 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 06-07-2019, 03:28 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 06-07-2019, 07:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 06-07-2019, 09:59 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 07-07-2019, 04:13 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 07-07-2019, 04:15 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 07-07-2019, 04:17 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 07-07-2019, 08:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 07-07-2019, 09:16 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by seandroid - 07-07-2019, 11:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajesh Varma - 16-08-2019, 02:30 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-10-2019, 07:03 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Mnlmnl - 08-10-2019, 09:00 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-10-2019, 07:11 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 07-10-2019, 07:21 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2019, 10:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chiranjeevi - 07-10-2019, 07:22 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2019, 10:19 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 07-10-2019, 07:36 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2019, 10:22 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 08-10-2019, 04:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2019, 10:24 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 08-10-2019, 09:14 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 08-10-2019, 02:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 09-10-2019, 03:06 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Venkat 1982 - 09-10-2019, 05:10 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by seandroid - 10-10-2019, 04:51 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 11-10-2019, 11:32 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2019, 10:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chiranjeevi - 27-10-2019, 03:19 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 27-10-2019, 08:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 30-10-2019, 05:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 11-11-2019, 01:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 11-11-2019, 06:21 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 12-11-2019, 10:29 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 12-11-2019, 04:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 18-11-2019, 10:23 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 18-11-2019, 11:38 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 20-11-2019, 10:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 20-11-2019, 10:34 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 20-11-2019, 10:38 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 20-11-2019, 10:40 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by jhonnysamchaitu - 20-11-2019, 11:37 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 21-11-2019, 12:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 21-11-2019, 06:09 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2019, 01:01 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 21-11-2019, 08:21 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2019, 01:12 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Mnlmnl - 21-11-2019, 09:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 21-11-2019, 10:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 21-11-2019, 01:44 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 22-11-2019, 07:52 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 22-11-2019, 09:14 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2019, 01:25 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 22-11-2019, 09:22 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 24-11-2019, 01:51 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Saradhi41 - 24-11-2019, 03:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Venkat 1982 - 24-11-2019, 07:00 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by lovelyraj - 24-11-2019, 07:02 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2019, 02:00 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Lakshmi - 24-11-2019, 08:19 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2019, 02:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by ramd420 - 25-11-2019, 04:30 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2019, 02:20 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 27-11-2019, 03:59 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-11-2019, 10:00 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by The Prince - 03-12-2019, 04:09 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 03-12-2019, 05:02 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 03-12-2019, 07:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 05-12-2019, 02:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 05-12-2019, 04:07 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Mnlmnl - 05-12-2019, 04:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 05-12-2019, 05:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 05-12-2019, 05:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 05-12-2019, 06:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 05-12-2019, 07:03 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Lakshmi - 05-12-2019, 08:47 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by ramd420 - 05-12-2019, 08:51 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Yashkrish - 05-12-2019, 09:16 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Pinkymunna - 06-12-2019, 02:46 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by DVBSPR - 06-12-2019, 04:37 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Chandra228 - 09-12-2019, 05:35 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by The Prince - 09-12-2019, 02:59 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-02-2020, 11:11 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Yashkrish - 13-12-2019, 12:42 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kamakami - 15-12-2019, 05:17 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-02-2020, 11:05 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 15-12-2019, 05:51 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 15-12-2019, 05:54 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 15-12-2019, 05:56 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-02-2020, 11:15 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 01-01-2020, 02:22 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 01-01-2020, 05:30 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 01-01-2020, 06:25 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Mnlmnl - 01-01-2020, 08:28 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 01-01-2020, 08:50 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Sivakrishna - 01-01-2020, 10:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 01-01-2020, 10:53 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by DVBSPR - 01-01-2020, 11:15 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by naresh2706 - 01-01-2020, 03:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 04-02-2020, 03:02 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 08-02-2020, 09:15 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-02-2020, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 25-02-2020, 11:24 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 25-02-2020, 12:03 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by readersp - 25-02-2020, 12:23 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Mnlmnl - 25-02-2020, 01:36 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by DVBSPR - 25-02-2020, 01:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Saradhi41 - 25-02-2020, 04:38 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Saradhi41 - 25-02-2020, 04:39 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by twinciteeguy - 26-02-2020, 05:54 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 26-02-2020, 03:59 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by lovelyraj - 26-02-2020, 07:07 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 26-02-2020, 07:31 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 26-02-2020, 07:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 26-02-2020, 03:36 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Lakshmi - 26-02-2020, 06:45 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 23-03-2020, 10:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 23-03-2020, 10:20 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 24-03-2020, 04:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-07-2020, 03:57 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-03-2020, 08:12 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 25-03-2020, 08:21 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 25-03-2020, 08:17 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-07-2020, 03:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-07-2020, 04:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-07-2020, 04:22 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 07-07-2020, 04:46 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 07-07-2020, 05:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by DVBSPR - 07-07-2020, 07:02 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 07-07-2020, 07:09 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by ramd420 - 07-07-2020, 07:42 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 07-07-2020, 07:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Telugubull - 08-07-2020, 01:43 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 08-07-2020, 10:46 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 09-07-2020, 04:54 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by abinav - 10-07-2020, 12:30 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 15-07-2020, 10:53 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by DVBSPR - 22-08-2020, 07:48 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 09-01-2021, 11:29 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by dippadu - 12-07-2023, 04:54 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 09-01-2021, 11:55 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by DVBSPR - 09-01-2021, 12:42 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by The Prince - 09-01-2021, 07:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 09-01-2021, 09:15 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 10-01-2021, 01:12 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Okyes? - 10-01-2021, 08:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by సోంబేరిసుబ్బన్న - 10-01-2021, 06:52 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by ramd420 - 10-01-2021, 09:21 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 11-01-2021, 05:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 11-01-2021, 05:48 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by appalapradeep - 11-01-2021, 05:54 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 13-01-2021, 12:28 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Nani117 - 30-04-2021, 10:20 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by appalapradeep - 30-04-2021, 10:24 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 30-04-2021, 12:20 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by reddyskings76 - 06-05-2021, 11:50 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Tvsubbarao - 06-05-2021, 11:57 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 11-05-2021, 06:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by laddu1433 - 31-05-2021, 03:06 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by vijay1234 - 23-06-2021, 04:40 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by babu8486 - 26-06-2021, 10:31 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 29-06-2021, 07:12 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by raj558 - 10-07-2021, 01:35 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajesh Varma - 08-01-2022, 08:25 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Rajesh Varma - 26-01-2022, 10:27 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-02-2022, 01:47 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Hapl1992 - 30-01-2022, 09:11 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Hapl1992 - 30-01-2022, 09:11 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 06-02-2022, 01:51 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Yogi9492 - 27-10-2022, 02:45 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Yogi9492 - 07-01-2023, 10:55 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Paty@123 - 09-01-2023, 07:10 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-01-2023, 03:28 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Bannu - 19-03-2023, 12:10 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by naree721 - 19-03-2023, 09:34 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sri7869 - 21-03-2023, 10:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sri7869 - 21-03-2023, 10:31 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Uday - 12-07-2023, 05:57 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 27-09-2023, 11:12 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Gangstar - 27-09-2023, 11:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 27-09-2023, 11:26 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sri7869 - 27-09-2023, 11:39 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by ramd420 - 28-09-2023, 06:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 28-09-2023, 07:13 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 28-09-2023, 07:45 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 29-09-2023, 07:33 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 29-09-2023, 07:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Mohana69 - 29-09-2023, 08:07 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Iron man 0206 - 29-09-2023, 08:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 29-09-2023, 10:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Veeeruoriginals - 29-09-2023, 10:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 29-09-2023, 11:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sri7869 - 29-09-2023, 11:27 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by nenoka420 - 30-09-2023, 01:18 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by CHIRANJEEVI 1 - 30-09-2023, 01:46 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by కుమార్ - 30-09-2023, 02:47 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by ramd420 - 30-09-2023, 05:49 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 30-09-2023, 07:56 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by 9652138080 - 30-09-2023, 08:29 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.rahul - 30-09-2023, 02:01 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by krsrajakrs - 30-09-2023, 02:59 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by utkrusta - 30-09-2023, 03:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 30-09-2023, 04:25 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sri7869 - 30-09-2023, 07:18 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 02-10-2023, 03:55 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 02-10-2023, 03:58 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by kasimodda - 02-10-2023, 05:14 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Gangstar - 02-10-2023, 06:49 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 07-10-2023, 10:53 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 07-10-2023, 10:54 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2023, 12:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Paty@123 - 07-10-2023, 12:13 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Mani27418 - 08-10-2023, 10:06 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 08-10-2023, 10:30 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2023, 12:54 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 10-10-2023, 01:14 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by styleraja - 05-05-2026, 06:02 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Iron man 0206 - 10-10-2023, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 10-10-2023, 06:19 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.R.kishore - 10-10-2023, 11:29 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by saleem8026 - 10-10-2023, 01:56 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Kasim - 10-10-2023, 04:08 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by nenoka420 - 10-10-2023, 04:51 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by sri7869 - 10-10-2023, 08:36 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by ramd420 - 11-10-2023, 12:01 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Nani198 - 11-10-2023, 09:41 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by murali1978 - 11-10-2023, 11:25 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 13-10-2023, 12:30 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by utkrusta - 13-10-2023, 03:21 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by K.rahul - 15-10-2023, 04:55 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by 9652138080 - 10-01-2024, 07:46 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by BR0304 - 10-01-2024, 10:29 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Eswar P - 11-01-2024, 06:52 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Paty@123 - 14-01-2024, 05:35 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by BR0304 - 15-01-2024, 06:05 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by stories1968 - 15-01-2024, 11:17 AM
RE: గర్ల్స్ కాలేజ్.... - by jaf.hyp - 22-10-2024, 04:46 AM
RE: గర్ల్స్ హై స్కూ'ల్ - by dagossip - 26-02-2025, 12:38 AM
RE: గర్ల్స్ హై స్కూ'ల్ - by mr.commenter - 22-01-2026, 08:27 PM
RE: గర్ల్స్ హై స్కూ'ల్ - by vivastra - 22-01-2026, 09:50 PM
RE: గర్ల్స్ హై స్కూ'ల్ - by stories1968 - 23-01-2026, 05:52 AM
RE: గర్ల్స్ హై స్కూ'ల్ - by manmadha.sharma - 12-04-2026, 09:18 PM
RE: గర్ల్స్ హై స్కూ'ల్ - by Zixer - 03-05-2026, 03:41 PM



Users browsing this thread: Anilkama, 2 Guest(s)