Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
టీ తాగిన  10 నిమిషాలకి ,  ఆరు  రెండు అడుగుల  ఎత్తుతో ,  ఆ ఎత్తుకు తగ్గ  లావుతో  ఉన్న గిరీష్   లోపలి కి  వచ్చాడు.
“గిరీష్ అన్నా,  కుచూ   నీకు టీ తీసుకొని వస్తా” అంటూ  లోపికా  లోన కు వెళ్ళింది టీ తేవడానికి.
ఫోన్ లో  మా ఇద్దరి పరిచయం కావడం  వల్ల  ఇద్దరం  ఒకరి కొరకం హలో చెప్పుకున్నాము.
“ఇంతకూ  ఎం  జరిగింది , నేను  రెండు రోజుల నుంచి ఊళ్లో లేను, ఈ రోజే  వచ్చాను ఇక్కడ ఎం  జరుగుతూ ఉందొ  నాకు తెలియడం లేదు” అన్నాడు  గిరీష్.
వాళ్లను గుళ్లో  సేవ్ చేసిన దగ్గర నుంచి  పొద్దున  లోపికా  ఫోన్ చేసినంత వరకు డీటైల్డ్  గా  తనకు జరిగిన విషయాలన్నీ చెప్పాను.
“నాకు  తెలుసు   మా  ఓనర్ కొడుకు వంకర బుద్ధి, మేము ఇద్దరం ఊర్లో  లేము అని చెప్పి  వాళ్లను కిడ్నాప్ చేయాలని చూసాడు, మీరు టైం కి ఉండ బట్టి  దాన్వి  సేవ్  అయ్యింది లేదంటే వాడు తనని బలవంతంగా పెళ్లి చేసుకునే వాడు.
పొద్దున్నే వెళ్ళారు ఇంతవరకు రాలేదు, ఇప్పుడు ఏమైనా చేస్తారేమో” అంది టీ తెచ్చిన లోపికా.
“వాడు ఉన్నాడు గా , వాడు అక్కడ ఉండగా అలాంటి పనులు ఎం చేయ్యారులే , మేము అంటే కొద్దిగా భయం ఉంది వాళ్ళ నాన్నకు , ఎందుకైనా మంచిది, మనం  ఓ సారి వెళ్లి వద్దాము”  అంటూ టీ తాగి బయలు దే రాము.
“నా కారు ఉంది , అందులో వెళ్దాం” అని చెప్పి  కారు కీస్  తన చేతిలో పెట్టాను.
“20  నిమిషాలు పడుతుంది” అంటూ  కార్ ని  వాళ్ళ వర్క్ షాప్  దగ్గరకు తీసుకొని వెళ్లాడు.
చాలా పెద్దది  వర్క్ షాప్ , దాదాపు 20 దాకా టాక్సీ లు  నిలబడి ఉన్నాయి , పని వాళ్ళు  వాటి మీద , వాటి కింద పనిచేస్తూ ఉన్నారు.
“సిటీ లోని  30%  టాక్సీలు   ఈయన వె,  ఒక్కడే  కొడుకు వాడికి  మందు , ముక్క , అమ్మాయిలూ ఉంటె ఇంకేం అవసరం లేదు. వాళ్ళ నాన్న చెప్పి చూసాడు  వీడు మారలేదు ,అందుకే వదిలేశాడు. వీ డేమో  ఇలాగా ఉరి మీద పడుతున్నాడు.   మా ఓనర్ అని  మేము ఎం అనలేకుండా ఉన్నాము వాన్ని.
“అదే  ఇప్పుడు మన ఇంటి మీద కు వచ్చింది ,  ఇంతక ముందే వాణ్ణి అదుపులో పెట్టి ఉంటె, ఇప్పుడు మన ఇంటి దాకా వచ్చేది కాదుగా”
“నిజమే  , కాదనను , కానీ మాకు ఉన్నది ఇది ఒక్కటే  ఆధారము , అందుకే  గట్టిగా మాట్లాడలేక పోయాము, కానీ  ఇప్పుడు  ఏమైనా కానీ  మన ఇంటిని మనం రక్షించు కోవాలి  అంతే గానీ  వాడు చెప్పినట్లు  వినడం ఇంక జరగదు”
“మాట్లాడుతూ,  లోపలి  కి  వచ్చాము ,  చాల మంది గిరీష్ ని చూసి విష్ చేయసాగారు”
రిసెప్షన్ దగ్గరికి వెళ్లి  “బాస్  ఉన్నారా లోపల”  అని అడిగాడు.
“ఇప్పుడే వచ్చారు ,మీరు కుచోండి , మీరు వచ్చారని చెప్తాను”  అంటూ ఫోన్ తీసుకొని డైల్ చేసి మాట్లాడి “రమ్మంటున్నారు  వెళ్ళండి” అంటూ   చేయి చూపింది.
“ఏంటి  గిరీష్  డ్యూటీ  దిగావా? ఎవరు  ఇతను” అంటూ నా వైపు చూసాడు.
“డ్యూటీ ఇప్పుడే దిగాను  సార్ , ఇతను  బాబురాం బావ, పొద్దున్నుంచి బాబురాం ,  తన చెల్లెలు కనబడలేదు ,  మన చిన బాబు తన మనుషుల్ని  పంపి ఎదో పని ఉంది రమ్మని ఇద్దర్ని పిలిపించాడు అంట, ఇంత వరకు ఇద్దరు ఇంటికి రాలేదు.  రెండు రోజుల క్రితం   గుడిలో బాబురాం పెళ్ళాన్ని,  చెల్లెల్ని కిడ్నాప్ చెయ్యాలని మనుషుల్ని పంపాడు , సమయానికి  శివ  అక్కడ ఉండి  వాళ్ళ  అందర్నీ  ఓ  పట్టు పట్టాడు” అంటూ  ఏక ధాటిగా తను చెప్పాల్సింది చెప్పేశాడు.
“అంత  పని జరిగిందా? ,  వాడు  మొన్నటి నుంచి ఇంటికే రాలేదు ,  ఎదో టూర్ వెళుతున్నాను అని వాళ్ళ  అమ్మకు చెప్పి వెళ్ళాడు, వాడు చేస్తున్న నిర్వాకం  ఇదా ?,  ఈ మద్య  చెడు సావాసం మరిగాడు , ఎంత చెప్పినా వినడం లేదు , టాక్సీ  లు కూడా   తన ఇష్టానికి వాడుకుంటూ ఉన్నాడు , ఎప్పుడు నా నెత్తి మీదకు వస్తుందో  అని నాకు కూడా భయంగా ఉంది,  ఎం చేయడానికి కొడుకు  అని  ఓ పక్క   ఇబ్బందిగా ఉంది, నేను ఫోన్ చేస్తాను ఉండు”  అంటూ తన ఫోన్ తీసుకొని  డైల్ చేశాడు.   మాకు వినపడుతూనే ఉంది   ఆ ఫోన్ స్విచ్ ఆఫ్  అయ్యింది అని మెసేజ్  చెప్పడం. 
“తన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటె , వాళ్ళకు ఫోన్ చెయ్యండి, బాబురాం  ని తన చెల్లిని ఏమైనా చేస్తారేమో” అన్నాడు గిరీష్ కొద్దిగా  గట్టిగా .
అయన ఇంకో నెంబర్  కు ఫోన్ చేశాడు , అది రింగ్ అయ్యింది.  అటు వైపు నుంచి ఫోన్  ఆన్సర్  కాగానే  ఈయన తిట్లు పర్వం  మొదలెట్టాడు.   ఓ  నిమిషం తరువాత ఎక్కడున్నారు మీరు   అంటూ  వల్ల లొకేషన్  అడిగాడు.  కానీ అటువైపు నుంచి
“రే ,  ఆ ఫోన్ కట్ చెయ్యి , నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని నీ ఫోన్ కు  చేశాడు, మా  ముసలోడు” అని దూరం నుంచి  వినబడింది.
“ఎక్కడున్నారో చెప్పక పొతే , నీ తాట  తీస్తాను” అని  ఇటువైపు నుంచి గట్టిగా వార్నింగ్ వెళ్లే సరికి,   మీ గెస్ట్ హౌస్ లో ఉన్నాము అంకుల్  అని అటువైపు నుంచి అంటూ ఉండగా ఫోన్ కట్  అయ్యింది.
“మా  గెస్ట్ హౌస్ లో ఉన్నారంట  , నేను కూడా వస్తాను పదండి  వెళదాం” అంటూ  తను కూడా రావడానికి రెడీ అవుతుంటే
మీరు  ఇక్కడే ఉండండి  సర్, మేము వెల్తాములే”
“గిరీశం , నీకు  తెలుసు వాడు చెడ్డోడు  కాదు కానీ  వాడి  ఫ్రెండ్స్  వాడిని చేడగొడుతున్నారు.   వాళ్ళనుంచి వీన్ని వేరు చేయడం నాకు చేతకావడం లేదు,  కొద్దిగా చూసుకో” అన్నాడు  కొడుకు మీద ప్రేమతో
“మీరూ ఎం   వర్రీ కాగండి డి  సర్ , నేను చూసుకుంటా” అన్నాడు  మేము అక్కడ నుంచి బైటికి వస్తూ ఉండగా.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 08-04-2022, 06:16 PM



Users browsing this thread: 28 Guest(s)