Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“ఆ  గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందొ నీకు తెలుసా ?” 
“తెలుసు , ఓ  రెండు సార్లు మా బాస్ ని  అక్కడికి తీసుకొని వెళ్లాను ఎదో మీటింగ్ ఉంది అంటే”
“సరే తొందరగా  పద”  అంటూ నేను కార్ లో కుచోగానే, తను కార్ ను ముందుకు దూకించాడు.
“అక్కడ   పరిస్థితి ఎలా ఉందొ ఏంటో, ఇద్దరమే  వెళుతున్నాము”
“అది సరే లే అక్కడికి వెళ్ళాక చూసుకుందాము , మీ సార్  ఏంటి మాటి మాటికి   ఎదో ఫ్రెండ్స్ చెదగోడుతున్నాడు  అంటున్నారు  తన కొడుకుని.”
“ఓ రెండు నెలల కిందట   వాడికి  ఓ   ఫ్రెండ్ తోడూ అయ్యాడు ఎక్కడో టూర్ కి వెళ్ళినప్పుడు , అప్పటి నుంచి వాడి ధోరణి  కొద్దిగా ఎక్కువ అయ్యింది.  అంతక ముందు వాళ్ళ  నాన్న  చెప్పేది  కొద్దిగా నైనా  వినే వాడు, ఇప్పుడు పూర్తిగా వాడి  గ్రిప్ లోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ  నాన్న  అవసరానికి డబ్బులు ఇవ్వడానికి మాత్రమె  ఉండేది.”
“కొన్ని రోజులు డబ్బులు ఇవ్వడం మానేస్తే, సరిపోతుంది  కదా”
“అదీ అయ్యింది ,  కానీ వాడు సిటీ  లో వాళ్ళ నాన్న పేరు చెప్పి  తెలిసిన వాళ్ళ  దగ్గర అప్పులు తీసుకున్నాడు, పరువు పోతుంది అని వాళ్ళ  నాన్నే  అన్నీ  తీర్చేసాడు”
“ఆ  కొత్త ఫ్రెండ్ ఎవరో  వాన్ని తప్పిస్తే  సరిపోతుంది గా”
“అలా కూడా  ట్రై చేశాడు , కానీ అటువైపు  వాడికి  చాలా పెద్ద నెట్‌వర్క్  ఉన్నట్లు ఉంది.  ఈయన ప్రయత్నాలు ఎం  సాగలేదు , అందుకే  ఉరికే ఉండి  పోయాడు , ఎం చేయలేక”
“అయితే ఇప్పుడు మనం ఎం చెయ్యాలి”
“మొదట  వాళ్ళని  అక్కడ నుంచి తప్పిద్దాము  ఆ తరువాత  ఆలోచిద్దాము ఎం చెయ్యాలి అనెది” అంటూ  రోడ్డు మీ  అడ్డం వచ్చిన వాళ్ళని హరన్  తో అదర గొడుతూ , ఎదురు వచ్చే వెహికల్స్  కి   ఆల్ మోస్ట్  గుద్దేస్తూ , చాక చక్యంగా   డ్రైవ్ చేస్తూ  ఓ  25 నిమిషాల్లో సిటీ  కి కొద్దిగా దూరం లో  ఉన్న  ఓ  గెస్ట్ హౌస్ కి తీసుకొని వచ్చాడు.
తను  వచ్చే స్పీడ్ చూసి  గేటు  ఓపెన్ చేశాడు వాచ్ మెన్.  
దాదాపు  10 మంది  కూచుని ఉన్నారు బయట , అందరి మొహాల్లో  ఓ రకమైన  టెన్షన్  కొట్టొచ్చినట్లు తెలుస్తుంది.    కార్ లోంచి మేము యిద్దరమే   దిగడం చూసి  వాళ్ళ మొహాల్లో టెన్షన్ ప్లేస్ లో  నవ్వు  రావడం మొదలైంది.   వాళ్ళల్లో   ఇద్దరికీ చేతులకు కట్టు కట్టి ఉంది , మొన్న నా దగ్గర తన్నులు తిన్న వాళ్ళు  వల్లే అయి ఉంటారు అనుకొన్నా  ఎందుకంటే  ఆ చీకట్లో వాళ్ళ  పేస్ లు నాకు నా పేస్  వాళ్ళకు కనబడలేదు.
 
“ఏంటి వీళ్ళు  ఇద్దరే  వచ్చి వాళ్లను తీసుకొని వెళ్తారా” అంటూ గుస గుసా మాట్లాడు కోసాగారు.
కార్  సౌండ్ విని లోపల నుంచి  ఓనర్ కొడుకు బయటికి వచ్చాడు.
“ఎంటిరా  గిరీశం ,  మా నాన్న దగ్గరికి వెళ్లి పితురీలు చెపితే  వెళ్ళను వదిలేస్తాను అనుకున్నావా ? ఏంటి ?, దానికి ఎప్పుడో చెప్పా , నన్ను పెళ్లి చేసుకోవే అని  నా మాట వినలేదు ,  మొన్న  తీసుకొని రమ్మని మనుషుల్ని పంపాను  దాని లక్ బాగుంది వాడు ఎవడో వచ్చి దాన్ని  అడ్డుకున్నాడు,  వాణ్ణి ఇంట్లోనే ఉంచుకొంది  అంట, ఏంటి నేను వాడికన్నా పనికి రానివాన్నా ?”
“సార్  , మేము వాళ్ళకోసం వచ్చాము , మీ మీద పితురీలు చెప్పడానికి కాదు.  పెళ్లి చేసుకునే వయసు కాదు దాని ది , అది చదువుకోవాలని  అనుకుంటుంది.  మొన్న దాన్ని కాపాడిన వాడు   దానికి బావ అవుతాడు ఎవడో కాదు, ఇదిగో ఇతనే అతను.” నన్ను ముందుకు నెట్టాడు. 
5’ 8”   అడుగుల పొడవుతో , బాణ పొట్టతో  తన వయసు కంటే ఎక్కువ శరీరం తో ఉన్నాడు   ఓనర్  కొడుకు.
నా ముందుకు వచ్చి “ఎరా  మొన్న  మా వాళ్ళను కొట్టింది నువ్వేనా  చీకట్లో నిన్ను గుర్తు పట్టలేదు , లేదంటే అక్కడే నీకు ముహూర్తం పెట్టె వాళ్ళు, పోనీలే టైం కి వచ్చారు.  మా వాళ్ళు పంతుల్ని తీసుకొని రావడానికి  టౌన్ కి వెళ్ళారు వాళ్ళు రాగానే మీరు కూడా నాలుగు అక్షింతలు వేసి వెళ్ళండి.  పొద్దున్నుంచి  దాన్ని  బతిమలాడి నాకు ఓపిక చచ్చింది ,  దాని కాళ్లు చేతులు కట్టేసి అయినా పెళ్లి చేసుకుంటా”
“మీ నాన్న  నలుగురికి సాయం చేస్తున్నాడు టాక్సీ లు బాడుగకు ఇచ్చి , మీరు ఇలా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం  మంచిగా లేదు, వాళ్ళను పంపండి  తీసుకొని వెళతాము ఎటువంటి గొడవలు లేకుండా” అన్నాను.
నిన్న  మా  దేశానికి  వచ్చిన  నీ పెత్తనం ఏంది?  మూసుకొని పో”  అన్నాడు నా షర్ట్  కాలర్  పట్టుకొని.  వెనక్కు నెట్టడానికి ట్రై చేశాడు.
మని కట్టు దగ్గర వాడి చెయ్యి పట్టుకొని   నా కాలిని  వాడి కాలికి మెలేసి  కాలితో వాడిని పైకి లేపుతూ  ముందుకు లాగాను.   చాలా చిన్న  జూడో  టెక్నిక్  ,   వెనుక నుంచి  ఎవరో గాల్లో లేపినట్టు పైకి లేచి నా మీదుగా  అవతల పడ్డాడు  ఇసుక బస్తా పడ్డట్లు.
గిరీష్ ,  నువ్వు లోపలి కి  వెళ్లి  బాబురాం ని ,  దాన్వి  ని తీసుకొని రా , వీళ్ళ  సంగతి నేను చూసుకుంటా” అంటూ  నా మీద కు వస్తున్న  వాళ్ళను  ఎటాక్  చేయడానికి  రెడీ  అయ్యాను.
“మీరు ఒక్కరే ఉన్నారు ,  నేను మీకు తోడుగా ఉంటాను” అంటూ  నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడు.
తమ బాస్  ని  కింద పడేశాను  అని   కోపంగా నా మీద కు వచ్చిన  మొదటి ఇద్దరి  ముక్కు మొహాలు  ఏకం అయ్యేటట్లు  రెండు  హమీర్ దెబ్బలు వేసాను వాళ్ళ మొహాల మీద.   చేతులతో మొహాలని కప్పుకొని కింద పడిపోయారు  ఆ ఇద్దరూ  ,  వాళ్లకు తగిలిన దెబ్బలు చూసి నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన గిరీశం   వేగంగా  లోపలి కి  వెళ్ళాడు  వాల్ల ను   విడిపించడానికి.
పక్కన ఉన్న  వాళ్ళు కింద పడ్డ వాళ్ళను చూసి నా మీదకు రావాలా  వద్దా  అని చూస్తున్న వాళ్ళను చుసిన ఓనర్ కొడుకు “మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది ఎందుకు  వాడు తంతుంటే చుడడానికా,  వెళ్లి వాన్ని  లేపేయండి”  అంటూ  గట్టిగా అరిచాడు వాళ్ళ  మీద. 
అంత  వరకు  సంశయిస్తున్న  వాళ్ళు ,  వాడి అరుపులకు  నా మీదకు  దూకారు. ఏమాత్రం ఏనాకా ముందు చూడకుండా   ఒక్కొక్కరి  కి  కాలో చెయ్యో  బ్రేక్స్ చేస్తూ  వీర విహారం చేసాను  ఓ   5 నిమిషాల పాటు.   ఆ కాంపౌండ్  అంతా  నా  శౌట్స్  తోనూ  వాళ్ళ  అరుపులతోను  నిండి పోయింది.
లోపలి కి వెళ్ళిన  గిరీశం  రెండో నిమిషం లో  ధాన్వి ని, బాబురాం  ని విడిపించి  నాకు హెల్ప్ చేయడానికి అన్నట్లు  బయటకు వచ్చి  ,   తను కూడా మద్యలో దూరితే  వాళ్లతో పాటు తనకు ఎక్కడ  కాళ్లు , చేతులు విరుగుతాయో  అని భయపడుతూ అక్కడే   ఎంట్రెన్సు  లో   ముగ్గురు   ఆ  కొట్లాట  చూడసాగారు. 
అంతా అయిపోయాక “మీకు ఎం  దెబ్బలు  తగల లేదుగా” అంటూ నా దగ్గరకు వచ్చాడు”.
“నాకు ఎం కాలేదు లే , వీడి  సంగతి ఏంటి ?”
పిప్పిల్ల  బస్తాలా  కింద పడి  లేయడానికి ట్రై చేస్తూ  తన వెంట ఉన్నవాళ్లు  ఎలా దెబ్బలు తింటున్నారో  చూస్తూ కూచున్న  ఓనర్ కొడుకును చూపిస్తూ.
“వాళ్ళ  నాన్నని చూసి  వాడిని వదిలేయండి, ఎంతైనా  ఇన్ని రోజులు మాకు ఓ  ఉపాధి చూపించాడు” అన్నాడు  గిరీశం.
“నీకు ఓ చెల్లెలు ఉందిగా,  అది కూడా నా చెల్లెలి వయసుగా , తనని ఎవరన్నా  నీలా ఎత్తుకొని పొతే  ఎం చేస్తావు  , ఉరికే ఉంటావా?  చెప్పు,  నీ  అనుచరులకు పట్టిన  గతే  నీకు పట్టించాలని ఉంది నాకు , కానీ మీ నాన్నని చూసి  వదిలేస్తున్నాము ఇంక నుంచిైనా బుద్దిగా ఉండు” అన్నాడు బాబురాం.
“వీడేమైనా  తోపా  నలగుర్ని  కొట్టగానే  వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు ,  ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళు,  తనను నా నుంచి ఎలా కాపాడుకుంటా వో నేను చూస్తా,  అసలైన వాడు లేదు ఇక్కడ , వాడి వస్తే మీ అందరికి ఉంటుంది” అన్నాడు పైకి లేచి  ఆయాసపడుతూ .
“మీ అసలైన వాడు వచ్చాక చెప్పు అప్పుడు వస్తాము , మీ అసలైన వాడు ఎం చేస్తాడో  చూద్దాము” అన్నాడు గిరీశం.
“వీడితో మాటలేంటి , పదండి ఇంటికి వెళ్దాం” అంటూ  బాబురాం  దాన్వి ని తీసుకొని  బయటకు రాక తన వెంట మేము వచ్చి   కార్లో కుచోగా  గిరీశం కారు ని ఇంటి దారి పట్టించాడు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 08-04-2022, 06:17 PM



Users browsing this thread: Depukk, 22 Guest(s)