Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
మనం గెలిచినా బెట్ అలాగే ఉంచేయచ్చు లేదంటే  తీసేయచ్చు.  
అలాగే ఉంచాను 10 వెల  బిల్లని , తిప్పే వాడు అనుకొన్నాడు నేను  ఇంతకూ ముందు ఆడినట్లే   10 ఎదురుగా ఆడతాను అని  ,  బాల్  చిన్నగా తిప్పాడు.     నేను  ఈ సారి బెట్  ఆడకుండా  నేను గేలిన బెట్ అలాగే ఉంచేసి   చూడ సాగాను.    వాడు చిన్నగా  తిప్పడం వల్ల  మనకు టైం  దొరక లేదు బిళ్ళలు పెట్టడానికి
బాల్  స్లో  గా తిరుగుతూ వచ్చి  మళ్ళీ  8 మీదనే పడ్డది.   మరో సారి  అదే మొత్తం  ఇచ్చాడు.  
మొత్తం  7  వచ్చింది  మనం డ్రా చేసింది  1  దాని డబ్బులు  4  మొత్తం 5  కానీ వచ్చింది  7   చాలు అనుకోని   వచ్చిన బిల్లలు  తీసుకొని  కాష్ కౌంటర్  కి వెళ్లి  కాష్ చేసుకోన్నాము.
“శివా  15  నిమిషాలు కూడా కాలేదు  7  లక్షలు  గెలిచావు” అంది శివాని
“ఇక్కడ  గెలవడం  ముఖ్యం కాదు ,  ఎప్పుడు  వెళ్ళిపోవడం అనేది ముఖ్యం, అది పోగొట్టుకున్న ది దానికి ఇచ్చేద్దాం  ఇక్కడ ఉండడం అవసరం లేదు , మనం  పబ్  కి వెళదాం  లేదంటే హోటల్ కి వెళదాం”  అన్నాను.
చిప్స్  ని కాష్ చేసుకొని  4  లక్షలు దానికి ఇస్తూ
“ఇంకో సారి  కాసినో కి  రాకు   ఒక్క సారి అలవాటు అయితే , అది చాలా బాడ్  హాబిట్  అవుతుంది” అన్నాను.  
కంటి నిండా  నీటితో  నన్ను గట్టిగా  హాక్ చేసుకుంది
“థాంక్స్  శివా,  you అర్  వెరీ  గుడ్ పర్సన్” అంటూ   ఓ  రెండు నిమిషాల పాటు మా ఇద్దరి మధ్యా  గాలి దూరనంత  గట్టిగా పట్టేసుకుంది.
“ఇక్కడ  ఎగ్జిబిషన్  పెట్టింది చాల్లే, పదండి  వెళదాం” అంటూ  శివాని  మిమ్మల్ని బయటికి లాక్కెళ్ళింది.
“మా హోటల్ కి వెళదాం  అక్కడ నుంచి  కావాలంటే నువ్వు మీ హాస్టల్ కి  వెళ్ళు” అంటూ   కాబ్  బుక్ చేసి   తనతో పాటు హోటల్ కి వచ్చాము. 
“ఇప్పుడే నిద్ర పట్టదు లే , ఏదైనా  తాగడానికి  ఆర్డర్ చెయ్యి  , రూమ్ లో కూచుని  తాగుదాము” అంటూ  కేథరిన్  తీసుకొని తను రూమ్ లోకి వెళ్ళింది.
వైన్ బాటిల్  తీసుకొని ,  తినడానికి స్నాక్స్  ఆర్డర్ చేసి రూమ్ కి వెళ్లాను.  ఇద్దరు మంచం మీద ఉన్నారు.  నేను కుర్చీ  లాక్కొని అందులో కూచుని తెచ్చిన బో టేల్ ఓపెన్ చేసి  ముగ్గరికీ  గ్లాస్ లో పోసాను.  తలా ఒక గ్లాస్ ఇచ్చి చీర్స్ చెప్పి  తాగడం మొదలు పెట్టాము.
ఆర్డర్ చేసిన స్నాక్స్  వచ్చాయి ,   వాడి తోనే  ఇంకో రెండు బాటిల్స్  తెప్పించాను. 
తన  స్టోరీ చెప్పుకుంటూ వచ్చింది , డిగ్రీ కంప్లీట్ కాగానే   NGO  జాబ్  వచ్చింది, అప్పటి నుండి దేశాలు తిరుగుతుంది.  ఇంతవరకు stable  బాయ్ ఫ్రెండ్ లేడు  అంది.     శివాని  కి  థాంక్స్ చెప్పింది నా లాంటి బాయ్ ఫ్రెండ్  ఉన్నందుకు.
రెండో బాటిల్  సగం కంప్లీట్ కాగానే శివానీ  ఊగ  సాగింది.   అక్కడ పబ్  లో  చెరో రెండు పెగ్గులు  జిన్  తాగారు,   ఇప్పుడు వైన్  రెండు మిక్స్ అయ్యే సరికి  శివాని కి ఎక్కువ అయ్యింది,  మంచం మీద  తాగుతూ తాగుతూ అలానే  పడుకోండి పోయింది.
“ఏంటి శివాని అప్పుడే  ఆవుట్  అయ్యింది” 
“తనకు తాగడం అలవాటు లేదులే”
“థేంక్స్, మనకి కొద్దిగా ప్రైవసీ  దొరికింది” అంటూ    
“మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారా?” 
“మేము  జస్ట్ ఫ్రెండ్స్  అంతే , తను నా girl ఫ్రెండ్ కాదు”
“ఓ  నిజంగా ,  మీరు లవర్స్ కాదా? , నేను  మీరు హనీమూన్  కు వచ్చిన couples  అనుకొన్నా”
“నో  , జస్ట్  ఫ్రెండ్స్ మాత్రమె ,  తనకు ఎదో వర్క్ ఉంది అంటే  హెల్ప్ చేయడానికి వచ్చాను”
“you are a such a nice guy and without asking me you helped to recover my money, I like that Siva”  అంటూ  మంచం మీద నుంచి వచ్చి  నా  చైర్  హ్యాండ్ మీద కుచోంటు  “చీర్స్” అంది తన గ్లాస్ ను  నా పెదాలకు అందిస్తూ.
 
ఓ  సిప్  తాగగానే , తను  అందులోంఛి ఓ సిప్ తాగి , “సిగరెట్ ఉందా”  అంది
“లేదు ,  తెప్పిస్తా” అని చెప్పి రూమ్ సర్వీస్ కాల్ చేసి   సిగరెట్ ప్యాకెట్  లైటర్  తెప్పించా.
“లెట్స్ స్మోక్ ఇన్  బాల్కనీ” అంటూ  ఇద్దరం బాల్కనీ  లోకి వెళ్ళాము.
రాత్రి  12  అవుతుంది , అందరు నిద్రా దేవి వడిలో  సేద తీరుతున్నారు.   మేము బాల్కనీలో  సిగరెట్స్  ముట్టించి  చీకట్లో పీలుస్తూ  నిలబడ్డాము.  తను నాకు అనుకోని  నిలబడి ఉంది. తన సన్నులు నా చేతిని మెత్తగా తాకుతున్నాయి  , అది చాలదు అన్నట్లు తను నా చేతి చుట్టూ తన చేతిని వేసి అతుక్కొని నిలబడింది.
“మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ”
“రేపు  ఫ్లైట్  మాకు”
“అప్పుడే వెళ్ళిపోతున్నారా”
“వచ్చిన పని అయిపోయింది , ఇంకేం అవసరం ఇక్కడ”
“తను వెళ్ళనీ , నువ్వు ఉండొచ్చుగా  రెండు రోజులు”
నేను ఉండి ఎం చేయాలి ఇక్కడ, నా పనులేం  లేవు”
“నేను కంపెనీ  ఇస్తా , ప్లీజ్  ఉండు  రెండు రోజులు”
“ఇంకో సారి ఎప్పుడైనా చూద్దాం  లే”
“నేను  ఉండేది ఇంకొన్ని రోజులే ఇక్కడ ఆ తరువాత ఎక్కడో తెలీదు ,  నిన్ను కలుస్తానో  లేదో కూడా  తెలీదు” అంటూ  ఫినిష్ చేసిన సిగరెట్ పీకని యాష్ ట్రే  లో కుక్కి నన్ను  పూర్తిగా కౌగలించుకొంది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 08-04-2022, 06:22 PM



Users browsing this thread: 29 Guest(s)