Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(22-04-2022, 07:10 PM)dippadu Wrote:
సమాధానం : ఇదివరకటి తిండి తక్కువ పండినా బాగా పోషకతత్వాలుండేది పండేది. జనాభా చాలా తక్కువ ఉండటం చేత అది సరిపోయేది. ఐతే కరువు కాటకాలు వచ్చి జనం ఆకలితో చనిపోయేవారు రాముడి కాలం కన్నా ముందు కూడా. రాముడికి బాబాయి ఐన రోమపాదుడు అంగ రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు భయంకరమైన క్షామం వచ్చింది. ప్రజలు చాలా మంది చనిపోయారు ఎందరో వలస వెళ్ళిపోయారు ఆ రాజ్యం నుండి. ఇప్పటికి తూర్పు ఆఫ్రికా లో కరువు తాండవం చేస్తూనే ఉంటుంది అప్పడప్పుడు. మారుమూల దీవుల్లో ఉన్నవారు బాహ్య ప్రపంచం తో సంబంధం లేకుండా ఉన్నవారికి వచ్చే జబ్బులు బయట వారికి రావు అలాగే బయట ప్రబలుతున్నవి వాళ్ళకి చేరవు. వచ్చిందా అందరూ పోవడం ఖాయం. Europe నుండి వెళ్ళిన వారు smallpox ని అంటించారు America లో తెగలకి మంచి దుప్పట్ల రూపములో బహుమతులు అని చెప్పి ఇచ్చి. అది biological war అని ఆ అమాయకులకి తెలియదు. నామరూపాలు లేకుండా ఎన్నో తెగల వారు మాయమైపోయారు. కరోనా చైనా నుండి మొదలైన biological war కాని ఇప్పుడదే చైనా ని పట్టి పీడిస్తున్నది. 

వివాహ భోజనంబు పాట లో వంటకాలన్నీ ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ప్రతి పెళ్ళికి చేసేవే మిత్రమ. అన్నీ శాకాహార వంటకాలే చూపించారు ఆ పాటలో. భీముడు రాక్షసులు మనం తినేవే తినేవారు కాని కాలుష్యం లేని ఆహారం అంతే తేడా. 
ఆఫ్రికా లో ఎక్కువమంది మనుషులకి శరీరం పెద్దదైనా మెదడు అంతగా ఎదగలేదేమో అనిపిస్తుంది. లేకపోతే అంత సులువుగా ఎక్కడినుండో పడవలో వచ్చిన వాళ్ళ చేతిలో బానిసలయ్యి దాదాపు జంతువులలా పని ఎందుకు చేస్తారు వందల సంవత్సరాలు. 95% జాతుల వాళ్ళ మతము కాని భాష కాని కట్టుబాట్లు అన్నీ కొట్టుకుపోయాయి. బయట నుండి వచ్చిన వాళ్ళ మతం మరియు భాష తో బ్రతుకుతున్నారు. మనిషి కన్నా ఎంతో పెద్ద జంతువులని సైతం మనిషి మెదడుతో అదుపు చేసినట్టే మెదడు ఎక్కువున్న జాతి అది తక్కువున్న జాతి మనుషులని పరిపాలిస్తున్నారు ఈ లోకములో. ఆఫ్రికా ఖండం లో అన్నీ ఉన్నా ఆకలి చావులు, యుద్ధాలు, .... ఇంకా ఎన్నెన్నో ఎందుకున్నాయి? 

హిందూ రాజులూ లేదా కృతజ్ఞతలు యుగం ఆఫ్రికా ఖండం లో మొదలయింది అంటారా?

ఎందుకంటే  x, y,, క్రోమోసోములు మొదట పుట్టింది అక్కడే అనగా మగాడు, ఆడది పుటింది అక్కడేయ్..... శివుడు అక్కడ తిరిగారంటారా
[+] 1 user Likes బర్రె's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by బర్రె - 22-04-2022, 09:10 PM



Users browsing this thread: 1 Guest(s)