Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
49.91%
263 49.91%
వొద్దు
15.75%
83 15.75%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
34.35%
181 34.35%
Total 527 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
కొత్త విషయం ఏమన్నా తెలిసిందా అంటే(నాకు)..... బిందు లెస్బియన్ అని, తనకి సంధ్యతో చేయాలని ఉందనీ అని(నేను గెస్ చేయలేకపోయా).... మిగితా అంతా మీరన్నట్టు సోదే. Tongue

ఇక మీరు ఈ పోస్ట్ చెయడానికి మూలం, బిందు కాళ్ళ మీద ఎందుకు పడ్డాడో? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలియజేయడానికి అని అనిపించింది. కానీ, అప్డేట్కీ అప్డేట్కి మధ్య ఉండే భారీ గ్యాప్ వలన ఏమో, అవే అప్డేట్లు రిపీటెడ్ గా చదవడం వలన ఏమో ఒక్కోసారి ఒక్కోరకమైన అభిప్రాయం/అనుభూతి కలుగుతుంది. 

ఉదాహరణకు, ఈ కథకి అతి ముఖ్యమైన సన్నివేశం భరత్ మేడమ్ ని అనుభవించే సీన్ తీసుకుంటే.... 

మొదటిసారి చదివినపుడు,నేను అల్మోస్ట్ ఏడ్చేసా, మేడమ్ పై జాలి, భరత్ పై కోపం కలిగాయి. నాలుగైదు రోజులు పట్టింది ఆ భాధ నుండి తేరుకోడానికి. 

రెండోసారి చదివినపుడు, అసలు దీంట్లో భరత్ తప్పు ఏం ఉంది? తను చేసిన తప్పు ఏమన్నా ఉంది అంటే మందు తాగడం మాత్రమే. దానికి కారణం సిద్దుగాడు. వాడే మందు తెచ్చి, సంధ్యని బలవంతంగానైనా అనుభవించు అని ఫ్రస్ట్రేషన్ లో ఉన్న భరత్ కి నూరిపోసాడు కాబట్టి సిద్ధూగాడే మెయిన్ కల్ప్రిట్ అని అనిపించింది. లేని ఆలోచనకి బీజం వేసింది వాడే కదా! మందు తాగి పడుకోరా అని చెప్పకుండా బలవంతగానైన అనుభవించు అని రెచ్చగొట్టాడు.

ఇంకోసారి చదివినపుడు, అసలు తప్పంతా భరత్ దేనా? దీనీలో మేడమ్ తప్పు ఏం లేదా? భరత్ అంటే కుర్రాడు, భరత్ కి మందు అలవాటు లేదని తెలుసు అందులోను తాగి ఉన్నాడు(అది కూడా ఫస్ట్ టైమ్ తాగాడు), తెలివిలో లేడు, విచక్షణ కోల్పోయి కోపంలో ఏదో వాగుతున్నాడని అనుకోవచ్చుగా? మేడమ్ ఏమి మత్తులో లేదు, వయస్సులో పెద్దది, తాగి వాగుతున్నాడు పొద్దున్నే మాట్లాడొచ్చులే అని వెళ్లిపోవచ్చు. కానీ అలా కాకుండా, చీర విప్పేసి లంగా జాకెట్టు మీద పడుకోని నీ కోరిక తీర్చుకో అని మొండిగా సహకరించింది (మీరు రేప్ అని అన్నారు గానీ, నా మనస్సు అందుకు ఒప్పుకోవట్లేదు... మేడమ్ తొందరపాటు చర్యగానే చూస్తా).

అఫ్కొర్స్, అలా చేయకపోతే ఈ కథే ఉండదనుకోండి. ఎప్పుడో శుభం కార్డు వేసేసి ఉండేవారు. Tongue

మళ్లీ మొదటికి వస్తే, బస్ లో బిందుతో కాళ్ళతో తన్నించుకోవడమనే సన్నివేశం, భరత్-మేడం ల మధ్య జరిగిన సన్నివేశం వెంటనేనో, లేక భరత్ మేడమ్ ఇంట్లో ఉన్నప్పుడో అయితే అంత ఎబ్బెట్టుగా అనిపించేది కాదు. కానీ అల్రెడీ బిందు చేత తన్నులు తిని, గాజు ముక్కలతో గుచ్చిచ్చికొని, వాళ్ల ఊరు వెళ్ళిపోయిన మూడు నెలల తరువాత కూడా తన్నులు తినడమంటే.... ఎందుకో నాకి సింక్ అవ్వలా. కథలో కూడా వాళ్ళ మోహాలు చూసి చాలా కాలం అయ్యుంది. జనరల్ గా గ్యాప్ వస్తే ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగిందని అనిపించింది నాకు.

ఇక మేడమ్ ఫిలాసఫీ ఏంటి? బిందు ఫిలాసఫి ఏంటి? ఇలా వారి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో పాఠకులు కథ చదువుతారని అనుకోను. నా విషయమే తీసుకుంటే, రచయిత ఎందుకు ఇలా రాసాడు? ఆ పాత్ర దృష్టి కోణంలో చూస్తే ఇలా అనుకుంటుందా? ఇలాంటి ఆలోచనలు అస్సలు రావు. అస్సలు కేర్ కుడా చేయను. నేను చదివేటప్పుడు, నాకు ఎలా అర్థమవుతుంది, ఏం అర్ధమవుతుంది అనే చూస్తా. నా కలిగిన అనుభూతి/అభిప్రాయమే అల్టిమేట్ నాకు.

చివరగా, మిమ్మల్ని ఇన్స్పిరేష్ గా తీసుకుని చాలా కాలం తరువాత ఇంత పెద్ద సోది రాసే అవకాశం లభించింది డామ్ బ్రో. Big Grin Tongue thanks 
మీరు ఇచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తూ.....  ధన్యవాదాలు  Namaskar
[+] 6 users Like kummun's post
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM
RE: సారీ టీచర్..... {Index Available} - by kummun - 27-04-2022, 08:58 AM



Users browsing this thread: 23 Guest(s)