Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
49.91%
263 49.91%
వొద్దు
15.75%
83 15.75%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
34.35%
181 34.35%
Total 527 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
E 55

భరత్ ఇల్లు వొదిలి వెళ్లిన కొన్ని రోజుల తరువాత......
మేఘ : అది కాదు ఆంటీ నేను చెప్పేది వినండి
బిందు : ఇంకేం చెప్పకు. నా మీద ఏ మాత్రమైనా గౌరవం ఉంటె ఇక వాడి ప్రస్తావన ఎత్తకుండా వెళ్లి ముంబై లో శైలు తో పాటు కోచింగ్ లో జాయిన్ అవ్వు. నువ్వేం ఇక్కడుండి మీ అమ్మ ను ఉద్దరించాల్సిన అవసరం లేదు. అది మేము మేము చూసుకుంటాం. నువ్వు ఇందులో ఇన్వొల్వె కాకుండా ఉండడమే మంచింది
మేఘ : నాకైతే అలా మా అమ్మను వదిలి వెళ్లాలని లేదు. కానీ మీ మీద గౌరవం తో వెళ్తున్న...
బిందు : మంచింది.....

ఇంకొన్ని రోజుల తరువాత......
సిద్దు : లేదు అంటి, తను అప్పట్లాగా లేదు. చలాకీగా ఉండడం లేదు. ఏదో ఆలోచనలలో ఉంటుంది.
పైగా మొన్న చూసా. తన కబోర్డ్ లో భరత్ గాడు వొదిలి వెళ్లిన షర్ట్స్ రెండు తన చీరల దగ్గర పెట్టుకుని ఉంది.
మొన్న రాత్రి తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు. తను కబోర్డ్ లో ఉన్న షర్ట్ ను వాసన చూస్తూ ఉంది. నేను రావడం చూసి వెంటనే ఎం తెలీని దానిలా పక్కన పడేసి కూర్చుంది.
బిందు : వాడి గురించి ఏమైనా మాట్లాడుతుందా ?
సిద్దు : లేదు ఆంటీ జస్ట్ తన మనసులోనే మదనపడుతుంది. బయటకు మాత్రం అసలు ఎం జరగలేదు అన్నట్లుగా ఆక్ట్ చేస్తుంది. ఒకరోజు అయితే నేను కిచెన్ లోకి వెల్లినప్పుడు, తను భరత్ నెంబర్ కు ఏదో వాట్స్ అప్ లో మెసేజ్ చేయడం కనిపించింది. అంతలోనే సడెన్ గా అది నేను చూడకూడదు అని ఫోన్ ఆఫ్ చేసింది. తను ఇంకా భరత్ తో కమ్యూనికేషన్ లో ఉందేమో అని నా డౌట్.
బిందు : నేను తనతో మాట్లాడతాలే.. ఉంటా...

మరుసటి రోజు కాఫీ షాప్ లో..
బిందు : ఎందుకు దాస్తున్నావ్ నిజం చెప్పు, నాకన్ని తెలుసు
మేడం : తెలిస్తే మల్లి ఎందుకు అడుగుతున్నావు
బిందు : వాడితో మల్లి మాట్లాడుతున్నావా ?
మేడం : (మూడీగా) లేదు
బిందు : నిజం చెప్పు
మేడం : ఎందుకు ఇవ్వన్నీ అడుగుతున్నావు ? నేను వాడ్ని మరిచిపోయాను ఆల్రెడీ.. నువ్వే ఊరికే గుర్తు తెస్తున్నావ్ వాడ్ని అనోసరంగా
బిందు : ఒకసారి నీ ఫోన్ ఇవ్వు
మేడం : నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా ? (కోపంగా) ఇక వెళ్తా (అంటూ లేవబోయింది)
బిందు : కూర్చుంటావా లేదా (కోపంగా)
మేడం : ఏంటి ఇప్పుడు ? నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా ?
నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా నీకెందుకు ?
బిందు : (లేచి ఉన్న మేడం ను చేయి పట్టుకుని లాగి కూర్చోబెడుతూ) నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా. నిజం చెప్పాలనుకుంటే చెప్పు. లేదంటే లేచి వెళ్ళిపో. ఎవ్వరూ నిన్ను బలవంతం చేయరు.
నువ్వు ఎలా పోతే నాకేంటి ? నేను ఆలోచిస్తుంది నీ ఫామిలీ గురించి. నువ్వు ఏదో ధ్యాసలో ఉంటె నీ ఫామిలీ ఎం కావాలి ? నీ కొడుకు నీ భర్త ? అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా నువ్వు...
(కాసేపు మౌనం తరువాత మేడం తల వంచుకుంది)
తన చెంపల మీదుగా కన్నీళ్లు రావడం చుసిన బిందు లేచి తనకు దగ్గరగా కూర్చుంటూ, తన భుజం చుట్టూ చేయి వేసి, గట్టిగా పట్టుకుంది. కాసేపు అలాగే ఉండిపోయింది.
మెల్లగా మేడం తల ఎత్తుతూ, నా వళ్ళ కావడం లేదే వాడ్ని మరిచిపోవడం అంది ఏడుపు గొంతు తో..
బిందు కు ఒక్కసారిగా కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ మేడం ఫోన్ ను తీసుకుంది.
కాల్స్ చెక్ చేసింది. అన్ని అవుట్ గోయింగ్ కాల్స్ ఏ ఉన్నాయి. ఏ ఒక్క దానికి వాడు ఆన్సర్ చేయలేదు. వాట్స్ అప్ ఓపెన్ చేసింది. అందులో అన్ని మెసేజ్ లు మేడం పెట్టినవే ఉన్నాయి. వాడు ఎం రిప్లై ఇవ్వలేదు. అది చూసి మేడం వంక చూసింది. మేడం బిందు చేతిని పట్టుకుని నన్ను క్షమించవే, నా వళ్ళ కావడం లేదు వాడిని మరిచిపోవడానికి అని అంది.
బిందు చేతులు విడిపించు కుంటూ, నీకు ఇంత జరిగినా బుద్ది రాలేదు కదా అంది.
మేడం : అది కాదె..
బిందు : నీకు నిజంగా పిచ్చి పట్టిందే, వాడు ఎంత వెస్ట్ గాడో నువ్వు కూడా అంతే వెస్ట్ దానివి అవుతున్నావ్.
సిగ్గు ఉండాలి మల్లి వాడు కావలి అని అనడానికి అంది.
మేడం మౌనంగా కూర్చుంది.
బిందు :. నీకు ఇష్టం లేనందుకె కదా వాడ్ని పంపించింది. వాడు ఉన్నప్పుడేమో, నా ఫామిలీ కి తెలుస్తుంది నా భర్త కు తెలుస్తుంది అని ఏడుస్తూ బతికావ్, ఇప్పుడేమో వాడు వెళ్ళిపోయాక వాడు లేడు అని ఏడుస్తున్నావ్. ఎలానే ?
మేడం మౌనంగా కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ కూర్చుంది.

మేడం ను చూస్తుంటే బిందు కు సాఫ్ట్ గానే డీల్ చేయాలని ఉంది. కానీ తను మల్లి అదే అదే ట్రాప్ లో పడుతూ ఉండడం చూసి తనకు కోపం వస్తుంది.
మేడం : ఇక నేను వెళ్తానే, నాకు నిద్ర వస్తుంది.
బిందు : (టైం పొద్దున్న పది నర అవ్వడం చూస్తూ ) ఇప్పుడా ? 
మేడం : అవును, ఇక వెళ్తా
బిందు : మేడం పరిస్థితి ఏంటో అర్ధం అయిన తనకు, సరే వెళ్ళు అంది. మేడం బాగ్ భుజాన వేసుకుని బిల్ కట్టేసి ఆటో లో ఇంటికి వెళ్ళింది. బిందు అదంతా చూస్తూ కూర్చుంది. తనకు ఎం చేయాలో అర్ధం కాలేదు.
ఆటో లో వెళ్తున్న మేడం కు మెస్సేజ్ వచ్చింది. బిందు నుండి, రాత్రిళ్ళు వాడి గురించి అలోచించి నిద్ర పాడు చేసుకోకుంటే , పొద్దున్న ఇలా నిద్ర రాదు అని ఉంది.

మేడం ఇంటికెళ్లింది. పేస్ వాష్ చేసుకుంటు, అద్దం లో చూసుకుంది.
జరిగిన రెండు నెలలు మేడం కు మైండ్ లో గిర్రున తిరిగాయి.
మొదట్లో వాడు వెళ్ళిపోయాక బానే ఉన్నా, తరువాత చిన్నగా వాడి గురించిన ఆలోచనలు ఎక్కువ అయ్యాయి. పైగా వాడు చివరి రోజు రాత్రి నాతో అలా పడుకున్నప్పుడు, ఇంతేనా నన్ను నువ్వు అర్ధం చేసుకుంది అనేలాగా నన్ను ఒక చూపు చూసింది నాకు ఇంకా గుర్తు ఉంది. వాడు ఉన్నన్నాళ్ళు వాడు దూరం ఉంటె బాగుణ్ణు అని అనిపించేది. ఇప్పుడు ఏమో వాడు దూరం అయ్యాక వాడితో పాటు ఉంటె బాగుణ్ణు అని అనిపిస్తుంది. ఏంటో ఈ మనసు... ఇక ఇది ఇలా ఉంటే ఆరోజేమో ప్రియ తనంతట తానే వచ్చి పార్క్ లో, తప్పంతా నాదే, భరత్ ది ఎం లేదు అని చెప్పిన తరువాత నుండి ఇంకా ఎక్కువయ్యాయి వాడి ఆలోచనలు. అప్పుడే నన్ను ఒకటి కొట్టి, నేను అలా చేయలేదే అని ఎందుకు చెప్పలేదు రా అని ఎన్నో సార్లు తిట్టుకున్నా వాడిని. వాడిని అనోసరంగా అపార్థం చేసుకున్నానే అని రోజూ భాధ పడే దాన్ని. ఇంట్లో తిరుగుతున్న ప్రతిసారి వాడి వాసనే వచ్చేది. వాడి ఊహలే వచ్చేవి. అందుకే అవసరం ఉన్నా లేకున్నా కూడా ఎక్కువ పనులు చేసేదాన్ని, ఇంకా టైం మిగులుతు ఉంటే, పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేదాన్ని, అలా అయినా కాసేపు వాడిని మరిచి పోవచ్చేమో అని.
కానీ అది పని చేయలేదు. ట్యూషన్ లో పిల్లలను చూసినప్పుడల్లా అప్పట్లో క్లాస్ లో వాడు నన్ను ఎలా చూసే వాడో అనే ఆలోచనలే వస్తున్నాయి. 
వాడు వెళ్లిపోతే వాడిని పూర్తిగా మరిచిపోయి నా ఫామిలీ ని హాపీగా చూసుకుంటానెమో అనుకున్నా. కానీ ఇలా వాడి ఆలోచనలతోనే గడుపుతూ పూర్తిగా ఫామిలీ ని మరిచిపోతా అని అనుకోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుండి అయినా జరగాల్సింది చూద్దాం అని రోజూ పొద్దున్నే ప్రేయర్ లాగా నాకు నేనే చెప్పుకుంటా. కానీ రాత్రి కాగానే ఒక్కసారి ఆలోచిస్తే రోజంతా భరత్ గాడిని తలుచుకున్న క్షణాలే ఎక్కువ ఉంటాయి.
ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదు. ఎందుకు అంటే నేను వాడిని పంపించిన కారణమే, నేను ప్రశాంతంగా నా ఫామిలీ తో ఉంటాను అని. కానీ వాడు వెళ్లినా కూడా నాకు ప్రశాంతత లేదు. కేవలం వాడినే ఆలోచిస్తూ ఉన్నా. ఇలా అవుతుంది అని అనుకోలేదు.
ఇంట్లో అందరూ ఉన్నా కూడా వాడు లేకపోవడం తో ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించేది. రాత్రిళ్ళు వాడి రూమ్ లోకి వెళ్లి పడుకునే దాన్ని. మా అయన అడిగితే ఇక్కడ విండో ఉంది కదా బయట నుండి గాలి వస్తుంది అని చెప్పేదాన్ని. పొద్దున్న లేచాక నేను భరత్ రూమ్ నుండి రావడం సిద్దు చూసేవాడు. నాకు దాన్ని ఎలా కవర్ చేయాలో అర్ధం అయ్యేది కాదు. సిద్దు గాడు భరత్ గాడు చాలా క్లోజ్ కదా, వాళ్ళేం అయినా మల్లి కలిసిపోయి నా గురించి మాట్లాడుకుంటున్నారేమో అని వాడు స్నానానికి వెళ్ళాక వాడి కాల్స్ ఇంకా వాట్స్ అప్ చెక్ చేసేదాన్ని. అక్కడ హారిక కు తప్ప ఇంకెవరికి కాల్స్ గాని మెసేజ్ లు గాని వెళ్లినట్లు కనిపించేవి కావు.
అప్పుడప్పుడు హారిక ఇంటికి వచ్చేది. నన్ను పలకరించి మూవీ కి వెల్దామా అని పిలుచుకు పోయేది. మూవీ కి వెళ్లినా కూడా నాకు వాడే గుర్తు వచ్చే వాడు. మొదట్లో థియేటర్ లో వాడు నన్ను కిస్ చేసింది. అది హారిక చూసి నన్ను అడిగింది అదంతా గుర్తు వచ్చేది. అందుకే తల నొప్పి పెడుతుంది అని అబద్దం చెప్పి మూవీ నుండి ఇంటికి వచ్చేదాన్ని. బిందు నేను ఇలా ఉండడం చూసి నన్ను టూర్స్ కి తీసుకు వెళ్ళేది. కానీ అవి అంతగా నాకు రిలీఫ్ ను ఇచ్చేవి కావు.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM
RE: సారీ టీచర్..... {Index Available} - by dom nic torrento - 28-04-2022, 11:18 PM



Users browsing this thread: 13 Guest(s)