Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మహేశ్ గారు....అప్డేట్ చాలా బావుంది. అవంతిక రాసినటువంటి నవల కి పురస్కారములు అందిరావడం.....అద్భుతం. అదే సమయంలో "మహి" పేరు గురించిన విషయం సస్పెన్స్ లో వుంచారు. తాను ఇప్పుడు ప్రిన్సిపాల్ కూడా అయ్యింది... అలా అయితే క్లాస్సెస్ తీసుకోరా..తెలుపగలరు.
[+] 3 users Like Taylor's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Taylor - 30-04-2022, 01:39 PM



Users browsing this thread: 8 Guest(s)