Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(26-04-2022, 09:37 PM)బర్రె Wrote: ఇ లోకం లో అగ్రరాజ్యాధిపతి కావాలని ప్రతి ప్రాణి అనుకుంటుంది. మరి ఆలా ఉండాలంటే బలం కావాలి. మరి బలం కావాలి ఆంటే తిండి తినాలి. ఒక silver black goirrlla 6 వెళ్ళ క్యాలోరిలు తింటుంది మరి సింహం ఇళ్ల అన్ని ఉన్నాయి.

Plant protein vs animal protein

మనకి సెల్లులోజ్ ఎంజీమ్ లేకాఊవలన గడ్డి తిని బతకలేము. అలాగే మామా్సాహం తిందాం వల్ల  amino acids, absorption  ఇవన్నీ పుషకాలంగా వుంది complete protein.

మాంసాహారం తినలేకపోయింటే ఇప్పటికి మనిషి ఇ భూమి మీద బతికి ఉండేవాడు కాదు అని గట్టి నమ్మకం.


ఎందుకంటే మనిషి వయసు అవుతుంటే బొక్క లో గుజ్జు అయిపోతుంది ఉంటుంది దాన్ని collgen  అంటారు. అది మాంసాహారం బొక్కలో బాగా దొరుకుతుంది ... దాన్నే పాయ అంటారు హోటల్ లో.

ఎవరి నమ్మకం వారిది మిత్రమ. ఆధిపత్యానికి బలం కావాలన్నది 100% నిజం మిత్రమ. ఐతే బుద్ధి బలం కండ బలం కన్నా ఎన్నో రెట్లు అధికం అన్నది నిజం. మనిషి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆహారం తిని ఎంతో కండబలం ఉన్న గొరిల్లా, ఏనుగు వంటి జంతువులన్నింటి మీద మనిషికి ఆధిపత్యం సాధించడానికి కారణం మనిషి బుద్ధి. బుద్ధి వికసించాలంటే సమయం కావాలి. ప్రతి రోజు వేటాడి తినడం లోనే గడిచిపోతే ఇంక బుద్ధి ఎలా వికసిస్తుంది. అందుకే ఎప్పటినుండి మనుషులు వ్యవసాయం మొదలెట్టారో అప్పటినుండి బుద్ధి బాగా వికసించి మానవజాతి పురోగతి వేగం పుంజుకుంది. 
బలం విషయానికొస్తే భూమి మీద అన్నింటికన్నా బలం కలిగిన జంతువు ఏనుగు. అది శాఖాహారి. అన్నింటికన్నా ఎత్తు కలిగిన జంతువు giraffee అది కూడా శాఖాహారి. ఎక్కువ దూరం పరిగెత్తగలిగినది గుఱ్ఱం అది కూడా శాఖాహారే. మనిషి వ్యవసాయం మొదలెట్టి శాఖాహారం పెంచాకే జనాభా పెరగగలిగింది, లేకపోతే ఇంత జనాభాకి సరిపడిన మాంసాహారం ఈ భూమి మీద దొరకడం అసాధ్యం. 
మాంసాహారము కన్నా శాఖాహారము కి వ్యయము తక్కువ కనుక ఆర్థికపరముగా కూడా శాఖాహారమే శ్రేష్టము. 
[+] 1 user Likes dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 02-05-2022, 06:09 PM



Users browsing this thread: 1 Guest(s)