Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
ఎపిసోడ్ ~ 10



నా స్థావరానికి వచ్చి పడుకున్నాను, లిఖిత నన్ను చూస్తూనే తను కూడా నిద్ర పోయింది.

నిద్ర లేచిన వెంటనే నాకు అమ్మకి మధ్య జరిగిందంతా గుర్తొచ్చింది అమ్మ మీద కోపం కూడా వచ్చింది ఇక అమ్మ ని డిస్టర్బ్ చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను...

ఇక ఫోకస్ రాజీ మీద పెట్టాలి, ముందు రాజినీ కలవాలంటే ఈ రాక్షసి ని తప్పించాలి ఎలా అని ఆలోచిస్తుండగా ఒక ప్లాన్ తట్టింది వెంటనే కాలేజీ జాయిన్ కావాలని నిర్ణయించుకున్నాను...

కాలేజీ లో లిఖిత దొంగ సర్టిఫికెట్స్ పెట్టి తనని కూడా జాయిన్ చేశాను.

పొద్దున్నే లేచి లిఖితని లేపాను కాలేజీ కి టైం అవుతుందని.

లిఖిత : నేనేమైన చదువుకోడానికి వస్తున్నానా, చిన్నగా వెళ్లొచ్చు లే... అని మళ్ళీ పడుకుంది.

రుద్ర : కానీ నేను చదువుకోడానికే వెళ్తున్నాను.

ఇద్దరం రెడీ అయ్యి నా తోకని వెంట బెట్టుకుని క్లాస్ కి వెళ్ళాను నా పాత కాలేజీ ఫ్రెండ్స్ ఇద్దరు ప్రసాద్, శ్రీను కనిపించారు... వెళ్లి వాళ్ళతో కూర్చున్నాను...

లిఖిత నా వెంట వస్తుంటే...

రుద్ర : లిఖిత అమ్మాయిలంతా అటు వైపు అని చూపించాను.

లిఖిత : నేను నీతో పాటే కూర్చుంటాను.

రుద్ర : ప్లీజ్ లిఖిత అర్ధం చేసుకో, చూడు అందరు మనల్నే చూస్తున్నారు...

లిఖిత : సరే సరే ఏడవకు వెళ్తున్నా...

లిఖిత వెళ్లి నేను తనకి కనపడేలా ఉన్న బెంచ్ లో కూర్చుందామని అటు వెళ్ళింది.

ఒక అమ్మాయి పెన్ ఊపుతూ నోట్లో బబ్బుల్గం తింటూ లిఖిత ని కూర్చొనివ్వకుండా సైడ్ కి జరిగి "వెనక్కి వెళ్ళు" అంది.

లిఖిత : పక్కకి జరగలేదనుకో ఆ పెన్ను నీ గొంతులోకి దించను, నీ గొంతునే ఆ పెన్నులోకి దించుతాను... అని ఒక్క నెట్టు నెట్టింది.

బెంచ్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కింద పడ్డారు, నేను కంగారుగా నిలబడ్డాను, కానీ లిఖిత నాకు థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ చెయ్యి పైకి ఎత్తి... కింద పడ్డ వాళ్ళని నవ్వుతూ చెయ్యి ఇచ్చి లేపింది...

హమ్మయ్య అనుకున్నాను.... కాలేజీ అయిపోయే లోపల ఒకడిని గమనించాను, ఒంటరిగా కూర్చున్నాడు కొంచెం అమాయకంగా ఉన్నాడు... వాడిని బాగా గమనించాను బ్రేక్ లో పరిచయం చేసుకున్నాను అతని పేరు చరణ్, చూడ్డానికి బాగున్నాడు ఎర్రగా బుర్రగా నా ప్లాన్ కి వీడైతే కరెక్ట్ అనుకుని... లిఖిత ని తీసుకుని ఇంటికి బైలుదేరాను.

మరుసటి రోజు కాలేజీ కి వస్తుంటే ఏదో వింత అనుభూతి క్లాస్ లో నా తో పాటే ఎవరో ఉన్నారనిపించింది కానీ కనిపెట్టలేకపోతున్నాను...

బ్రేక్ లో లిఖితని పిలిచి.

రుద్ర : లిఖితా నువ్వసలే ఆకలికి ఉండలేవు కాంటీన్ కి వెళ్లి ఏమైనా తినేసి రా...

లిఖిత : పర్లేదు... ఏం వద్దు..

రుద్ర : నీ తిండి గురించి నాకు తెలుసు లే పో వెళ్లి ఏమైనా తిని రా...

లిఖిత : ఏంటి ఇవ్వాళ ఎక్సట్రాలు చేస్తున్నావ్.

రుద్ర : నేనేం చేశాను.

లిఖిత : ఏం లేదు కొంచెం ప్రేమ చూపిస్తుంటే, ఎక్కడో తేడా కొడుతుంది నాకు...

రుద్ర : అయితే నీ ఇష్టం.

లిఖిత : వెళ్తున్నాను లే, నీకేమైనా కావాలా?

రుద్ర : వద్దు నువెళ్ళిరా...

లిఖిత వెళ్ళగానే నేను ఇంకొక దారిలో కాంటీన్ దెగ్గర ఉన్న బాత్రూంకి వెళ్లి చరణ్ అవతారం లోకి మారాను.

బైటికి వెళ్లి ఒక పువ్వు తీసుకున్నాను కానీ మొదటి రోజే ఎందుకు అని పువ్వు పక్కన పారేసి... లిఖిత కూర్చున్న టేబుల్ లో తనకి ఎదురు కూర్చునాన్ను.

నన్ను(చరణ్ ) చూసి మొహం తిప్పుకుంది, చిన్నగా నవ్వి "మీరు చాలా అందంగా ఉన్నారండి, మీ పేరేంటో తెలుసుకోవచ్చా" అన్నాను.

లిఖిత : రేయ్ ఎవడ్రా నువ్వు లే పైకి, గుద్దితే మళ్ళీ మనిషి జన్మ ఎత్తడానికి పది కాలాలు దాటినా ఉచ్చ పోసుకుంటావ్.

రుద్ర - చరణ్ : అయ్యో నేనేమైనా మీకు ప్రొపోజ్ చేసానా జస్ట్ మీరు అందం గా ఉన్నారు కాబట్టే కదా చెప్పింది, మీ పేరు తెలుసుకోవాలనిపించింది అంతే మీకు ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను"

లిఖిత : లిఖిత,  నా పేరు లిఖిత చాలా ఇంకేమైనా కావాలా, పోరా ఇక్కడనుంచి...

రుద్ర - చరణ్ : లేచి వెళ్లిపోతు "అప్పుడప్పుడు కొంచెం నవ్వుతూ ఉండండి" అని క్లాస్ కి పరిగెత్తాను అవతారం మార్చుకుని.

క్లాస్ లోకి వెళ్లి బెంచ్ లో కూర్చున్నా, సడన్ గా నా భుజం మీద చెయ్యి బలంగా పడేసరికి తల పక్కకి తిప్పాను చుస్తే ప్రసాద్ గాడు, నన్ను చూస్తూ "రుద్రా! జాగ్రత్త" అన్నాడు.... ఏమైంది వీడికి అనుకున్నాను.

కొంచెం సేపటికి క్లాస్ లోకి లిఖిత లోపలికి వస్తూ చరణ్ ని కోపంగా చూస్తూ వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది...

ఇంటికి వెళ్తుండగా చరణ్ పిలిచాడు...

రుద్ర : ఏంటి చరణ్.

చరణ్ : నిన్న ఆ అమ్మాయి తో మాట్లాడడం చూసాను తను నీకు తెలుసా అని లిఖిత ని చూపించాడు.

రుద్ర : తెలుసంటే తెలుసు కానీ ఎందుకు చరణ్.

చరణ్ : లేదు ఇందాక తను నన్ను కోపం గా చూసింది అందుకే...

రుద్ర : తను ఎప్పుడు కోపంగా ఉంటుంది తనతో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, తను ఇంకోసారి కోపంగా చూస్తే చిన్నగా నవ్వు తనే వెళ్ళిపోతుంది.

ఈ లోగా లిఖిత నా దెగ్గరికి వచ్చి చరణ్ ని చూస్తూ "రేయ్ నువ్వెంట్రా ఇక్కడ" అంది.

చరణ్ బెదిరిపోతు ఒక బలవంతపు స్మైల్ ఇచ్చి అక్కడనుంచి పరిగెత్తాడు.

రుద్ర : ఎందుకు అందరిని భయపెడ్తావ్.

లిఖిత : ఆ వెధవ కి నువ్వు సపోర్ట్ ఆ?

రుద్ర : వెళదాం పద.

స్థావరానికి వెళ్లి స్నానానికి వెళ్లి వచ్చేసరికి లిఖిత మా ఇద్దరికీ బట్టలు కుప్పలు కుప్పలుగా తెచ్చేసింది.

రాత్రి పడుకుందామని బెడ్ ఎక్కాను, స్నానం చేసి నగ్నంగా నా ముందుకి వచ్చింది, కిందకి చూసే లోపే షార్ట్ వేసుకుంది తెల్లటి సండ్లు దాని మీద పింక్ రంగు ముచ్చికలు, చూసే టైం ఇవ్వకుండా టీ షర్ట్ వేసుకుంది..

నేను కళ్ళు మూసుకున్నాను ఎలాగో నా మీదకి వస్తుంది కదా అనుకుని కానీ ఎంత సేపటికి రాకపోడం తో కళ్ళు తెరిచి చూసాను... కూర్చుని ఫోన్ లో గేమ్ ఆడుకుంటుంది... నేను పడుకున్నాను...

మధ్య రాత్రి మెలుకువ వస్తే లేచాను లిఖిత ఇంకా లేచే ఉంది, కూర్చుని ప్లేట్ నిండా చికెన్ వేసుకుని తింటుంది.... అర్ధ రాత్రి రాక్షస తిండి అన్న సామెత దీని లాంటోళ్లని చూసే రాసుంటారు అవన్నీ నిజాలే అనుకున్నాను.

పోదున్నే నేను లేచే వరకి లిఖిత రెడీ అయ్యి ఉంది కాలేజీ కి వెళ్ళాము, లిఖిత ఎంటర్ అవుతూనే చరణ్ ని కోపంగా చూస్తూ ఉంది, వాడు ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు నాకు నవ్వొచ్చింది కానీ సైలెంట్ గా వెళ్లి కూర్చున్నాను...

మళ్ళీ సేమ్ ఇది రాత్రి పూట పడుకోట్లేదు, ఏం చేస్తుంది ఇది పడుకోకుండా, ఏమైనా ప్లాన్ చేస్తుందా అన్న అనుమానం తో నాకు నిద్ర పట్టడం లేదు అప్పుడప్పుడు లేచి చూస్తున్నాను.

ఇలా వరసగా వారం రోజులుగా ఇదే జరుగుతుంది నేను అప్పుడప్పుడు అయినా పడుకుంటున్న కానీ లిఖిత ఇంత వరకు కన్ను మూయడం నేను చూడలేదు..

ఇక నేను పట్టించుకోలేదు నా నిద్ర నేను పోసాగాను, పదో రోజు అనుకుంటా లిఖిత కి కళ్ళు మూతలు పడుతున్నాయి క్లాస్ లో ఉండగానే, కానీ బలవంతంగా ఆపుకుంటుంది.

ఈ రోజు రాత్రి కూడా పడుకోలేదు, మంచం మీద దొల్లుతుంది అడిగేసాను "పడుకోవా" అని.

లిఖిత : ఒక పక్క కళ్ళు మూతలు పడుతూనే ఉన్నాయి అయినా కానీ "నాకు నిద్ర రావడం లేదు" అని అటు తిరిగి ఫోన్ లో గేమ్ ఆడుకుంటుంది.

తెల్లారే క్లాస్ కి వచ్చింది రోజు కోపంగా చూసే చరణ్ ని అస్సలు చూడలేదు, నాకు కావాల్సింది కూడా అదే ఇది నిద్ర పోవాలి నేను రాజీ దెగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను.

ఎప్పుడెప్పుడు పడి పోతుందా అని చూస్తున్నాను, ఇంకో మూడు రోజులు అలా తులుతూనే ఉంది...

తెల్లారే లేచాను కళ్ళు మూసుకుని ఉంది "లిఖిత పడుకుంటావా, నేను క్లాస్ కి వెళ్లి రానా? " అని అడిగాను.

లిఖిత : "నేను వస్తాను" అని లేచింది.

నా చెయ్యి పట్టుకునే నడుస్తుంది, ఇది పడిపోయే టైం దెగ్గర పడింది అనుకున్నాను, సంతోషంగా క్లాసులు వింటూ అది పడిపోడానికి ఎదురు చూస్తున్నాను.

ఇంటికి వెళ్ళేటప్పుడు లిఖిత ని చూసాను బెంచ్ మీద పడుకుని ఉంది దాని మొహం అంతా చెమటలు, ఏదో జరుగుతుందని మాత్రం అర్ధమైంది.

ఇది పడిపోయింది ఇక రాజినీ చూడటానికి వెళదాం అనుకునే లోపే ఎవడో ఫోన్ రింగ్ అయ్యింది, లిఖిత వెంటనే ఉలిక్కి పడి లేచింది.

ఛా అనుకున్నాను, ఇద్దరం స్థావరానికి వెళ్తుండగా గాల్లో ఉండగానే లిఖిత కళ్ళు మూసుకుపోయి కింద పడిపోయి అడవిలో చెట్టుకి గుద్దుకుని కింద పడిపోయింది... ఎస్ అనుకున్నాను.

ఇక రాజి దెగ్గరికి వెళదాం అని ఇటు తిరిగాను కానీ ఎందుకో నా వల్ల కావట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు కళ్ళు మూసుకుని "హ్మ్ " అని దీర్గం తీస్తూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా , గుండేమో రాజీ దెగ్గరికి పరిగెత్తమని ఒకటే గొడవ కానీ దాని లోపల మనసేమో నన్ను ఎటు కదలనివ్వట్లేదు....

బాగా ఆలోచించి కిందకి దిగి లిఖిత ని ఎత్తుకున్నాను, కళ్ళు మూసుకుని ఉంది ఒళ్ళంతా చెమటలు, పెదాలు అదురుతున్నాయి.... అలానే ఎత్తుకుని స్థావారానికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాను...

ఇక రాజీ దెగ్గరికి వెళదాం అని బైటికి వస్తుండగా లిఖిత దెగ్గర నుంచి ములుగులు..... ఛీ దీనమ్మ జీవితం, అయినా దీనికేమైతే నాకేంటి నన్ను ఎన్ని బాధలు పెట్టింది అనుభవించనీ అని రాజీ దెగ్గరకి వెళ్ళడానికి ఎగరబోయాను లిఖిత గట్టిగా అరిచింది.

తన దెగ్గరికి వెళ్ళాను గట్టి గట్టిగా అరుస్తుంది, గింజకుంటుంది నాకేం చెయ్యాలో అర్ధం కాలేదు తన చెయ్యి పట్టుకున్నాను, అయినా ఆపలేదు తన మొహం చూసాను దేనికో భయపడుతుంది తన పక్కన కూర్చుని లేపడానికి ట్రై చేశాను అస్సలు చలనం లేదు...

ఒళ్ళంతా కాలిపోతుంది చెమటతో డ్రెస్ మొత్తం తడిచిపోయింది నాకేం చెయ్యాలో తెలియక గట్టిగా కరుచుకున్నాను గింజకోకుండా.... అయినా ఆపలేదు కింద పండేసి ఒక చేత్తో తన చెయ్యి పట్టుకుని తన మీదకి ఎక్కి నా బరువంతా తన మీద వేసాను, అరగంట అలానే పడుకున్న తరువాత గింజకోడం, గట్టిగా అరవడం ఆపేసింది...

తిరిగి నా మీద పండేసుకుని గట్టిగా హత్తుకున్నాను, తన ఒంటి మీద చెమట మొత్తం కారి నా మీద పడుతుంది.... మొహం లేపి చూసాను ఏదో గోనుగుతుంది, నా చెవి దెగ్గర తన పెదాలు పెట్టుకున్నాను.... చిన్నగా "అమ్మ, అమ్మా, అమ్మా....." అని వినిపించింది....

అలా గంట వరకు "అమ్మ" అన్న మాట తప్ప నా చెవికి ఇంకేం వినిపించలేదు, ఆ తరువాత ఒకసారి తన బాడీ జెర్క్ ఇచ్చింది నా ప్యాంటు దెగ్గర అంతా నీళ్లు ఏంటా అని చూస్తే లిఖిత ఉచ్చ పొసేసింది...

తన మొహం చూసాను భయం తో గజ గజ వోణికిపోతుంది.... ఇంకో గంటకి సడన్ గా లేచి నిలబడింది  నేను నిలబడ్డాను తన కళ్లెమ్మటి నీళ్లు, "అమ్మని అమ్మని అని ఏదో చెప్తూ కళ్ళు తిరిగి పడిపోయింది" లేపి మంచం మీద పడుకోబెట్టాను.

ఇది నేను ఏ సెంటిమెంట్ కి అయితే పడిపోతానో దాని తోనే పడేసింది నన్ను, ఎందుకో నా కళ్ళు తుడుచుకున్నాను తడిగా అయ్యాయి.

లిఖిత బట్టలు అన్ని తీసేసి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి మంచం పరుపు తిప్పేసి పడుకోబెట్టాను.

కళ్ళు మూసుకుని బొటన వేలుని లిఖిత నుదిటి మీద పెట్టి గట్టిగా ఒత్తాను.... నాకు కొన్ని దృశ్యాలు కనబడ్డాయి.... చుట్టు వందకి పైగా రాక్షసులు, కింద నేల మీద అన్ని యముకల గూళ్లు.....అది ఎర్రటి నేల లాగ కాదు మొత్తం ఆవిరి.....అంత మంది రాక్షసుల మధ్య ఒక ఆడది గొలుసుల తో కట్టేసి ఉంది తను కూడా రాక్షసే బహుశా లిఖిత అమ్మ అయి ఉంటుంది అనుకున్నాను....

కళ్ళు తెరిచాను నేను చూసిన దృశ్యాలు భూమి మీదవి కావు అని నాకు కత్చితంగా తెలుసు గాల్లోకి ఎగిరాను ఎక్కడ వెతకాలో మాత్రం తెలియదు.....
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Takulsajal - 08-05-2022, 01:47 AM



Users browsing this thread: 6 Guest(s)