Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
ఎపిసోడ్ ~ 12



రాజీ ఇంటికి వెళ్ళాను అప్పటికే చీకటి పడింది అందరూ ఇంట్లోనే ఉన్నారు.... నేను ఇంట్లోకి వెళ్ళగానే నన్ను చూసి రాజీ అన్నయ్య నా కాలర్ పట్టుకుని బైటికి నెట్టబోయాడు..

ఒంటి చేత్తో పక్కకి తోయ్యలేదు నెట్టలేదు జరిపాను... వాళ్ళ నాన్న ఎదురోచ్చాడు "ఇంకా ఏం కావాలి నీకు దయచేసి ఇక్కడనుంచి వెళ్ళిపో" అన్నాడు.

"రాజీ తో మాట్లాడాలి" అన్నాను.

వాళ్ళ అమ్మ ఏడుస్తూ ముందుకొచ్చి "వెళ్ళిపో బాబు.... నీ వల్ల నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది, దాని చదువు ఆగిపోయింది, దాని సంతోషం ఆగిపోయింది, దాని మాటలు ఆగిపోయాయి దాని జీవితమే ఆగిపోయింది".

ఎన్ని రోజులైందో నా బిడ్డ నవ్వులు విని ఈ ఇంట్లో,  ఇన్ని నెలల్లో ఆ రూమ్ నుంచి ఒక్క సారి కూడా బైటికి కూడా రాలేదు, మమ్మల్ని ఎవ్వరిని రానివ్వట్లేదు అని ఏడ్చింది.

"నేను తీసుకొస్తాను బైటికి నాకొక్క అవకాశం ఇవ్వండి" అన్నాను.    వాళ్ళ అమ్మ ఏదో అనబోతుంటే రాజి నాన్న "వెళ్ళు బాబు కనీసం నీ మాట విని అయినా కోపంతో బైటికి వస్తుందేమో ".

లోపలికి వెళ్లి డోర్ కొట్టాను రెస్పాన్స్ లేదు... "రాజీ" అన్నాను... నా మాట వినగానే లోపల అన్ని పగలకొడుతున్నట్టు సౌండ్స్.... "రాజీ ఒక్క సారి తలుపు తీ రాజీ"....

లోపలనుంచి రాజీ అరవడం మొదలు పెట్టింది.

"వెళ్ళిపో"

అది కాదు రాజీ

"వెళ్ళిపో"

అస్సలు....

"వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో"......

కొంచెం సేపు డోర్ దెగ్గరే కూర్చున్నాను.....  అంతా నిశ్శబ్దం... నాకు ఏడుపు వచ్చింది.

రుద్ర : రాజీ చిన్నప్పటి నుంచి నిన్ను కాకుండా వేరే అమ్మాయిని చూసినట్టు నీకు గుర్తుందా....

నిన్ను అంతలా ప్రేమించి అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందా అని ఎప్పుడు అనిపించలేదా..

నేను నీ రుద్రని కదా బైటికి ఒచ్చి ఎందుకు అలా చేసావ్ అని కొట్టురా... నన్ను నిలదీ...

లోపల రాజీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు, సైలెంట్ గా వింటుంది ఆలోచిస్తుందనిపించింది.

అస్సలు ఏం జరిగిందో తెలుసుకోవా బంగారం, నిన్ను పక్కన పెడ్తానా, ప్రాణం పోయిన నిన్ను వదిలేస్తానా రా తల్లీ.

తలుపు తీ బంగారం నాకు ఎక్కువ టైం లేదు, నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే నిన్నో అమ్మనో ఇంట్లో పిల్లలనో ఏదో ఒకటి చేస్తుంది ఆ రాక్షసి బైటికి రారా(నా గాంతో సన్న బోయిన్ది)....

డోర్ తెరుచుకుంది వెంటనే లోపలికి వెళ్ళాను అంతా చీకటి.

రాజినీ చూసాను పిచ్చి దాని లాగ అయిపోయింది, తన మొహాన్ని నా రెండు చేతులతో పట్టుకున్నాను...

విదిలించుకుని నా చెంప మీద ఆపకుండా కొట్టింది,  తన కోపం బాధ తగ్గే వరకు అలాగే నిలబడ్డాను.

గట్టిగా కౌగిలించుకున్నాను రాజీ ఏడుస్తూనే ఉంది ఒక పావుగంట అలానే తనని హత్తుకుని పడుకున్నాను రాజీ కూడా అలానే కళ్ళు మూసుకుంది....

డోర్ చప్పుడుకి కళ్ళు తెరిచి డోర్ వైపు చూసాను రాజీ అమ్మ మమ్మల్ని చూస్తుంది..

రాజిని లేపి హాల్లోకి తీసుకొచ్చాను కళ్ళు మూసుకునే ఉంది వాళ్ళ అమ్మ ప్లేట్ లో అన్నం తీసుకొచ్చింది, ప్లేట్ అందుకుని తినిపిచ్చాను కడుపు నిండా తినింది.

వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి బైటకి తీసుకొచ్చాను... పక్కనే ఉన్న పార్క్ లో కూర్చున్నాం...

రాజీ నా ఒళ్ళో పడుకుని ఉంది, తన చెంప మీద పడ్డ కురులను చెవి వెనక సర్ది బుగ్గ మీద ముద్దు పెట్టాను...

రాజీ నన్ను చూసింది.... అమ్మ దెగ్గర నుంచి, నా పవర్స్ నేను గుర్తించడం, అప్పుడప్పుడు పవర్స్ పోవడం, దేవుళ్ళని కలవడం, నాకు ఉన్న మూడు శాపాలు, లిఖిత గురించి ఇప్పటి వరకు జరిగినదంతా చెప్పాను...

అంతా విన్న రాజీ నన్ను చూస్తూ చాలా బాధ పడింది, అమ్మ ని గుర్తు చేస్తూ నన్ను హత్తుకుంది.

రాజీ : నీ కష్టాలతో పోల్చుకుంటే నాది అస్సలు బాదే కాదు.. అప్పటికి అనుకున్నాను నువ్వు అలా చేయవని, కానీ నేను ఏడుస్తూ నిన్ను పిలుస్తున్నప్పుడు ఆ లిఖిత నీ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే కనీసం నన్ను చూడకుండా వెళ్ళిపోయావు.... అప్పుడొచ్చిన కోపమే ఇదంతా అని చిన్నగా నవ్వి నన్ను కరుచుకుంది.

ఇప్పుడు ఏం చేస్తావ్ ఎలా లిఖిత నుంచి మనం బయట పడేది...

రుద్ర : దానికోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేశా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వర్క్ అవుట్ అవుద్దొ లేదో తెలీదు.

రాజీ : రుద్రా నీకు ఐక్య మంత్రం తెలుసు కదా నన్ను నీలో కలిపేసుకో అప్పుడు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను.

రుద్ర : నువ్వు నాలో కలిసిపోతే నేను కాపురం దేనితో చెయ్యను, అస్సలే వీటిని ముట్టుకోక కొన్ని నెలలు దాటిపోయాయి అని రాజీ సండ్లను గట్టిగా పిసికుతూ....అయినా ఐక్య మంత్రం పని చెయ్యాలంటే సమానమైన బలం కావాలి.

రాజీ : "హ్మ్మ్మ్మ్మ్ ", అయితే నా దెగ్గర ఒక ఐడియా ఉంది.

రుద్ర : ఏంటి?

రాజీ : లిఖితని నీలో కలిపేసుకుని లోపలే బంధించేసేయ్....

రుద్ర : కష్టం.... మేము ఇద్దరం బైట కొట్టుకుంటేనే భూమికి డేంజర్ అలాంటిది ఒక శరీరం లో కొట్టుకుంటే నా పరిస్థితి ఆలోచించు...

రాజీ : మరి ఎలా?

రుద్ర : అవన్నీ నేను చూసుకుంటా నువ్వు ఆపేసిన నీ కెరీర్ మీద ఫోకస్ చెయ్ ముందు... ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో ఇప్పటి వరకు నీకు తెలిసింది మనుషులు, సైన్స్, ఇవే.... కానీ ఇప్పటి నుంచి దేవుళ్ళు, రాక్షసులు, మాయలు, మంత్రాలు అన్ని ఉన్నాయ్ అని ఎంత త్వరగా నమ్మితే అంత మంచిది...

నువ్వు ఏది చూసినా, ఏది విన్నా ఒక్కటి మాత్రం నిజం నేను ఎప్పటికి నీతోనే, కొన్ని సార్లు నీకు దూరం కావొచ్చేమో కానీ నా ఆలోచనల్లో ఎప్పుడు నువ్వు నాకు దెగ్గరే... నిన్ను వదలడం ప్రాణం వదిలేయడం రెండు ఒకటే...

రాజీ నా మొహం అంతా ముద్దులతో ముంచేసింది, నా మొహం అంతా ఎంగిలి ఊపిరి ఆడట్లేదు తన మొహం పట్టుకుని ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని తన నోట్లో నా నాలిక వీలైనంత లోపలికి పెట్టేసాను, అలా ఎంత సేపు ముద్దులు పెట్టుకున్నామో తెలియదు కానీ దూరంగా కుక్క అరుపుకి ఇద్దరం దూరం అయ్యాం....

తన చేతిలో చెయ్యి వేసి అర్ధ రాత్రి వెన్నెలలో తన ఇంటి ముందు రోడ్ లో తన నవ్వు గల మొహాన్ని చూస్తూ అలా నడుచుకుంటూ తనని ఇంట్లో వదలలేక వదలలేక వదిలి తిరిగి నా స్థావరానికి వచ్చేసాను....

నేను వచ్చేసరికి లిఖిత వాళ్ళ అమ్మ ఒడిలో పడుకుని కబుర్లు చెప్తుంది, నేను రాగానే ఏడుస్తూ పరిగెత్తికుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడింది, తనని లేపాను అలానే ఏడ్చుకుంటూ గట్టిగా నన్ను అల్లుకుపోయింది.

రుద్ర : లిఖితా?

లిఖిత : నన్ను అల్లుకుని ఏడుస్తూనే "హ్మ్"అంది.

రుద్ర : నీకు మీ అమ్మని తిరిగిచ్చాను, ఇప్పుడు నువ్వు హ్యాపీ ఏ గా?

లిఖిత : చాలా

రుద్ర : నాకు నా రాజీ కావాలి, నాకు ఇవ్వవా నన్ను వదిలెయ్యవా, నీకు మళ్ళీ ఎప్పుడు నా హెల్ప్ కావాలన్నా సంతోషం గా చేసి పెడతాను...

నా మాటలు వినగానే నన్ను వదిలి నా కళ్ళలో చూసింది, తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి నన్ను వదిలి మంచం మీదకెళ్లి ముడుచుకుని పడుకుంది.


మా మధ్య జరిగిన సంభాషణ అంతా విన్న లిఖిత అమ్మ నా ముందుకి వచ్చింది.

లిఖిత అమ్మ : మహేంద్ర నీతో కొంచెం మాట్లాడాలి అలా వస్తావా అని బైటికి ఎగిరింది.

తన వెనకాలే వెళ్ళాను....

లిఖిత అమ్మ : మహేంద్ర నీ జీవితం లోకి లిఖిత రావడానికి, ఇన్ని బాధలకి నేనే కారణము...

నా జాతి వాళ్ళు నాకు నచ్చేవాళ్ళు కాదు అంతా క్రూరత్వం ఆ క్రూరత్వం తోనే నా మొగుడిని పోగొట్టుకున్నాను, కానీ నా కూతురికి ఆ రాక్షస లక్షణాలు తక్కువ ఇంత మంది ముసళ్ల మధ్య నా కూతురు ఒక కలువ పువ్వు లాగ కనబడింది..

నా రాక్షస జాతి పరిపాలన అంతా నరకం, ఎప్పుడు యుద్ధాలు తప్పితే మేము ప్రశాంతంగా బతికింది లేదు, దానికి మార్గంగా దేవుళ్లలో అని సుగుణాలు కలిగిన వాడిని నా కూతురుకి ఇచ్చి చెయ్యాలనుకున్నాను.... కానీ అంతక ముందే నా కూతురు మీకు మాకు జరుగుతున్న యుద్దాలలో నిన్ను చూసి ప్రేమించింది.

దానిని నేను ప్రోత్సాహించాను, రాక్షస జాతి నాయకుడి కూతురుగా తనకీ శక్తులు చాలానే వచ్చాయి, చాలా బలం కలది, అందుకే వయసు లేకపోయినా తన బలానికి తగ్గ పదవి వచ్చింది, నిన్ను ప్రేమించాలని నిన్ను చూడాలని నీ తో తలపడాలని మీకు మాకు యుద్ధం జరిగినపుడల్లా ఆనందం తో పరిగెత్తేది....

మళ్ళీ మీతో ఎప్పుడు యుద్ధం జరుగుతుందా నిన్ను ఎప్పుడెప్పుడు చూడొచ్చా అని వేచి చూసేది చాలా సార్లు మేము కొలిచే ఆ పరమశివుడిని పూజిస్తూ ఉండేది....

మీ దేవతలు దీనిని ఎలాగో పసిగట్టి, లిఖితని సామరస్యంగా నిన్ను ఆశగా చూపించి యుద్ధాన్ని ఆపేలా చేసారు...

కానీ ఎన్ని రోజులకీ లిఖితకిచ్చిన మాట నిలబెట్టుకోకపోడంతో లిఖిత ఉన్న బలగాలన్నిటిని ఉపయోగించి దేవతల మీదకి దండెత్తింది.

దానితో భయపడిన దేవతలు బ్రహ్మ ని కొలవగా నిన్ను లిఖిత ని భూమ్మీదకి పంపించారు.... నీది మనిషి జన్మ అయినా లిఖిత మాత్రం రాక్షసే అందుకే తను ఎంత సున్నితంగా ప్రశాంతంగా ఉన్నా అప్పుడప్పుడు తనలో ఉన్న రాక్షస లక్షణాలు బైట పడుతుంటాయి.... అని లిఖిత గురించి నాకు తెలియాల్సిన విషయాలన్నీ చెప్పింది..

రుద్ర : మరి ఆ రాక్షసులు మిమ్మల్ని ఎందుకు బందించారు?

లిఖిత అమ్మ : లిఖిత తన స్వలాభం కోసం ఇదంతా చేసిందని తనని చంపడానికి ఎక్కడుందో తెలియక నన్ను వేదించారు....

అయినా కూడా లిఖిత ఎక్కడుందో వారికి తెలియనివ్వలేదు, నా కూతురు నీతో సంతోషంగా బతకాలని దాని కోసం ఎన్ని నరక యాతలైనా భరిస్తాను కానీ నా కూతురి సంతోషానికి విఘ్నం రానివ్వనని నిర్ణయించుకున్నాను... కానీ ఇక్కడికి వచ్చాకే అర్ధమైంది ఇక్కడ అస్సలు ఏం జరుగుతుందో...

ఇదంతా విన్న తరువాత లిఖిత మీద జాలి వేసినా నేను ఇప్పుడు ఏం చెయ్యలేను నా రాజీనే నాకు ముఖ్యం...

లోపలికి వచ్చి లిఖితని చూసాను చాలా రోజుల తరువాత ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా నిద్రపోతుంది..... కానీ తన కళ్లెమ్మటి నీళ్లు నాకు కనిపిస్తూనే ఉన్నాయి అలానే చూస్తూ ఉంటే కరిగిపోయి లేని పోనీ కష్టాలు తెచ్చుకుంటానేమో అన్న భయం తో బైటికి వచ్చేసాను........
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Takulsajal - 09-05-2022, 09:38 AM



Users browsing this thread: 8 Guest(s)