10-05-2022, 07:02 PM
(This post was last modified: 10-05-2022, 07:03 PM by sheenastevens. Edited 2 times in total. Edited 2 times in total.)
@dom garu
ఏం రాశారు భయ్య కథను. చాలా అద్భుతంగా ఉంది. తేలికగా మాటల్లో చెప్పాలేను.
వారం పది రోజులు అయింది నేను కథ చదవడం మొదలుపెట్టి. అలా మత్తుగా మంచి ఉతసహంలో ఉయ్యాల ఊపారు. అయ్యో ఇలా చేశారు ఎంటి నాశనం చేశారా అనుకున్నా. కానీ అక్కడే అసలు కథ మొదలు అయింది అని తర్వాత బోధపడింది.
ఆ ప్రేమ, మోహం, తప్పు తెలుసుకోవటం, ఆ భాద నరకయాతన. అలాంటిది నా జీవితంలో విషయాలు గుర్తుచేసి ఈ కథ లో చాలా లీనం అయ్యి వేదన అనుభవించే విధంగా చేశారు. ఈ కథ తో కనెక్ట్ అయినట్టు ఏ కథ తోను అవ్వలేదు. నిన్న రాత్రి నుండి ఈ కథే గుర్తుకువస్తుంది. నేను కొన్ని years క్రితం ఎలా విరహ వేదన అనుభవించానో అలాగే ఇపుడు ఉంది నా పరిస్థితి.
మీ రచన కు మీకు శతకోటి వందనాలు. ఇంకెన్నో మంచి కథలు రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇలా టైప్ చేస్తుంటే ఏడుపు కూడా వచ్చేస్తాద్ధి ఏమో అనిపిస్తుంది.
ఇంత మంచి కథను అంది ఇచ్చిన అందుకు మీకు ధన్యవాదాలు. తప్పులు ఉంటే క్షమించండి.
ఒకే ఒక విన్నపం ఇంకా ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా పర్లేదు ఇంకో వంద అయినా కూడా ఇష్టంగా చదువుతా. కానీ దయచేసి మధ్యలో ఆపకండి. రెగ్యులర్ గా ఇవ్వండి మీకు కుదిరితే. ఏదైనా తప్పు అయితే మన్నించండి.
ఈ కథ అమరం.