Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
ఎపిసోడ్ ~ 16



నిద్ర లేచేసరికి అమ్మ నన్ను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని నా తల నిమురుతూ నన్నే చూస్తుంది, పక్కనే పిల్లలిద్దరు నేను అమ్మని వాళ్ళ దెగ్గరనుంచి లాగేసుకున్నట్టు నన్నే చూస్తున్నారు...

ఇద్దరినీ పిలిచాను పరిగెత్తికుంటూ వచ్చి నా మీదకి దూకారు ముగ్గురం అమ్మ వొళ్ళో పడుకుని బాగా ఆడుకున్నాం....

బుడ్డోడికి అమ్ములుకి చిన్నగా మాటలు వస్తున్నాయి... బుజ్జి బుజ్జి మాటలతో వాళ్ళు మాట్లాడుతుంటే సగం అర్ధమవుతు సగం అర్ధం కాక అమ్మ నేను నవ్వుకుంటున్నాం..... రాజీ ఫ్రూట్స్ కట్ చేసుకొచ్చి పిల్లలిద్దరి ముందు పెట్టింది.... ఆ ప్లేట్ చూడగానే లిఖిత గుర్తొచ్చింది ప్లేట్ నిండా వేసుకుని బాస్పటలు వేసుకుని ప్లేట్ మొత్తం తినే దాకా లేచేది కాదు.... అది గుర్తుకు రాగానే నవ్వొచ్చింది నాలో నేనే నవ్వుకున్నాను...

అది రాజీ గమనించి ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్ అని సైగ చేసింది, ఏం లేదు అన్నట్టు సైగ చేశాను...

రాజి పిల్లల్ని చూస్తూ : మేడం పిల్లల బర్తడే ఎప్పుడు?

బర్తడే మాట వినగానే నాకు నా బర్తడే గుర్తొచ్చింది నాకు 25 రావడానికి ఇంకా ఐదు నెలలు ఉంది కానీ అమ్మని కలిసేసాను ఇక అమ్మనుంచి దూరంగా ఉండటం అంటే ప్రాణం పోయాకే....

మరి ఎలా? ముందు అర్జెంటుగా మహర్షిని కలవాలి ఏదైనా దారి దొరుకుతుందేమో చూడాలి.... అనుకుని అమ్మ వొడిలో నుంచి లేచాను...

అందరూ నన్నే చూసారు... ప్రశాంతంగా నవ్వుతూ "అమ్మా ఒకసారి బైటికి వెళ్ళొస్తాను చిన్న పని ఉంది" అని గుడికి బైలుదేరాను... రాజీ వస్తానంది కానీ వద్దన్నాను....

గుడి వెనక్కి వెళ్లేసరికి.... మహర్షి ఇంకో ఆయనకి (అయన కూడా మహర్షి) అష్టాంగ నమస్కారం చేసి తన ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు... నన్నే భయపట్టే మహర్షి ఇంకొకరి ముందు మోకాళ్ళ మీద కూర్చోగానే నాకు నవ్వొచ్చింది.... గట్టిగా నవ్వాను..

దానికి మహర్షి చూసి నన్ను ఒక్కటి పీకాడు గాల్లో ఎగిరి ఆ పెద్ద మహర్షి కాళ్ళ మీద పడ్డాను.... లేచి ఎవరు ఈయన అన్నాను...

మహర్షి : మా గురువుగారు...

రుద్ర : కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న ఆయనని చూసి "అవునా మీకంటే బాగానే ఉన్నాడు..."

మహర్షి : ఇంకొకటి పీకాడు, "మర్యాదగా మాట్లాడకపోతే ఇక్కడే చంపేస్తాను అయన నా ఒక్కరికే కాదు... ఈ సమస్త లోకాల లో ఉన్న 121 దేవుళ్ళకి  ఆయనే గురువు.... వాటి తో పాటే ఎనిమిది మంది దేవుళ్ళకి తండ్రి... కష్య మహర్షి" అన్నాడు.


ఆయనకి దణ్ణం పెట్టాను.... కళ్ళు తెరిచాడు "నీకోసమే ఎదురు చూస్తున్నాను రా"

రుద్ర : నాకు ఒక సందేహం ఉన్నది ... అందుకే వచ్చాను...

కష్య మహర్షి :........

రుద్ర : దేవతలు చెప్పిన ప్రకారమైతే నాకు 25 నిండడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉంది... కానీ నేను మా అమ్మ నుంచి దూరంగా ఉండడం కుదరని పని, మా అమ్మకి ఏమైనా ఆపద కలుగుతుందా?

కష్య మహర్షి : మీ అమ్మకి ఎటువంటి ఆపద కలగదు.

ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు.

నీకు ఐక్య మంత్రం బోధించింది ఎవరు, దానిని రాక్షస జాతి వాళ్ళతో ఎందుకు ఉపయోగించావు...

రుద్ర : నాకు ఆ మంత్రం బోధించింది మీ శిష్యుడే....

కష్య మహర్షి : అంటే నీకు ఐక్య మంత్రం సగం మాత్రమే వచ్చు...

రుద్ర : సగమా? అని మహర్షి వైపు చూసాను అయన తల దించుకుని ఉన్నాడు...

కష్య మహర్షి : అవును నా శిష్యులందరికి ఐక్య మంత్రం సగం మాత్రమే నేర్పించాను... ఎవరైనా ఆ మంత్రాన్ని చెడు కారణాలకి ఉపయోగిస్తారన్న అనుమానం తో సగమే భోదించాను....

మరి ఆ రాక్షసి సంగతి?

రుద్ర : తను నా భార్య, దేవతల ఆదేశముతోనే తనని పెళ్లి చేసుకున్నాను... అందుకే తన మీద ప్రయోగించాను... ఇక మీద కూడా ప్రయోగిస్తాను కానీ దానికి మీ సహాయం కావాలి... అని నేను లిఖిత తో ఏం చెయ్యాలనుకుంటున్నానో నా ఆలోచన మొత్తం చెప్పాను.

కష్య మహర్షి : ఈ విషయం అటు దేవుళ్ళకి తెలిసినా ఇటు రాక్షసులకి తెలిసినా ఏం జరుగుతుందో తెలుసా...

రుద్ర : తెలుసు మహా అయితే నన్ను లిఖిత ని చంపేస్తారు అంతకు మించి ఇంకేం చెయ్యలేరు.

నేను ఇప్పటి వరకు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే వచ్చేవి అంతకు మించినవి అయినా తట్టుకోగలిగే శక్తి నాకున్నది....

నేను నా జీవితం లో జరిగినవి చెప్పినదంతా విని కొంచెం నా మీద జాలి పడి ఐక్య మంత్రం మొత్తాన్ని నాకు బోధించాడు....


కష్య మహర్షి : నేను ఐక్యమంత్రం మొత్తం భోదించిన రెండొవ వ్యక్తివి నువ్వు నీకు వచ్చే కష్టాలకి ఆలోచించకుండా చెడుకి వాడితే మాత్రం నా చేతిలోనే నీ అంతం.

రుద్ర : అయన చెప్పిన షరతులకి ఒప్పుకుని....

తను ఐక్య మంత్రం మొత్తం భోధించిన మొదటి వ్యక్తి ఎవరా అని ఆడుదామనుకుంటుండగా...

కష్య మహర్షి : నా కుమారుడు దుషప్రయోగం చెయ్యబోతే వధీంచాను...

అక్కడనుంచి సెలవు తీసుకుని లిఖిత అమ్మని కలుసుకుని, లిఖితని బంధించిన వాళ్ళ దెగ్గరికి వెళ్లాను....

లిఖితని మాములుగా హింసలు పెట్టలేదు... ఒళ్ళంతా రక్తం ఇన్ని హింసలు భరిస్తున్న తన కళ్ళలో బాధ తప్ప నొప్పి తాలూకు ఆనవాళ్లే కనిపించలేదు నాకు...

అక్కడున్న వాళ్ళని అందరిని నరికి.... లిఖిత దెగ్గరికి వెళ్ళాను...

గొలుసలన్నిటిని తీశాను... నన్ను చూస్తూనే మనిషి రూపం లోకి మారి బిగ్గరగా ఏడుస్తూ కౌగిలించుకుంది...

రుద్ర : లిఖితా నాతో అనుక్షణం ప్రతి రోజు గంట నిమిషం క్షణం నాతోనే ఉండాలన్న నీ కోరికని నేను తీరుస్తాను దాని కోసం నీ రాక్షస శరీరాన్ని వదిలెయ్యాలి మరి ... నాతో వస్తావా... నా ఈ శరీరంలో నేను బతికున్నంతవరకు నీకు సగ భాగం ఇస్తాను అలానే నా ప్రేమలో కూడా రాజీ తో పాటు  నీకు సగం ఇస్తాను....

లిఖిత : ఏడుస్తూ ఇంకా గట్టిగా అల్లుకుపోయి "సంతోషంగా...." అంది.

లిఖితని దూరం జరిపి కష్య మహర్షి భోధించిన పూర్తి మంత్రాన్ని ప్రయోగించాను... లిఖిత చుట్టు వెలుగు..

లిఖిత ని గాల్లోకి లేపి తన మానవ శరీరాన్ని రాక్షస శరీరాన్ని వేరు చేశాను..... ముందు తన శక్తులన్నీ తీసేద్దాం అనుకున్నాను కానీ నాకు రాబోయే కష్టాలు ఎదురకోడానికి నాకంటూ ఒక బలం కావాలి కదా... అందుకే ఎప్పటికైనా లిఖిత బతికి ఉందని ఈ లోకానికి తెలుస్తుంది అప్పుడు నా కోసం వచ్చేవాళ్ళని ఎదురుకోడానికి లిఖిత శక్తులు ఉపయోగ పడుతాయని తన శక్తులన్నిటిని అలానే ఉంచి మానవ శరీరం లో ఉన్న లిఖితని నాలో ఐక్యం చేసుకున్నాను....

ఆ తరువాత లిఖిత రాక్షస శరీరాన్ని దేవతల కత్తి తో తల నరికి తను చనిపోయిందన్న నమ్మకాన్ని కలుగ చేశాను....


అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాను, రెండు రోజులుగా ఇంటికి రాకపోడంతో అందరు కంగారు పడ్డారు....  రాజీ అమ్మవాళ్లు అందరూ ఉన్నారు ఏదో నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి ... లిఖిత చనిపోయిందన్న విషయం అందరికీ చెప్పాను....


రాజీ అమ్మ వాళ్ళు వెంటనే రాజినీ పెళ్లి చేసుకోమని చాలా గట్టిగానే చెప్పారు....ఇదా సంగతి అనుకుని అమ్మ వైపు చూసాను...అమ్మ కూడా ఓకే అనడంతో పెళ్ళికి సిద్ధమయ్యాను....

ఎందుకో నిద్ర వస్తుంది.... ఏంటా అని ఆలోచిస్తే నా శరీరం లో ఉన్న లిఖిత నిద్ర పోతుంది....

మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను....

మనసులో :

రుద్ర : ఒసేయ్ లెగవ్వే... నీ నిద్ర మొహం తగలెయ్య... రాక్షసి నుండి వేరు చేసినా లక్షణాలు మాత్రం పోలేదే నీకు.

లిఖిత : అలిసిపోయా నన్ను పడుకొని... అయినా ఇప్పుడు నీ బాడీ నీ ఒక్కడిదే కాదు నాది కూడా... వద్ధనుకుంటే నన్ను బైటికి వదిలేయ్... పోతా...

రుద్ర : నిన్ను కావాలనుకున్నందుకు నాకు ఇలా జరగాల్సిందేనే....

లిఖిత : ఆమ్మో బిర్యానీ వాసన ఆకలేస్తుంది పద పద పద..

రుద్ర : ముందే చెప్తున్నాను  టేస్ట్ కోసం నన్ను తోసేసి నా బాడీ కంట్రోల్ లోకి తీసుకుని పిచ్చి కుక్క లాగ తిన్నావంటే ఇద్దరం దొరికిపోతాం చెప్తున్నా....

లిఖిత : ఏంటి ఆర్డర్ వేస్తున్నావ్ ఇప్పుడు నేను నీ పెళ్ళాన్ని... నువ్వు దేవుడైనా సరే నా కంట్రోల్ లో ఉండాల్సిందే....

రోజు రాత్రి బైటికి వస్తాను నా కాళ్ళు పిసికి నన్ను పడుకోబెట్టు....


రుద్ర : బైటికి రావే నీ పీక పీసుకుతా...

తినడానికి బైటికి వచ్చాను లిఖిత మౌనంగా ఉంది హమ్మయ్య అనుకున్నాను లిఖిత మాట్లాడిన బైటికి వినిపించదు కానీ నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ వీళ్ళు గమనిస్తారేమో అన్న డౌట్....

అందరం తినడానికి కూర్చున్నాం....

లిఖిత : వాసన బాగుంది రా పక్కకి తప్పుకో...

రుద్ర : మొగుడ్ని పట్టుకుని రా అంటావా...ఆగవే తిండిబోతు మొహందాన...

లిఖిత కంట్రోల్ లోకి వచ్చింది...

అమ్మ : ఏంట్రా తినకుండా ప్లేట్ నే చూస్తున్నావ్... తినిపించినా?

రుద్ర : ఒసేయ్ పక్కకి తప్పుకో నేను మా అమ్మ చేతితో తినాలి....

లిఖిత : ఆ చేత్తో ఇప్పుడు అన్నం తింటే నా ఆకలి తీరడానికి ఇంకో జన్మ పట్టుద్ధి,. మీ అమ్మ కొడుకుల ప్రేమలు తరువాత చూసుకుందాం... అని మెక్కడం మొదలెట్టింది...

అమ్మ నేను తినడం చూసి పిల్లలిద్దరికీ తినిపిస్తుంది.

నేను తినే స్టైల్ చూసి రాజీ అనుమానంగా చూస్తుంది... "లిఖితా రాజి అనుమానం గా చూస్తుంది మెల్లగా తినవే ఎక్కడికి పోదు.... అలాగే మొగుడు గారూ" అని చిన్నగా ఎవ్వరికి డౌట్ రాకుండా తినేసి రూమ్ లోకి వచ్చి తలుపెసుకున్నాను...

అమ్మ వాళ్లంతా పెళ్లి పనులు చూస్తాం అన్నారు... "సరే" అని.... "నాకు కొంచెం పని ఉంది రెండు రోజుల్లో వస్తాను" అని నా స్థావరానికి వచ్చాను...

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

మహర్షి : గురువుగారు ఎందుకు రుద్రకి అబద్ధం చెప్పారు...

కష్య మహర్షి : అబద్ధం చెప్పలేదు నిజం దాచాను, సగం మాత్రమే చెప్పాను.... వాళ్ళమ్మకి ఏం కాదని చెప్పాను అంతే కానీ తన గురించి తాను అడగలేదు కదా....

మహర్షి : అంటే రుద్ర...

కష్య మహర్షి : ఈ ఆరు నెలలు వాళ్ళ అమ్మ ప్రేమని భార్యల ప్రేమని పొందని, అన్ని కష్టాలని దెగ్గరుండి కాయి ఆ తరువాత ఎలాగో..... ఇక అది ఆ విధి లిఖితం.

మహర్షి : అంటే రుద్ర చనిపోతాడా? చెప్పండి గురువర్యా...

కష్య మహర్షి కళ్ళు మూసుకుని నవ్వుతూ అదృశ్యమయ్యాడు.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

ఈ రెండు రోజుల్లో లిఖిత ని నన్ను బాడీ లో సింక్ చేసేసాను.... లిఖిత కూడా రాక్షసి లా కాకుండా కొంచెం నెమ్మదించడం నేర్చుకుంది....

అయినా అస్సలు బాడీ కంట్రోల్ లిఖితకి ఎందుకు ఇవ్వాలి అన్న డౌట్ మీకు రావొచ్చు.... కింద
కామెంటర్స్ అందరూ ఎవరైనా సరే "మీ పెళ్ళాన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు, మీ భార్యకు మీ మాటే వేదం " అనే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కామెంట్ చెయ్యండి నేను నా భార్యకి కంట్రోల్ ఇవ్వడం ఆపేస్తాను..

తిరిగి ఇంటికి వెళ్లేసరికి పెళ్లి పనులు స్టార్ట్ చేసారు లిఖితకి భూమి మీద పెళ్లి చూడటం మొదటి సారి కదా ఉత్సాహం తో కొంచెం సైలెంట్ గానే నా కళ్ళతో అన్ని గమనిస్తుంది....

అందరూ షాపింగ్ కి వెళ్తామని అనడంతో సరే అన్నాను పెళ్లి కూతురు రావొద్దని తోడుగా నన్నే ఉండమన్నారు, వద్దని బతిమిలాడాను, అమ్మ కాళ్ళు పట్టుకున్నాను రాజీ గడ్డం పట్టుకున్నాను... కానీ ఎవ్వరు నా మాట వినలేదు...


ఎందుకంటే గత రెండు రోజులుగా లిఖిత నా బాడీ తో పాటుగా నా మొడ్డని కూడా కంట్రోల్ లోకి తీసుకుంటుంది.... దానికి నా మొడ్డ నచ్చినట్టుంది దానికిష్టం ఒచ్చినప్పుడు లేపుతుంది నా ప్రమేయం లేకుండానే కార్చేస్తుంది లిఖిత దెబ్బకి రెండు రెండు డ్రాయర్లు వేసుకుంటున్నాను...

మంచం మీద కూర్చున్నాను  రాజీ నా రూమ్ లోకి వచ్చింది నన్ను కౌగిలించుకుని "ఇంకా చెప్పు" అంది.

లిఖిత : రుద్ర నీకు కూడా నేను కౌగిలించుకున్నప్పుడు ఇలానే ఉండేదా కింద లేచిపోయింది రా ఇవ్వాళ రాజీని నేను దెంగుతా..

రాజినీ హత్తుకుని తనకీ కనపడకుండా ఏడుస్తూ తల కొట్టుకున్నాను...

లిఖిత : కొట్టకురా....

రుద్ర : నేనే ముట్టుకోలేదే ఇంత వరకు రాజినీ ఫస్ట్ నేనే ఆ తరువాతే నువ్వు.... అయినా రాజీ నీకు సవతి నీ చెల్లెలు అవుద్ది... అలా ఆలోచించడం పాపం..

లిఖిత : ఏడిసావ్ లె మా లోకం లో అవేం ఉండవు...

అయినా తాళి కట్టేటప్పుడు ఇద్దరం కలిసి కడదాం అప్పుడు రాజీ నీకే కాదు నాక్కూడా పెళ్ళామే... అని నా చెయ్యిని కంట్రోల్ లోకి తీసుకుని రాజీ నడుము మీద వేసి పిసికింది...

రాజీ నేను ఇద్దరం చిన్నగా ఒకళ్ళ బట్టలు ఇంకొకళ్ళం తీసేసి నగ్నంగా పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నాం..

సడన్ గా నా మొడ్డ నీటారుగా లేచి రాజీని పొడిచింది, దానికి రాజీ చూసిన చూపుకి నాకు సిగ్గేసింది "ఒసేయ్ లిఖిత"

లిఖిత : ఎంత సేపు ముచ్చట్లు పెట్టుకుంటారు ఇంక నేను ఆగలేను నా వల్ల కాదు.

లిఖిత నా బాడీ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుని రాజీ మీదకి పులిలా కలబడింది...

నేను చూస్తూ ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాను...

కళ్ళముందు ఇంకొకడు నా పెళ్ళాన్ని దెంగినట్టుంది రాజికి నేను తప్ప ఇంకెవరు , ఉన్నారు లె ఎక్కడికి పోద్ది అని ఇన్ని రోజులు ఆగాను కానీ ఇలా అవుద్దని అనుకోలేదు........నా పెద్ద పెళ్ళాం నా మాట అస్సలు వినట్లేదు కొంచెం ఎలా కంట్రోల్ లో పెట్టాలో మీరైనా కామెంట్స్ లో సలహా ఇవ్వండి..

Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Takulsajal - 11-05-2022, 04:52 PM



Users browsing this thread: 7 Guest(s)