Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance స్మిత
#8
ఒసే రాధా నాకు *** కాలేజీ లో సీట్ దొరికింది!

పొద్దున లేచి మెయిల్ చూసుకున్న వెంటనే రాధకి కాల్ చేసి చెప్పా. తను నా మేనత్త కూతురు ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరికీ ఆరు నెలలే తేడా కావడంతో మా మధ్యన అసలు దాపరికం లేదు. ఒకరి జీవితంలో జరిగిన విషయాలు ఇద్దరికీ తెలుసు.

కంగ్రాట్స్ ముండా! ప్రేమగా చెప్పింది తను. మా మాటల్లో ఇలాటి బూతులు సాధారణమే.
అయితే ఇంకేం ఇద్దరం ఒకే హాస్టల్లో ఉందాం, నా ఎం ఎస్ సీ నీ ఎం బీ ఏ అయ్యేదాకా' అంది. 'అప్పుడు గానీ మనం లెస్బియన్ అవ్వం' అని నవ్వింది.

సరేలేవే, జనాలు వింటే నిజం అనుకుంటారు, మా అన్నయ్య మీ అన్నయ్య ఫీల్ అవుతారు 'అని నవ్వేసా.

తను ప్రేమించినవాడినే నేను ఇష్టపడ్తా అని అప్పుడు నాకు తెలియదుగా

మెచ్యూర్ అయినప్పుడు ఏం తెలియలేదు కానీ ఆ బయాలజీ పాఠాలూ, టెంత్ క్లాస్ అయిపోయాక అలవాటు అయిన స్వాతి మ్యాగజీను అందర్లానే మా ఇద్దర్లో కూడా సెక్స్ పట్ల ఆసక్తినీ ఉత్సుకతనీ పెంచాయి. 

దగ్గర బంధుత్వం కాబట్టి ఎప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళం, ప్రతీసారీ 'ఆ' విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. అదీకాక మా ఫ్రెండ్స్ చాలా మందికి లవర్స్ ఉండేవాళ్ళు. కొంతమంది మొదటి అనుభవాన్ని కూడా రుచి చూసారు. మా ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్లో లేక మాకే భయమో మేము మాత్రం వాటికి దూరంగా ఉండేవాళ్ళం.
నేను సన్నగా ఉంటే రాధేమో కాస్త బొద్దుగా ఉండేది. తను బట్టలు మార్చుకునేప్పుడు ' నీ బంగారు ముద్దల్ని పట్టుకోవడనికైనా మా అన్నయ్యకి పెద్ద చేతులు ఉండాలే ' అంటూ తనని ఏడిపించేదాన్ని.

'అవునే మా అన్నయ్యకేమో పెద్ద  చేతులతోపాటు ఇన్ బిల్ట్ జూం ఉండాలి నీ నడుము చూడటానికీ అనేది.

చూస్తుండగానే ఇద్దరికీ ఇరవై రెండేళ్ళు వచ్చేసయ్, వయసుతో పాటు మా స్నేహం మా చిలిపితనం కూడా ఎక్కువయ్యాయ్.
[+] 5 users Like Sunny_T's post
Like Reply


Messages In This Thread
స్మిత - by Sunny_T - 17-05-2022, 01:50 PM
RE: స్మిత - by Sunny_T - 17-05-2022, 01:57 PM
RE: స్మిత - by rajuvenkat - 17-05-2022, 03:39 PM
RE: స్మిత - by Eswar P - 17-05-2022, 04:22 PM
RE: స్మిత - by ramd420 - 17-05-2022, 09:36 PM
RE: స్మిత - by narendhra89 - 18-05-2022, 04:26 AM
RE: స్మిత - by Ravanaa - 18-05-2022, 04:39 AM
RE: స్మిత - by Sunny_T - 19-05-2022, 09:49 AM
RE: స్మిత - by Eswar P - 19-05-2022, 12:23 PM
RE: స్మిత - by ramd420 - 19-05-2022, 02:37 PM
RE: స్మిత - by Venrao - 19-05-2022, 03:08 PM
RE: స్మిత - by Sunny_T - 20-05-2022, 10:18 PM
RE: స్మిత - by ramd420 - 21-05-2022, 04:20 AM
RE: స్మిత - by Ravanaa - 21-05-2022, 05:23 AM
RE: స్మిత - by utkrusta - 21-05-2022, 02:27 PM
RE: స్మిత - by raja9090 - 21-05-2022, 11:08 PM
RE: స్మిత - by Sunny_T - 22-05-2022, 11:15 PM
RE: స్మిత - by raja9090 - 23-05-2022, 01:52 AM
RE: స్మిత - by ramd420 - 23-05-2022, 05:02 AM
RE: స్మిత - by phanic - 23-05-2022, 05:25 AM



Users browsing this thread: 1 Guest(s)