22-05-2019, 08:51 PM
(This post was last modified: 22-05-2019, 08:53 PM by Lakshmi. Edited 1 time in total. Edited 1 time in total.)
శివారెడ్డి గారూ చాలా రోజుల తర్వాత రాసిన మీ మజిలీ కథ బాగుంది...
"ఓ సంవత్సరం పాటు ఓ HR కంపెనీ లో జాబ్ చేరింది. అక్కడ కొన్ని మేలుకవలు నేర్చుకొని ఆ తరువాత అక్కడ నుంచి బయటకి వచ్చి తన సొంత కంపెనీ పెట్టింది.
తనకు తెలిసిన విద్యలు ఉపయోగించి పెద్ద పెద్ద కంపెనీస్ తో ఒప్పందాలు కుదుర్చు కొని వాళ్ళకు కావాల్సిన మాన్ పవర్ సప్లై చేస్తూ ఇదిగో ఈ స్థాయికి చేసుకొంది."
ఈ వాక్యాలు చదువుతుంటే 'జ్యోతిరెడ్డి' గుర్తొచ్చింది...