17-06-2022, 09:51 AM
వావ్ .... అదరగొట్టేసారు.... చాలా రోజుల తర్వాత మీ అప్డేట్ చదివాను చాలా అద్భుతంగా రాశారు... నాకు ఒకటి అర్థం కాలేదు .... లిఖిత రుద్రా లో ఉందని మిగతా వారికి ఎలా తెలిసింది... చిన్న పిల్లలకు కూడా ఎలా తెలుసు...
అద్భుతమైన నేరేషన్ అద్భుతంగా రాశారు ... అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను
అద్భుతమైన నేరేషన్ అద్భుతంగా రాశారు ... అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను