06-07-2022, 12:01 AM
(24-06-2022, 12:50 PM)KKKKK Wrote: For sale update plz
Update asalu undha ledha sir
మిత్రమా,
గత రెండు నెలలుగా ఆఫీసు పనులలో నలిగిపోతున్నాను. ఆగిపోయిన కధలలో ఏ ఒక్క భాగం కూడా ఓ రెండు లైన్స్ రాసే అవకాశం చిక్కలేదు..
ఫర్ సేల్ కథ వస్తుంది, ఆ కథని రాయడం ముగిస్తాను కూడా.. ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేని పరిస్తితి.
ఫర్ సేల్ - 10 వ భాగం ఓ 7 పేజీల వరకూ రాయడం జరిగింది. మరో 4 నించీ 5 పేజీల కథ రాయవలసి ఉంది. అది రాయడం పూర్తి అయిపోగానే ప్రచురించేస్తాను..
మీ
గుడ్ మెమొరీస్
* నేనురాసిన మిగతా కధలు *