Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఓ 20 నిమిషాలకు  కారు  వాళ్ళ  ఇంటి ముందు ఉంది.    వారి ఇంటి లోకి వెళ్ళే దారి అంతా పువ్వులు చల్ల బడి ఉన్నాయి  ఇంతక ముందే  శవాన్ని  తీసుకొని వెళ్ళారు అనడానికి సాక్ష్యంగా.
మేము  గేటు లోకి ఎంటర్  కాగానే  తన ఫ్రెండ్   వచ్చింది.  దాన్వి తనని పరామర్శించి  నన్ను పరిచయం చేసింది.
“మా బావ , శివ   ఉరి నుంచి వచ్చాడు”
ఇద్దరం  ఒకరి కొకరు  విష్ చేసుకొని , నేను  తనకి సారీ చెప్పాను  తన ఫాదర్  లాస్ అయి నందుకు. తను మా ఇద్దరినీ లోపలి తీసుకొని వెళ్ళింది.  
ఆ ఇంటిలోకి  అడుగు పెట్టగానే   ఆ ఇంటిని పరిశీలించడం  మొదలుపెట్టాను.      మెయిన్  గేటు ను కవర్ చేస్తూ   ఆ ఇంటి  గుమ్మానికి   ఓ  CCTV  కెమెరా  ఉంది, సాధారణంగా  ఎవరికీ కనిపించాడు , కానీ   నా కళ్లనుండి   తప్పించు కోలేక పోయింది.
పెద్ద కాంపౌండ్  వాల్  ఆ  ఇంటిని మిగిలిన  చుట్టూ పక్క ఇళ్ల నుంచి వేరుచేస్తూ ఉంది.   విశాలమైన స్థలంలో  కట్టినట్లు ఉన్నారు , ఇంటికి   కాంపౌండ్ వాల్  కి మద్య చాల  గ్యాప్ ఉంది ,  దాంట్లో  మొక్కలు పెంచారు.  
వాళ్ళు  ఇద్దరు ఇంట్లోకి వెళ్ళగానే ,  నేను  ఇంటి చుట్టూ ఓ రౌండ్ వేసి వచ్చాను.   ఆ ఇంట్లోకి రావాలంటే  మెయిన్ గేటు నుంచే రావాలి   వెనుక నుంచి గానీ , లేదా పక్కనుంచి గానీ  రావడానికి వీలు  లేకుండా  గోడ ఉంది  ఆ గోడకు పైన ఎలక్ట్రిక్  ఫెన్సింగ్  ఉంది. దాన్ని  దాటుకొని లోపలి కి రావాలి అంతే  పైన  గాల్లోంచి  రావాల్సిందే.    కాంపౌండ్ మొత్తం కవర్ చేసే ట్లు   నాలుగు వైపులా  కార్నర్ లో   4  కెమెరాలు ఉన్నాయి. వాటిని  కూడా ఎవ్వరికీ కనబడకుండా  కవర్ చేసారు. 
కాంపౌండ్ అంతా తిరిగి ఇంట్లోకి వచ్చాను,    వంట మనిషి  టీ తీసుకొని వచ్చింది నేను హాల్ లోకి రాగానే.   
నేను  చుట్టూ చూస్తూ ఉండగా ,  “అమ్మాయి గారు  తన ఫ్రెండ్  తో  లోపల ఉంది , మీరు  టీ  తాగగానే పైకి  తీసుకొని రమ్మన్నారు” అంటూ చెప్పింది పనిమనిషి
రెండు గుక్కల్లో  తను ఇచ్చిన  టీ ని ఫినిష్ చేసి ,  తన వెంట  పై నున్న  గదిలోకి వెళ్లాను.
నాకు  కుర్చీ  ఆఫర్ చేసి  అక్కడున్న బెడ్ మీద  కూర్చొన్నారు ఇద్దరు.
“బావా , నువ్వు ఎదో అడుగుతాను అన్నావు ,బాంధవి ని   అడుగు చెప్తుంది” అంది దాన్వి నా వైపు చూస్తూ.
“ఇప్పుడు వద్దు లే , తరువాత ఎప్పుడైనా  అడుగుతాలే”
“మరేం ఫరవాలేదు,  తనకు ఇంకా నమ్మకం కలగడం లేదు వాళ్ళ  నాన్న పోయాడు అంటే  ఎందుకంటే,  వాళ్ళ  నాన్న  వద్దన్నా తనే  నెల నేలా డాక్టర్  దగ్గరికి తీసుకొని వెళ్లి అన్ని టెస్ట్ లు చూపించి తీసుకొని వస్తుంది ,  వాళ్ల  నాన్నకు ఎటువంటి జబ్బులు లేవు ,కానీ అయన గుండె పోటుతో పోయారని అందరు అంటున్నారు ,  కానీ  తను  పొద్దున్నే  వెళ్లి చూసింది అంట , వాళ్ళ నాన్న మెడ చుట్టూ  ఎర్రగా కంది  పోయి ఉందట.”
“నీ కంటే ముందు ఎవ్వరు  వెళ్ళారు మీ  నాన్న రూమ్ లోకి , మీ అమ్మగారు అక్కడ పడుకోరా ?”  అడిగాను బాంధవిని
“సాధారణంగా  అక్కడే పడుకుంటుంది , కానీ  ఆ రోజు రాత్రి  నాన్న కొద్దిగా లేట్ గా వచ్చారు , అందుకు అమ్మ నా దగ్గర పడుకుంది. పోద్దున్నే పని మనిషి వెళ్ళింది రూమ్  క్లీన్ చేయడానికి ,  నాన్నగారు పొద్దున్నే  6 గంటల కల్లా జాగింగ్  కి వెళతారు.   నాన్నగారు వెళ్లి ఉంటారు అని తను లోపలికి వెళ్ళింది 6.30 , కానీ  నాన్న గారు  ఇంకా బెడ్ మీదనే ఉంటె  అమ్మకు చెప్పింది. అమ్మ అప్పటికే  లేచి కిచెన్ లో ఉంది.  అమ్మ  వెళ్లి చూసి  నన్ను లేపింది భయంతో. నేను వెళ్లి   శ్వాస , పల్స్ చూసాను  కానీ   అప్పటికే రెండు దొరక లేదు”
“మీ అన్న లేదా ఇంట్లో అప్పుడు”
“అన్న  లేదు  నేను ఫోన్ చేయగానే వచ్చాడు”
“అంటే మీరు ఇద్దరే ఉన్నారా ఇంట్లో”
“మేము ఇద్దరు ,  వంటామే ,  గార్డనేర్, వాళ్ళు ఇద్దరు  ఇంటి వెనుక  ఓ  రూమ్ ఉంది అందులో ఉంటారు  వాళ్ళు ఇద్దరు  హౌస్ బెండ్ అండ్  వైఫ్”
“మీరు ఇద్దరు  ఇంట్లో లాక్ చేసి పడుకుంటే  వాళ్ళు ఎలా లోపలి కి వస్తారు”
“వాల్ల దగ్గర ఇంకో కీ ఉంటుంది , మేము లేకపోయినా  వాళ్ళు ఇంట్లో పని చేసుకొంటు ఉంటారు ,  మా దగ్గర దాదాపు  30 ఎల్ల నుంచి  పనిచేస్తున్నారు. వాళ్ళు ఇద్దరూ  నమ్మ దగ్గ వాళ్ళే”
“ఇంట్లో మీ అన్న లేడు ,  పని వాళ్ళు  పని చేసుకొని వెళ్ళారు ,  మరి  రాత్రి ఇంకెవరు వచ్చి ఉంటారు ఇంట్లోకి”
“అదే  తెలియడం లేదు”
“మీ ఇంట్లో  ను  బయటా CCTV కెమరాలు  ఉన్నాయి  ,  వాటిని  ఎక్కడ  స్టోర్ చేస్తున్నారో  తెలుసా”
“మాకు తెలియదు , బహుశా మా నాన్న  రూమ్ లో  అనుకుంటా”
“నాకు ఓ సారి మీ నాన్న రూమ్  చూపిస్తావా”
“తొందరగా  మా  అన్న  రాక ముందే  వెళ్లి రా” అంటూ  గ్రౌండ్ ఫ్లోర్  లో ఉన్న  రూమ్ లోకి పంపి  దాన్వి  తో కలిసి   అక్కడే ఉన్న హాల్  లో కుర్చోంది.
వాళ్ళ నాన్న రూమ్ లో  కెమెరాలకు  storage  ఉంటె బయట నుంచి వచ్చే కేబుల్స్  అన్నీ లోపలి వచ్చి ఉండాలి , కానీ ఇక్కడా  కేబుల్స్  కనపడడం లేదు , అంతే  అన్నీ వైర్లెస్ తో పని చేస్తూ ఉండాలి అనుకుంటూ ,  ఫోన్ ఆన్ చేసి దగ్గరలో ఉన్న  Wi-Fi  access  చేసాను , పాస్వర్డ్‌ అడుగుతుంది.   బాంధవి ని అడిగాను  ఇంటి పాస్‌వర్డ్.   తను ఇచ్చిన  పాస్‌వర్డ్  ఫీడ్ చేయగానే  accept  చేసింది.   అంతే చుట్టుపక్కల  ఎక్కడో storage  ఉంది.  ఆ విషయం బాంధవి కి చెప్పాను.   అది  ఎక్కడ ఉందొ కొద్దిగా  చూడమని చెప్పగా. “మా  నాన్న రూమ్ లో ఉండవచ్చు”  అంటూ  వాళ్ళ  నాన్న  రూమ్ లోకి వెళ్ళాము.   కొద్దిగా  వెతకగా ఓ  చిన్న  అల్మరాలో కనిపించింది  storage డ్రైవ్  అది కూడా   Wi-Fi కి  కనెక్ట్  అయ్యింది.  ఫోన్  లో  ఆ  wifi  కి కనెక్ట్ అయిన device కోసం సెర్చ్ చేయగా   storage  కనిపించింది.  దాన్ని ఓపెన్ చేయాలనీ చూడగా  అది కూడా పాస్‌వర్డ్  అడుగుతుంది. 
“మీ  నాన్న  passwords  ఎక్కడన్నా సేవ్ చేసుకుంటాడా”  వాటి గురించి నీకు ఏమైనా తెలుసా  అని  అడిగాను
ఏమో శివా  నాకు సరిగా తెలియదు వాటి గురించి”
“పోనీ మీ నాన్నకు ఇష్టమైనది ,  లేదా ఏదైనా ఉత పదం  లాంటిది”  ఏదైనా ఉంటె చెప్పు  ట్రై చేద్దాము.
“అది కాదు  గానీ , మా నాన్న దగ్గర ఓ చిన్న నోట్ బుక్ ఉంటుంది ,  importent  అనిపించింది ఏదైనా అందులో రాసుకుంటాడు.
“ఆ బుక్ ఎక్కడ ఉందొ  తెలుసా నీకు”
“తెలుసు  ఉండు తెస్తాను” అంటూ  తన అమ్మ దగ్గర కీస్ తీసుకొని   వాళ్ల నాన్న బెడ్రూం  లో  ఓ  బీరువా తీసి అందులోంఛి  ఓ  చిన్న  నోట్ బుక్  బయటకు తీసింది. 
“ఇక్కడే పెట్టాడు ,  చూడు”  అంటూ  ఆ బుక్ నాకు అందించింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 16-07-2022, 12:13 PM



Users browsing this thread: GK0308, kingnani, 13 Guest(s)