Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఓ పది నిమిషాలు డ్రైవ్ చేసిన తరువాత ఓ  చిన్న   రేకుల కట్టడం లోకి  తీసుకొని వెళ్ళాడు.   అది ఓ లోకల్ బార్  లాంటిది.   ఓ మూల కుచోన్నారూ  గిరీశం, బాబురావు  వాళ్లతో పాటు ఇంకా  ఇద్దరు. నాతొ  వచ్చిన  వ్యక్తి  నన్ను అక్కడ వదిలి  లోపలి కి వెళ్ళాడు.  “వాడు ఇక్కడ పని చేసే  వాడు, దీని ఓనర్ మాకు ఫ్రెండ్, అందుకే  వాణ్ణి పంపాను నిన్ను తీసుకొని రమ్మని” అన్నాడు గిరీశం.
“వాళ్ళ ఇంటికి వెళ్లావు  , ఎం తెలిసింది ఈ ఫోటో లో  వాడి గురించి.” అన్నాడు  గిరీశం తన ఫోన్ లోని ఫోటో చూపుతూ.
“వాడు  ఇక్కడికి వచ్చి  5 నెలలు మాత్రమె  అవుతుంది అంట ,  మీ బాస్ కొడుకు వాడంటే ప్రాణం ఇస్తాడు  అని చెప్పింది , అంత  కంటే ఎక్కువ ఎం చెప్ప లేదు”
“ఆ విషయం  కూడా మాకు ఇప్పుడే తెలిసింది, వాడు వచ్చి  5 నెలలు అవుతుంది అని , కాక పొతే  మాకు తెలిసింది ఏంటి అంటే, వాడు  మా బాస్ కొడుకుతో కలిసి ఎదో కొత్త బిజినెస్స్  చేయాలని చూస్తున్నాడు అని తెలిసింది,   వాడు ఎక్కడి నుంచో  ఎదో పౌడర్ తెస్తున్నాడు  దాన్ని  ఇక్కడ  నుంచి వేరే ఎక్కడి కో పంపుతున్నాడు.  ఇక్కడ  ఉంచడానికి మా బాస్  workshop  వాడు కొంటున్నాడు, ఆ విషయం ఈ తింగరోడికి తెలిసో తెలియదు  కానీ  మా  బాస్ కి తెలుసు , అందు కె   కొడుక్కి  వార్నింగ్  కూడా ఇచ్చాడు. కానీ పాపం  ఇచ్చిన  రెండో రోజే చనిపోయాడు.”
“అయన చనిపోలేదు , చంప బడ్డాడు”
“ఆవునా  అందరు , హార్ట్  ఎటాక్ తో పోయాడు అనుకుంటున్నారు”
“అలా  నమ్మించారు  అందరినీ , కానీ  ప్లాన్డ్  గా చంప బడ్డాడు.”
“ఇంతకీ  మా బాస్  ని  చంపింది ఎవరు ?”
“మీ బాస్ కొడుక్కి  ఫ్రెండ్ అనుకుంటున్నాము కదా , వాడే ఆ రోజు రాత్రి వచ్చాడు , వాడు వెళ్ళిన తరువాతే  మీ బాస్  చనిపోయాడు, అతని చావుకు వాడే  కారణం”
“అయితే వాన్ని ఉరికే వదల కూడదు” అన్నాడు  గిరీశం పక్కను ఉన్న వాడు
“వాడు ప్రస్తుతం ఊర్లో  లేదు ,  ఆ  పెద్దాయన పోయిన  పొద్దున్నుంచి  మాయం అయిపోయాడు, ఎక్కడికి పోయా డో ,  ఆ డీటైల్స్  కనుక్కోగల రా ?” అని అడిగాను 
“మా ఫ్రెండ్స్ గ్రూప్ లో పెడతాను  ఆ రోజు పొద్దున్నే  వాడిని ఎవరన్నా   డ్రాప్ చేశారేమో” అంటూ  గిరీశం   తన  ఫోన్ లో  మెసేజ్ పంపాడు.
నన్ను తీసుకొచ్చిన  వెయిటర్ లోపలి నుంచి    కొన్ని బీర్లు తెచ్చి టేబుల్ మీద పెట్టి, లోపలి కి వెళ్లి   ప్లేట్స్  లో  తినడానికి  తీసుకొచ్చాడు.
“శివా,  తీసుకో  మా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన  ఇన్ఫర్మేషన్ తప్పకుండా  సంపాదిస్తారు” అంటూ  ఓ బాటిల్ ఓపెన్ చేసి నా చేతికి ఇచ్చాడు.
వాళ్ళ తో పాటు టేబుల్ మీదున్న  bottle’s కంప్లీట్ చేస్తూ ఉండగా  ఓ  45 నిమిషాల తరువాత   గిరీశం ఫోన్ కి ఓ మెసేజ్  వచ్చింది.
“మా ఫ్రెండ్ ఒకడు  వాడిని  ఉదయం  6.30   కి  airport  లో డ్రాప్ చేశాడంట”
“ఆ టైం లో  ఎ  flights  ఉన్నాయి” అంటూ ఫోన్ ఓపెన్ చేసి  గూగుల్  లో  సెర్చ్ చేసాను.
“9  కి  ఓ ఫ్లైట్   బంగ్లాదేశ్  కి   9.30 కి  ఓ ఫ్లైట్  ఇండియాకి ఉంది  ఆ  తరువాత  2  వరకూ ఎ flights  లేవు, అంటే  వాడు  ఆ రెండు flights ల లో  దేని కో  ఒక దానికి వెళ్లి ఉండాలి ,  దేనికి వెళ్ళా డో  ఎలా తెలుసుకోవడం” అన్నాను  ఫోన్ చూస్తూ.
“నా బావమరిది  airport  లో  assistant గా పని చేస్తున్నాడు, వాడు ఏమన్నా హెల్ప్ చేస్తాడు ఏమో,  ఫోన్ చేయమంటావా  అన్నా” అన్నాడు  గిరీశం పక్కనే ఉన్న కామేశం.
“ఇప్పుడు ఉంటాడా airport లో” అన్నాను
“ఈ రోజు నైట్ డ్యూటీ  లో ఉంటాడు అనుకొన్నా , ఉండు ఫోన్ చేస్తా” అంటూ  తన మొబైల్ తీసుకొని  ఫోన్ చేశాడు.   ఓ నిమిషం మాట్లాడి   నా చేతికి ఫోన్ ఇస్తూ  “మీ గురించి  చెప్పాను, నీకు ఎం కావాలో  అడుగు”  అన్నాడు
“ఆ రోజు డేట్ చెప్పి, రెండు flights లో  ఈ వ్యక్తి  ఎ  ఫ్లైట్ కి వెళ్ళా డో కనుక్కోమని చెప్పి” ఆ ఫోన్ కి గిరీశం ఫోన్ నుంచి కామేశం బావమరిది  ఫోన్ కి  పంపాను.  ఓ 30 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు.
అక్కడే కూచుని మారూ  రెండు బీర్లు లాగించే  సరికి  airport  నుంచి ఫోన్ వచ్చింది.
“సార్, నిన్న వాడు బంగ్లాదేశ్ ఫ్లైట్  కు  వెళ్ళాడు, వాడు రేపు flight  కు రిటర్న్  వస్తున్నాడు.” అంటూ  చెప్పి  ఫోన్ పెట్టేశాడు
“వాడు  చేస్తున్న పనులు  ఏంటో మనకు తెలిస్తే వాడిని ఓ  ఆట  ఆడించ వచ్చు , మీకు తెలిసిన  వాళ్ళకు అందరికి   చెప్పండి వాడి మీద రేపటి నుంచి ఓ కన్నేసి ఉంచ మని.”  అంటూ  గిరీశానికి తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను.
“తప్పకుండా, మా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్తాము”, అంటూ అందరు  తమ ఫోన్స్ తీసుకొని తమకు తెలిసిన వల్ల అందరికి మెసేజ్స్  పంపారు.
నేను అక్కడికి రాక ముందు నుంచే  వాళ్ళు తాగుతూ ఉన్నట్లు ఉన్నారు అనుకుంటా, నేను  బీరు మాత్రమె  తీసుకున్నా  కానీ  మిగిలిన 4  ఓ  నాలుగు  లీటర్ బాటిల్స్   rum  లాగించినట్లు ఉన్నారు.  అందరి నోటి లోంచి  మాటలు ముద్దు ముద్దుగా  వస్తున్నాయి.  అక్కడికి  వచ్చి నందు వల్ల  నేను ఆగిపోవడానికి  కారణం అయిన వాడి విషయాలు తెలిశాయి.  వీళ్ళు చుస్తే ఇప్పుడే లేచేట్లు కనబడడం లేదు.
“శివా ,  లాస్ట్  ఇంకో బీరు  తీసుకో,  ఆ తరువాత ఇంటికి  వెళ్లి పోదాము”  అంటూ  వెయిటర్ తో  వాళ్ళుకు ఇంకో bottle, నాకు బీరు తెప్పించాడు.  అన్నీ కంప్లీట్ అయ్యే సరికి రాత్రి  1.30  అయ్యింది.  అక్కడే ఉన్న  వాళ్ళ ఫ్రెండ్స్  టాక్సీ  లో నన్ను , బాబురాం  ని ఎక్కించి  వాళ్ళు  వేరే టాక్సీ లో వెళ్ళారు.  బాబురాం కి ఫుల్ గా ఎక్కేసినట్లు ఉంది  ఈ లోకం లో  లేదు మనిషి టాక్సీ  దగ్గరికి రావడానికి కూడా నేను గిరీశం  చెరో వైపు పట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చింది. 
టాక్సీ అతను  బాబురాం  ఇంటిదగ్గర  దింపి వెళ్ళాడు. బాబురాం  ని  దాదాపు మోసుకొని వెళ్ళాల్సి వచ్చింది.  దాన్వి  పడుకున్నట్లు ఉంది లోపికా  తలుపు తీసి  నాకు హెల్ప్ చేసింది తన  మొగుడిని లోనకు తీసుకొని వెళ్ళడానికి. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 16-07-2022, 12:19 PM



Users browsing this thread: 28 Guest(s)