Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఉదయం  దాన్వి  మాటలకు మెలకువ  వచ్చింది.   తను    లోపికా ను  అడుగుతుంది , మేము ఎప్పుడు వచ్చాము , తనను  ఎందుకు నిద్ర లేపలేదు అని.
లోపికా ఇంకా  బెడ్ రూం  లోనే ఉన్నట్లు ఉంది. “నాకు నిద్ర వస్తుంది , లేచాక చెప్తాలే” అంటూ నిద్రలోకి జారుకుంది.  నేను కళ్ళు ముసుకొనే  వాల్ల సంభాషణ  వింటూ ఉన్నాను.  దాన్వి  బెడ్రూం లోంచి బాత్రుం లోకి వెళ్ళింది.   తను ఫ్రెష్ అయ్యి  కిచెన్ లోకి వెళ్ళింది.   Morning ఎరక్షన్ తో నా మొడ్డ   పైజమా లోంచి తన్నుకొని బయటకు రావడానికి ట్రై చేస్తుంది ( రాత్రి పడుకునే ముందు లోపికా తన మొగుడి పైజమా  ఇచ్చింది వేసుకోమని, వంటి మీద షర్టు తీసేసి  వట్టి పైజమాతో మాత్రమె  పడుకున్నాను.).
సౌండ్ లేకుండా  లేచి  బాత్రుం కు వెళ్లి  ఫ్రెష్ అయ్యి  వచ్చి కిచెన్ లోకి తొంగి చూసాను.  పొయ్యి మీద పాలు పెట్టినట్లు ఉంది, అటువైపు తిరిగి  స్టవ్ వైపు చూస్తుంది దాన్వి.   రాత్రి వేసుకున్న నైటీ మీదనే ఉంది.   సౌండ్  లేకుండా  తన  వెనుక నుంచి   వెళ్లి  ఓ చేతిని  తన నోటిమీద ఉంచి ఇంకో చేత్తో తన  సన్నును  పట్టుకున్నాను.  నేను అనుకున్నట్లే   తన నోట్లోంచి  సన్నని  కేక  నా చెయ్యి అడ్డం ఉండడం మూలాన  తన నోట్లోనే ఆగిపోయింది. 
“నేనే , సౌండ్ చేయకు మీ  వదిన లేస్తుంది.” అంటూ తన నోటి మీద నుంచి  చేతిని  తీసి   వెనుక నుంచి  పైజామా లో నిక్కిన  నా మోడ్డను తన పిర్రల సందులో  నొక్కి పట్టి  తన  సన్నుల ముచ్చికలను  నలప  సాగాను.
“శివా  , మా  వదిన లేస్తుంది.  నువ్వు   బెడ్ మీదకు వెళ్ళు” అంది   భుజం మీద నుంచి నా వైపు తిరిగి.
“ఇది  చూడు  ఎలా లేచి ఆడుతుంది , దాన్ని పడుకో పెట్టు  అప్పుడు వెళతాను” అంటూ తన చేతిని తీసుకొని  పైజమా లో  నిగిడిన నా మొడ్డ మీద  వేసాను.
“5.30  అవుతుంది , మా వదిన, అన్నా  లేస్తారు,  చూసారు అంటే  ఇంకా అంతే సంగతులు” అంది  తన చేతిని అక్కడే ఉంచి.
“మీ అన్న సాయంత్రం వరకు లేవడు , ఇంక మీ వదిన అంటావా  రాత్రి నేను  కుమ్మిన కుమ్ము డికి  ఇంకా రెండు గంటల వరకు లేవదు , నువ్వేం  గాబరా  పడకు” అంటూ  ఓ  సన్ను మీదున్న చేతిని తీసి  తన నైటీ ని పైకి లేపి   తన వేసుకున్న   ప్యాంటి ని కిందకు  గుంజి  తన పూకు మీద  వేళ్ళతో  తడిమాను.
“రాత్రి  నువ్వు వచ్చాక  మా  వదినతో పడుకున్నావా”
“ఆ మీ అన్నా , నువ్వు ఇద్దరు  ఘాడ నిద్రలో ఉన్నారు , మరి  తనకు పిల్లలు కావాలంటే  తన పుట్టలో పాలు పోయాలిగా”  అన్నాను  వేళ్ళతో  తన పూకు పెదాలు  విడదీసి   ఓ  వేలిని లోపలి తోస్తూ.
నా వేలు ఎప్పుడైతే  తన పూకులో  దురిందో  అప్పుడు తను ఈ లోకం లోకి వచ్చి  చూసుకుంది. అప్పటికే తన పూకు లో   నా వేలు   వెనుక తన పిర్రల సందున పైజామా లోంఛి  బైటకు వచ్చిన  నా మొడ్డ  సెట్టిల్  అయ్యాయి.
“ ఓ  నిమిషం లో  నేను ఎదో ఆలోచనలో ఉన్నాను  అప్పుడే  ఎన్ని చేశావు  అంటూ” వైపుకు  తిరుగుతూ  స్టవ్  ఆఫ్ చేసింది.
తన మోకాళ్ల  దగ్గరకు జారిన ప్యాంటి  ని  కిందకు లాగి  తనను  కిచెన్ చప్టా  దగ్గరకు  జరిపి  తన వంటి మీదున్న  నైటీని  తన రొమ్ముల  దాకా  జరిపి తన కుడి రొమ్మును నోట్లోకి  తీసుకొని  ఎడం చేతిని తన పూకు మీదకు జరిపాను.    
తను నాకు పూర్తిగా సరెండర్  అవుతూ  తన పిర్రలు  చప్టా అంచు మీద ఉంచి , తన  నైటీని తీసి కిచెన్ గట్టు మీద పెట్టి ,   తన చేతులతో నా  వంటి మీదున్న పైజమాను  కిందకు లాగింది.   మడిచి పెట్టిన స్ప్రింగ్ లా  నా మొడ్డ  పైజమా  లోంచి బయట పడ్డది,  ఓ చేతిని నా తల మీద  వేసి  తన సన్ను కేసి నొక్కు కుంటు  ఇంకో చేతిని నా మొడ్డ మీద వేసి  ముందుకు వెనక్కు ఆడించ  సాగింది. 
తన రొమ్ములు   మార్చి మార్చి చీకుతూ  వేళ్ళతో  తన గొల్లిని కెలుకుతూ ఉంటె ,  “మా వదిన  లేస్తుంది , తొందరగా  కానీ”  అంటూ   కిచెన్  గట్టు అంచు మీదకు జరిగి తన రెండు కాళ్లు  వెడల్పు చేసింది.
అంతకు ముందు అదే  గట్టు మీద  తన వదిన పూకు నిండా  దింపి కార్చడం  వల్ల , ఆ గట్టు ఎత్తు  బాగా సరిపోయింది.  
తన కాళ్ళ  మధ్యకు  జరిగి  నిగిడిన నా మోడ్డను తన పూకు పెదాల మద్య  జొనిపి ముందుకు జరిపాను  నా నడుం  ను.  చేతి వేళ్ళతో  కెలకడం  వల్ల  పూకు పేడాలు పూర్తిగా తమ  రసాలతో  తడపడం  వల్ల  నా మొడ్డ  వెచ్చగా తన పూకు లోకి  జొరబడింది.  అదే  టైం లో  తన పిర్రలు  ముందుకు నెట్టింది నా మోడ్డను తను పూకు నిండా నింపు కోవాలి అన్నట్లు  ,  మా  ఇద్దరి  మొత్తాలు  అడుక్కోంటు  ఉండగా  నా మొడ్డ  తన పూకు  అడుక్కుంటా  దిగబడి పోయింది,  సీసా నిండా  దిగిన బిరడా  మూతలా.
“చిన్నాగా  పోడు,  అది  కింద నుంచి  నోటిలోకి వచ్చే ట్లు ఉంది” అంటూ నా పొట్ట మీద చేతిని వేసి కొద్దిగా వెనక్కు నెట్టడానికి అన్నట్లు  జరిపింది.
“నేను  మాములుగానే పొడిచాను  నువ్వే ఇంకా లోపలికి దించు కోవాలి అన్నట్లు  ముందుకు జరిగావు  అందుకే అది  నీ  పూకు లోపలి కంటా దిగిపోయింది”
“ఏయ్  అపు నీ బూతు  పురాణం” అంటూ  కొద్దిగా ముందుకు జరిపింది తన పిర్రలు.
“ఇందాకే  అన్నావు లోపలి కంటా  దిగబడింది  అని ,ఎందుకు ఇంకా ముందుకు వస్తున్నావు”
“ఏంటో  వెలితిగా అనిపిస్తుంది, అందుకే ముందుకు  జరిగా” అంది సిగ్గు పడుతూ. 
చేతులు రెండు తన పిర్రల మీద  వేసి ముందుకు లాగుతూ ,  నా నడుం ని  ముందుకు నెట్టాను. ఇద్దరి మద్యా  ఇంకా కొద్దిగా గ్యాప్  ఉన్నదేమో , గాలి కూడా జోరబడనంతగా మా ఇద్దరి మద్య గ్యాప్ లేకుండా  నా మొడ్డ తన గర్బ కుహరం అంచులను  తాగింది.   తన పిర్రల మీద నుంచి చేతులు తీసి,  తన  వీపు మీద  వేసి  నా మీదకు లాక్కొంటు  తన  రొమ్ములను  నా నోటి నిండా  కుక్కు కుంటు కింద నా నడుం  ను  కదిలించ  సాగాను. 
తడి తడిగా ఉన్న  తన పూకు పెదాల మద్య  నా మొడ్డ  ఈజీగా   తన పూకు లోపలి కంటా  దిగబడుతూ  బయటికి రాసాగింది. తనని  ఇంకా కొద్దిగా గట్టిగా పట్టుకొని కింద నా నడుం మీద భలం పెంచుతూ  ఉగ సాగాను.  
టైట్  గా  నా మొడ్డ  తన పూకు లో దిగబడుతూ  తన గొల్లి మీద  వత్తిడి తె సాగింది.    తన  సన్నుల  మీద నా పెదాలు  తన పూకు నిండా  నా మొడ్డ  వీర విహారం చేస్తూ ఉండగా ఓ  5 నిమిషాలకు తన శరీరాన్ని  బిగపట్టి , నన్ను గట్టిగా తన కేసి ఒత్తుకుంటా నా మొడ్డ చుట్టూ చిప్పిల్లి పోయింది.  ఓ  నిమిషం పాటు  తన బావ ప్రాప్తి ని  నా మొడ్డ కూడా ఎంజాయ్ చేస్తుంటే. దాన్ని  అడుక్కుంటా నొక్కి పట్టి తనని హత్తుకొని ఉండి  పోయాను.
తన  కొద్దిగా తేరుకొని, “తొందరగా  కానీ , వదిన లేస్తుంది” అంటూ  కొద్దిగా తన చేతుల మీదున్న పట్టు  తప్పించింది.   తన పూ పెదాల మద్య ఉన్న నా మొడ్డ  తన  రసాలతో  ముందుకు వెనక్కు ఈజీగా  కదల సాగింది.   
“ఇక్కడ కుచ్చు కొంటుంది , ఉండు నేను కిందకు దిగు తాను” అంటూ  తన  పూకు లోంచి నా మోడ్డను తీసీసి  కిందకు దిగింది.
“అక్కడ పరుపు మీద  వద్దు  వదిన వచ్చింది అంతే డైరెక్ట్  గా  దొరికి పోతాము” అంటూ  తను  కిచెన్ అంచు పట్టుకొని ముందుకు  వంగి తన పిర్రలు పైకి లేపింది.  
తన పిర్రల  సైజు చూసే  కొద్దీ  నా మొడ్డ  ఇంకొద్దిగా  సైజు పెరిగింది.   
తన వెనుక చేరి ,  తన  పిర్రల సందున నా మోడ్డను దూర్చి కొద్దిగా ముందుకు నెట్టాను.    తన రెండు కాళ్లు  కొద్దిగా  వెడల్పు చేసి ఓ  చేతిని తన కాళ్ళ మధ్యకు జరిపి నా మోడ్డను  చేత్తో పట్టుకొని , తన పూకు పెదాల మద్య  జరుపుకొంది.   వెచ్చని తన పూకు పెదాల మద్య దూరిన  నా మొడ్డ  టైట్  గా తన పూకు అడుగున దిగబడింది. 
“చిన్నాగా  కొట్టు” అంటూ   ఇంకొద్దిగా ముందుకు వంగింది.     పైకి లేచిన తన  పిర్రలు చూస్తూ వాటిని  నా రెండు చేతులతో పట్టుకొని నా  మోడ్డను  తన పూకు అడుక్కుంటా  దింపాను. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 16-07-2022, 12:20 PM



Users browsing this thread: 21 Guest(s)