27-07-2022, 10:35 PM
(27-07-2022, 10:22 PM)Thorlove Wrote: ఏంటి బ్రో మళ్ళీ ఈ స్టోరీ స్టార్ట్ చేసారా???? వన్ ఆ మీ ఫేవరేట్ స్టోరీ.....
కానీ ఈ అప్డేట్ చదువుతుంటే పిచ్చి ఎక్కిపోయింది బ్రో....అసలు ఎలా వస్తాయి బ్రో నీకు ఇలాంటి పదాలు.....బాబోయ్.....భారీ సస్పెన్స్ లో పెట్టారు...తరువాతి అప్డేట్ కోసం ఎదురుచుస్తుంటాం....
అప్డేట్ కి ధన్యవాదాలు
ధన్యవాదాలు మిత్రమా ❤️