10-08-2022, 09:37 PM
(10-08-2022, 12:20 PM)Uday Wrote: నా ఈ కామెంట్ మిమ్మల్ని బాధించివుంటే క్షంతవ్యుడిని, ఏదో సరదాకి రాసింది...ప్లీజ్ కథను కొనసాగించండి
లేదండి కొంచెం బిజీ కాకినాడ పని మీద వచ్చాను శుక్రవారానికి ఇస్తాను అప్డేట్ నేను కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోను నా పని నేను చేసుకుని పోతా అయినా అంత తప్పుగా ఏమీ అనలేదు కదా మీరు