07-09-2022, 10:32 PM
(06-09-2022, 11:27 PM)mr.commenter Wrote: Sorry teacher story ni
Impossible.
వేరే రచయిత కథని కంటిన్యూ చెయ్యాలి అంటే, ముందు నేను ఆ కథ మొత్తం చదవాలి. నేపథ్యం, పాత్ర చిత్రణ, డైరెక్షన్, టోన్ ఇవ్వనీ లోపలికి తీసుకోవాలి. అప్పుడు ఒరిజినల్ కథలా రాయాలి, చాలా చాలా కష్టం. చాలా కుదరాలి.
ఇంగ్లీష్ నవలలు ఇలా రాస్తారు కానీ, పాత్రని బేస్ చేసుకుని రాస్తారనుకుంట, కథ మధ్యలో నించి కాదు, ఒరిజినల్ లాగా వచ్చాయో లేదో మరి.