Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
నాకు అక్కడికి వచ్చిన పని అయిపోయింది ,  ఇంకా  అక్కడ ఉండడం   అనవసరం అనుకుంటూ , నా చేతిలోని బీర్  ను  కంప్లీట్ చేసి నేను కూడా  అక్కడ నుంచి  వెళ్లి పోవడానికి లేచాను.
“శివా , ఉండు , ఇంకో రెండు బీర్లు  తాగి ఆ తరువాత వెళదాం” అన్నాడు  బాబురాం
“రాత్రే  చాల ఎక్కువ తాగారు మీరు , ఈరోజు కూడా అలా తాగి ఇంటికి వస్తారా  ఏంటి , నాకు పని ఉంది , వెళదాం రండి” అన్నాను నేను లేస్తూ.
“నువ్వు వెళ్ళు  శివా, నేను ఇంకొంచెం సేపు ఉండి  వస్తాను  అన్నాడు బాబురాం.
నేను బయలు దేరి  గేటు లోంచి బయటకు వస్తూ ఉండగా  గిరీశం   వచ్చాడు అప్పుడే.
“ఏంటి శివా ,  ఇప్పాటి దాకా నేను  డేవిడ్  గాన్ని  వాచ్ చేస్తూ ఉన్నాను. అందుకే లేట్ అయ్యింది, వాడి గురించి నీతో కొన్ని మాట్లాడాలి” అంటూ నన్ను తిరిగి  లోపలి కి తీసుకొని వెళ్ళాడు.
“అంతే పొద్దున్న నుంచి వాణ్ణి తీసుకొని వెళ్ళింది నువ్వేనా”
“అవును , ఎవరన్నా  ఎందుకు నేనే  వెళితే  బాగుంటుంది  అని  వెళ్లాను”
“వచ్చింది వాడేనా,  వాడితో పాటు ఎవరో ఇంకొక డు  కూడా  వచ్చాడట గా”
“అవును ఎవడో  తెల్లోడు వచ్చాడు”
“అక్కడికి వెళదామా  ఇప్పుడు ?”
“నేను వచ్చింది , అందుకే  నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళడానికి  పద  వెళదాం” అంటూ  బయటికి వచ్చాడు నాతొ పాటు. 
 
ఇద్దరం నా కార్లో తను డ్రైవ్ చేస్తూ ఉండగా ఉరి బయటికి తను  డేవిడ్  ని డ్రాప్ చేసిన ప్లేస్ కి  తీసుకొని వెళ్ళాడు.  దాదాపు   45 నిమిషాలు పట్టింది  మేము అక్కడికి  వెళ్ళే సరికి  టైం  రాత్రి  9  అవుతుంది.
అదో చిన్న గెస్ట్ హౌస్ ,   ఇంటి చుట్టూ చిన్న కాంపౌండ్ ఉంది.
“నవ్వు లోపలి కి వెళ్ళావా  వాన్ని  డ్రాప్ చేసినప్పుడు”
“కార్  లోపలికి  వెళ్ళింది , వాడు  దిగగానే నేను వెనక్కు వచ్చేశాను”
“మనం  లోపలి కి వెళ్ళడం  ఎలా”
“లోపలికి వెళ్లి ఎం చెయ్యాలి అది చెప్పు , అప్పుడు ఎలా  వెళ్ళాలో ఆలోచిద్దాము”
“వాళ్ళు   ఎం పని చేస్తున్నారో  తెలుసుకోవాలి , అందుకే లోపలికి  వెళదాం  అని  అడిగింది,  వాళ్ళు  మీ  టాక్సీ  లు  ఉపయోగించి  ఎదో పెద్ద తప్పుడు పని చేయాలని ప్లాన్ చేస్తున్నారు , అందుకే మీ ఓనర్ కొడుకు తో ఫ్రెండ్ షిప్  చేశాడు,   వీడేమో  వాడి మాటలకు పడిపోయాడు.  వాళ్ళు  వేసిన ప్లాన్ ఇంకా  మొదట్లోనే ఉంది , అది ఏంటో తెలుసు కుంటే అందరికీ మంచిది”
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:05 PM



Users browsing this thread: 31 Guest(s)