Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“ఇప్పుడు అర్థం  అయ్యింది ,      వెనుక  వైపు నుంచి ఏదైనా ఉందేమో చూద్దాం పద” అంటూ   ఇద్దరూ   ఆ  కాంపౌండ్  వాల్ చుట్టూ ఎవరికీ  కనబడకుండా  ఓ  రెండు  రౌండ్లు  వేసాము.  
6  అడుగుల పైన  ఫెన్సింగ్ గోడ ఉంది  దాని  మీద గాజు పెంకులు వేశారు. దాన్ని  దాటుకొని లోపలి కి వెళ్ళాలి. 
“నేను  కింద నిలబడతా , మీరు నా మీద ఎక్కి లోపలి కి  దూకండి, నేను బయటే ఉంటా ,ఓ  20 తరువాత  మీరు   రాలేదు అంటే   ఎదో ఒకటి చేసి నేను లోపలికి  వస్తా” అన్నాడు.
“నీ మీద ఎక్కి లోపలి  కి  వెళ్ళవచ్చు  , కానీ బయటికి రావడం ఎలా, అటువైపు నుంచి కూడా  ఇంతే పొడవు ఉంటుంది గా”
“మొదట మీరు లోపలికి  వెళ్ళండి ,  ఆ తరువాత   ఆలోచిద్దాం బయటకు ఎలా రావాలి”  అని చెపుతూ  మేము  నిలుచున్న   చోట చుట్టూ చూసాడు  , కొద్ది దూరం లో  బిల్డింగ్స్  కట్టినప్పుడు వాడి పారేసిన  సిమెంట్  బ్యాగ్స్  కనబడ్డాయి ,  వెళ్లి  వాటిని తీసుకొని వచ్చాడు.  వాటిని చూడగానే  తన బుర్రలో   వచ్చిన ఐడియా నే  నాకూ  రావడం  వల్ల ,  తను తెచ్చిన ఆ బ్యాగ్స్  ని  కాళ్లకి , చేతులకి  చుట్టుకున్నాను.
లోపలి  కి వెళతాను కానీ బయటకి రావడానికి  పోల్  లాంటి కర్ర  ఏదైనా ఉంటె చూడు ఈ లోపల ,  నీ ఫోన్ దగ్గరే పెట్టుకో ,  నా పని అవ్వగానే  నేను ఫోన్ చేస్తాను  ఏదైనా  కర్ర  దొరికితే లోపలికి  వెయ్యి , దాని  సాయం తో  బయటకు రావడానికి ట్రై చేస్తాను”  అంటూ   తన సపోర్ట్   నిలబడగా  తన మీద నుంచి పైకి ఎక్కి  అక్కడ నుంచి లోపలికి  దూకాను.
దూకిన ప్లేస్ లో  పచ్చ  గడ్డి ఉండడం  వల్ల ,  మరియు నా కాళ్ళకు   ప్లాస్టిక్  చుట్టుకోవడం  వల్ల  పెద్దగా సౌండ్  రాలేదు.  
ఓ  నిమిషం పాటు అక్కడే  ఉండి  చుట్టూ పక్కల  చూసి, కాళ్లకి  , చేతులకి  ఉన్న  ప్లాస్టిక్  ని వదిలించు  కొని, మెల్లగా  ముందుకు  కదిలాను.
3  రూమ్స్ ఉన్నాయి  వాటికి  విండోస్   ఒక దానికి window  నేను  దూకిన వైపు ఉంది, మిగిలిన రెండింటి కి   opposite   దిశలో ఉన్నాయి.
నా కు ఎదురుగా ఉన్న   కిటికీ  మూసి ఉంది ,  చప్పుడు చేయకుండా  ఆ కిటికీ  కిందకు వెళ్లి లోపల నుంచి ఏమైనా  సౌండ్ వస్తుంది ఏమో అని కొద్దిసేపు  అక్కడే నిలబడ్డాను, ఎటువంటి సౌండ్స్  లేవు ,  కుడి వైపుకు  జరిగి  బిల్డింగ్ చివరకు వెళ్లి    కుడి పక్క రూమ్  కు  ఉన్నా కిటికీ దగ్గరకు చేరుకున్నాను.   దాని లోంచి కూడా  ఎటువంటి సౌండ్స్  లేవు.  అక్కడ నుంచి  వెనక్కు  వచ్చి  రెండు చివరకు  వెళ్లి   ఎడమ వైపు ఉన్న రూమ్  కిటికీ దగ్గరకు  వచ్చాను.  లోపల నుంచి  సన్నగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి.
కిటికీ   మూసి ఉంది  దాని దగ్గరకు వెళితే  గానీ  సరిగా   వినపడదు  అనుకుంటూ  ,   కిటికీ కిందకు  నక్కి   లోపలి నుంచి వచ్చే మాటలు  వినసాగాను. 
లోపలి నుంచి వచ్చే మాటలను బట్టి  ముగ్గురు ఉన్నారు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:05 PM



Users browsing this thread: 5 Guest(s)