Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“మనకు టైం చాల  తక్కువ గా ఉంది ,  రెండు రోజుల లోపల మనం అనుకున్న  దాన్ని  తీసుకొని రావాలి .  ఆదివారం   రాత్రికి  ప్రోగ్రాం పెట్టు కుందాము.  సోమవారానికి నేను దాన్ని  డెలివరీ చెయ్యాలి.”
“ ఇప్పుడున్న మనుషులు చాలరు , బాస్   ఇంకా  10 మంది ఉంటె బాగుంటుంది” అన్నాడు   ఇంకొకడు
“వాళ్ళు  కూడా , లోకల్స్  కాకుండా ఉంటె బాగుంటుంది , లోకల్స్ అయితే ప్రొబ్లెం , వాళ్లకు భక్తి  ఎక్కువ   ఈ  దేవుడి మీద”  రెండో  వాడు  గొంతు  అది
“ఇప్పటికి  ఎప్పుడు  బయట నుంచి ఎక్కడ నుంచి తెస్తారు మీరు, కావాలంటే ఇంకో  10  వేలు ఎక్కువ తీసుకోండి , కానీ  ఆదివారం రాత్రికి పని అయిపోవాలి”
“సరే బాస్, రేపు  బయట నుంచి  ఎవరినన్నా  తీసుకొని వస్తాము, మీరు చెప్పిన టైం కి   తప్పకుండా  తీసుకొని వస్తాము దాన్ని”
“కచ్చితంగా  జరగాలి  ఆ పని ఎట్టి  పరిస్థితిలోను  ఆగ కూడదు , గుర్తు పెట్టుకోండి , డబ్బులకు  వెనకాడ వద్దు”
“తప్పకుండా  బాస్”
“సరే మీరు  వెళ్ళండి , ఇంతకూ ముందు తెచ్చిన సరుకు ఎక్కడ ఉంది, అంతా భద్రంగానే పెట్టారా?”
“మీరు  వస్తారు అని తెలిసి ,  వాటిని మొన్నే తెప్పించాము , ఆ  చివరి  రూమ్ లో పెట్టెల్లో  భద్రం గా ఉన్నాయి, మీకు టైం దొరికినప్పుడు చూసుకోండి”
“మరి  రాత్రికి   నాకు తోడూ ఎవరు ఉన్నారు ఇక్కడ”
“మీ ఫ్రెండ్  ఎవరినో అమ్మాయిని  తెస్తా  అన్నాడు  బాస్ ,  అయన కోసం వెయిటింగ్ , మీరు   ఆ  అమ్మాయితో ఉండగా , ఇంక మీకు వేరే  అవసరం  ఏముంటుంది”
“సరే మీరు వెళ్ళండి , నేను వాడికి కాల్ చేసి  కనుక్కోంటాలె,  తినడానికి , తాగడానికి అన్నీ ఉన్నాయి గా”
“అన్నీ   రూమ్ లో సర్ది పెట్టాము , బాస్”
“సరే  రేపు పొద్దున్నే  వచ్చేయండి,  చెప్పిన పని మాత్రం మరిచి పోకండి. ఇంతకీ  వాచ్ మెన్  అలెర్ట్  గా ఉన్నాడా ?”
“మీరు  ఈ  రాత్రికి ఈ టెన్షన్స్  లేకుండా ఎంజాయ్ చెయ్యండి బాస్, మీరు అప్పగించిన పనిమేము కంప్లీట్ చేస్తాము, వాడు ఎవ్వరినీ లోపలికి  రానీయాడు మీరు సెక్యూరిటీ  గురించి మరిచి పొండి  వాడు ఉన్నంత  వరకు ” అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి బయట నుంచి కారు  వెళ్ళిన శబ్దం  వినిపించింది .  అంతే ఇందాకా లోపల ఉన్న వాళ్ళు  కారులో  వెళ్లిపోయినట్లు ఉన్నారు.  వాళ్ళు  వెళ్ళిన  కొద్ది సేపటికి ఇంకొక కారు వచ్చిన సౌండ్ వినిపించింది.
ఆ కారు సౌండ్ వినే సరికి అక్కడ కూచున్న వాడు లేచి  రూమ్ లోంచి బయటకి వెళ్లి పోయాడు.   ఈ రూమ్ లో కాకుండా ఇంకో  రూమ్ లో  వాడికి డ్రింక్  సెటప్ ఉన్నట్లు ఉంది.  అది ఈ రూమ్ పక్కన  అని ఉన్నట్లు ఉంది  అనుకుంటూ వెనుక వైపు నుంచి ఆ రూమ్  కిటికీ  వైపు వెళ్లాను.   అక్కడ  బయట నుంచి వచ్చిన  కార్ లోంచి  వచ్చిన వారు ఉన్నారు.  ఒక అమ్మాయి   ఆ  అమ్మాయిని తీసుకొని వచ్చిన  డ్రైవర్  ఉన్నాడు. 
“సార్ , నేను రేపు వచ్చి  తనని తీసుకొని వెళతాను ,  మీరు ఎంజాయ్ చెయ్యండి  సార్” అంటూ తను అక్కడ నుంచి వెళ్లి పోయాడు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:05 PM



Users browsing this thread: 33 Guest(s)