Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“నువ్వు ఇక్కడికి  ఎందుకు వచ్చావు ,   నన్ను ఇలా  భయపెడతావా” అంటూ నా  మీద పడి  నన్ను తన పిస్టల్  తో వెనుక వైపు కొడుతూ ,  గట్టిగా పట్టేసుకొని ఏడవ  సాగింది.
అమ్మాయిలూ  ఎంత ఏజెంట్ అయినా  , కొన్ని చోట్ల  ఎమోషన్స్  కు  లొంగి పోతారు  అనుకుంటూ  తనను  గట్టిగా పట్టేసుకున్నాను.
 ఓ   5 నిమిషాలకు  తను  తేరుకొని “ఇంతకూ నువ్వు ఇక్కడికి  ఎలా వచ్చావు ?  , నేను ఇక్కడ ఉంటాను  ఎలా తెలుసు”
“నువ్వు వచ్చిన పని మీదనే నేను  వచ్చాను , కాక పొతే నువ్వు మీ దేశం  కోసం వచ్చావు , నేను నా ఫ్రెండ్స్  కోసం వచ్చాను.”
“అంతే మాన ఇద్దరి టార్గెట్  డేవిడ్  గాడేనా?”
“అందులో  సందేహం లేదు, ఇద్దరి టార్గెట్  వాడే”
“ఇంతకూ నువ్వు వచ్చిన పని అయిపోయిందా”
“సగం అయ్యింది , కానీ  వీడు  ఎదో పెద్ద ఎత్తున  ఇక్కడ దొంగ తనం చేయాలనీ ప్లాన్ చేశాడు  అది  జరిగాక ,  అన్నింటి తో  ఉడాయిస్తాడు , నువ్వు రాక ముందు  వాడి తన చెంచాలకు  చెప్పగా  విన్నాను.”
“నా సంగతి సరే ,మరి నువ్వు వచ్చిన పని అయ్యిందా?”
“వీటిలో ఎక్కడా, మా దేశం నుంచి దొంగలించిన  వస్తువు లేదు ,  వీడు ఎక్క  పెట్టా డో  దాన్ని , మా టీం ఒకటి  24X7 వాడినే వాచ్ చేస్తూ ఉంది ,  దాన్ని ఈ దేశం లోకి తెచ్చాను అని తెలిసింది , కానీ ఎక్కడ  పెట్టా డో  తెలియడం లేదు.”
“వాడికి  ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ,  వాడి ఫ్రెండ్  తో నే నా గొడవ,  వాడి  కో  గెస్ట్ హౌస్ ఉంది, దాన్ని  అందులో ఏమైనా పెట్టాడు ఏమో?”
“నీకు తెలుసా  ఆ గెస్ట్ హౌస్”
“తెలుసు ఓ సారి వెళ్లాను”
“ఆ లొకేషన్ చెప్పు , నేను   నా ఫ్రెండ్ కు చెప్తాను , తను వెళ్లి అక్కడ  చూస్తాడు”  అంది    తనకు  ఆ అడ్రస్  చెప్పాను , లాస్ట్ టైం  వెళ్ళినప్పుడు ఎందుకైనా మంచిది అని  ఆ లొకేషన్  మ్యాప్  లో  పాయింట్ చేసుకొని వచ్చాను , దాన్నే తనకు షేర్ చేశాను.
“అయితే , నువ్వు నాకు చెప్పింది అంతా  అబద్దం అన్న మాట   NGO , తొక్కా తోటకురా  etc.,”
“అవును , అవన్నీ  ప్రొఫెషనల్  సీక్రెట్స్ , చెప్పలేం  గా”
“ఇంతకూ నువ్వు  చెప్పిన దేశం అన్నా  నిజమేనా”
“నేను బ్రిటిష్  లే,  అక్కడ నుంచి వచ్చాను  స్పెషల్ అసైన్‌మెంట్  మీద”
“ఇంతకూ   అంత  విలువైన  వస్తువు ఏంటి  వీడు దొంగలించింది”
“అది కూడా  ప్రొఫెషనల్  సీక్రెట్స్ , కానీ  నీకు  చెపితే తప్పు లేదులే” అంటూ  వాడు ఎం దొంగలించింది  అది వాళ్ళకు మత  పరంగా ఎంత  విలువైనదీ  చెప్పింది.
“మీ  ఫ్రెండ్ ను  నేను అడ్రస్ ఇచ్చిన  గెస్ట్ హౌస్ కు వెళ్ళమని చెప్పు , తప్పకుండా  అక్కడ  దొరక  వచ్చు”
“ఈ పాటికి తను బయలు దేరి ఉంటాడులే, ఇంతకీ నువ్వు రాత్రి  అంతా  ఇక్కడే ఉంటావా ?  లేక వెళతావా ?”
“నాకు ఇక్కడ  పని లేదు ,  వాళ్ళు రేపు ఎదో గుళ్లో   విగ్రహాలని  దొంగలించాలని చూస్తున్నారు ,  అది ఎక్కడో కనిపెట్టి వాళ్ళని రెడ్ handed  పట్టెయాలి, అంతే  ఈ  దొంగలించిన  వాటిని ,  వాటి  ప్లేస్ లకి పంపించాలి”
“అది లోకల్  సెక్యూరిటీ అధికారి  లు చూసుకోంటారులే,   నేను  పొద్దున్న వరకు వీడితోనే  ఉండాలి , ఒక వెల   నువ్వు చెప్పిన ప్లేస్  లో ఆ వస్తువు లేకపోతే   వీడికి  ఓ పట్టు పట్టి దాన్ని  సాధించాలి , అది మాకు చాలా  విలువై నది”
“సరే  బయట నా ఫ్రెండ్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు ,నేను వెళతా  వాడితో పాటు”
“వాడిని పంపించి  రా ,  రాత్రికి  నాతొ పాటు ఇక్కడే ఉండు , ఎలాగు డేవిడ్, వాడి వాచ్ మెన్ ఇద్దరు  పొద్దున్న వరకు లేవరు   వాల్ల  డ్రింక్స్  లో  టాబ్లెట్  వేశాను”
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:17 PM



Users browsing this thread: 19 Guest(s)