Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
తనతో సహకరిస్తూ ఇద్దరం ఓ  5 నిమిషాల పాటు దీర్ఘ చుంబనం  లో ఉండిపోయాము. 
తన శరీరం  నా శరీరానికి  అతుక్కోగానే , నా  వాడిలో  చలనం  రాసాగింది.   ఆది  చూసి   నా నుంచి దూరం జరుగుతూ
“ఇంకో 10 నిమిషాల్లో  మొత్తం బెటాలియన్  వస్తుంది ఇక్కడికి, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు” అంటు  నా నుంచి వేరు అయ్యింది. 
ఈ లోపల    డేవిడ్ గాడికి  మెలకువ  వచ్చినట్లు ఉంది , వాడు లేవడానికి ట్రై చేయసాగాడు.
“శివా , వాడి చేతులు, కాళ్లు కట్టేస్తే  సరిపోతుంది, సెక్యూరిటీ అధికారి లు  రాగానే  పట్టుకొని పోతారు ,  లోపల ఏమైనా  తాళ్లు ఉన్నాయి ఏమో చూడు” అంటూ  నన్ను  పక్క  రూమ్ లోకి నెట్టింది.
ఇందాక మేము  వచ్చిన రూమ్  అది , పెట్టెలు తెచ్చేటప్పుడు తాళ్లు  వాటిని కట్టడానికి తెచ్చినవారు అనుకుంటా,  నార  తాళ్లు  3  తీసుకొని ,  డేవిడ్  కాళ్లు  చేతులు కట్టేసి   సెక్యూరిటీ అధికారి ల కోసం  వెయిట్ చేయసాగాము.
వారి కంటే ముందే   తన  ఫ్రెండ్ వచ్చాడు , తను ఇంట్రడ్యూస్ చేసింది ఇద్దరినీ.       మేము  మాట్లాడుకొంటు ఉండగా   పెద్ద వ్యాన్  లో   బోలెడు మంది ఆఫీసర్స్   తో   సెక్యూరిటీ అధికారి లు   వచ్చారు ,  దాని వెనుక   గిరీశం  బాస్  కొడుకు కారు , దాంట్లో  ఇద్దరు సెక్యూరిటీ అధికారి లు  వచ్చారు.
అప్పుడు అప్పుడే మెలకువ  వస్తున్న  డేవిడ్  గాడికి   వీళ్ళను  చూసే  సరికి   మొత్తం మైకం  దిగిపోయింది.  అప్పుడు గమనించాడు  తన చేతులు , కాళ్లు  కట్టివేశారు  అని.   వాటిని  గింజు కోవడానికి ట్రై చేశాడు కానీ  , వాడు  గింజు కొనే కొద్దీ  అవి  ఇంకా టైట్ కా సాగాయి,  గింజు కోవడం మానేసి  జరిగేది చూడసాగాడు.  
సెక్యూరిటీ ఆఫీసర్లు తమ  వెంట బాస్ కొడుకును  వెంట పెట్టుకొని వచ్చి ,  డేవిడ్ ని చూపిస్తూ 
“వీడు నీకు తెలుసా”
“తెలుసు, నా ఫ్రెండ్”
“వీడు ఎం చేస్తాడో  తెలుసా”
“ఎదో business  చేస్తాడు, కానీ ఎం business  చేస్తాడో తెలీదు”
“అది ఎం తెలీకుండానే , నీ గెస్ట్ హౌస్  వాడికి ఇచ్చావా?”
“ఇచ్చాను”
“అంటే  ఇప్పుడు వాడు చేసిన crimes లో నీకు  భాగం ఉన్నట్లే కదా
డేవిడ్ అలాంటి  వాడు  కాదు”
“వాడూ  ఇంటర్నేషనల్  స్మగ్లర్,   వాడు చేసిన దొంగతనాలు చూద్దువు  గానీ  రా”  అంటూ   పక్క రూమ్ లోకి తీసుకొని వెళ్లి  వాడు  దొంగలించిన విగ్రహాలను చూపెట్టారు.  
“ఈ విగ్రహాలు అన్నీ మన  దేశం  లోని వివిధ  గుడుల నుంచి కొట్టేసిన, వీడు వచ్చేటప్పుడు  వేరే దేశం లో కొట్టేసిన ఐటెమ్స్  తెచ్చి నీ గెస్ట్ హౌస్ లో పెట్టాడు.   వీళ్ళు  ఇద్దరు చూశావా  వేరే దేశం  సెక్యూరిటీ అధికారి లు  వాడిని పట్టుకొని పోవడానికి ఇక్కడికి వచ్చారు ,  ఈ రోజు రాత్రి మీ గెస్ట్  హౌస్ లో  వాళ్ళ  దేశం నుంచి కొట్టుకొచ్చిన   ఐటెం  ని  వాళ్ళు  రికవర్  చేసుకున్నారు.”
“ఆ  ఎదో  తెచ్చి పెట్టాడు , బిజినెస్  కి సంబంధించింది  అని  అన్నాడు, కానీ  అది ఏంటో నాకు చెప్పలేదు”
“పద నిన్ను కూడా   వీడితో పాటు   జైలుకు పంపుదాము,  ఇద్దరికీ   ఎంత లేదన్నా  10  సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది.”
“సార్  , నేను వాడితో కలిసి పని చేయలేదు , కానీ చేద్దాం అనుకొన్నా,  ఇలాంటి వాడు అను  తెలీదు”
“కానీ ,నీ గెస్ట్ హౌస్  లోనే కదా  అవన్నీ  దొరికింది, కాబట్టి  వాడికి సహాయం చేసినందుకు నీకు కూడా శిక్ష  తప్పాదు.” అంటూ   పక్కనే ఉన్న సెక్యూరిటీ అధికారి  చేతిలో ఉన్న  హ్యాండ్  కుఫ్స్  తీసి   వాడికి వేశాడు
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:17 PM



Users browsing this thread: Depukk, 39 Guest(s)