Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
వీళ్ళు మాట్లాడేది  అంతా  నేను   వాళ్ళకు కనబడకుండా పక్కన ఉండి  విన సాగాను ,  ఓనర్ కొడుకు చేతికి  హ్యాండ్  కుఫ్స్  పడగానే ,  వాళ్ళ ఎదురుగా  వచ్చాను.
“నువ్వు ఎవరు , ఇంత వరకు ఎక్కడ  ఉన్నావు” అన్నాడు   సెక్యూరిటీ అధికారి ఆఫీసర్
“ఇతను  శివా,   అతనే  నాకు హెల్ప్ చేసింది ఇవ్వన్నీ  పట్టుకోవడానికి ,  అతను లేకుండా  నేను ఈ  కేసు  సాల్వ్ చేసేదాన్ని కాదు” అంటూ నన్ను  అక్కడ ఉన్న  ఆఫీసర్స్ కి పరిచయం చేసింది క్రిస్టీన.
“థేంక్స్ శివా , మీ హెల్ప్ కి”
“ఆదివారం రాత్రికి  వీడి ఫ్రెండ్స్  పెద్ద  గుడిలో విగ్రహాలు దొంగలించే ప్లాన్ లో ఉన్నారు , అది కొద్దిగా  గమనించు కొండి”
“వీడు దొరికాడుగా ,వీడి చంచాలను  పట్టుకోంటాము లే”
“సార్,  తను నాకు తెలుసు” అన్నాడు  ఓనర్  కొడుకు నా వైపు తన చూపిస్తూ
“శివా  , గారు  నాది తప్పు అయ్యింది , ప్లీజ్  హెల్ప్ చేయండి, నేను మీతో  గొడవపడింది  మనసులో పెట్టుకోకండి ,   నేను జైల్లో ఉంటె   నాన్న  గారి టాక్సీ  కంపెనీ  మూత పడుతుంది ,  చాల మంది బజారున పడతారు, నా తప్పు తెలుసుకున్నా ,  మీరే హెల్ప్ చెయ్యాలి” అన్నాడు నా వైపు చూస్తూ.
“మీ నాన్నని  చంపింది కూడా  వీడే , నువ్వు వీడి మైకం లో పడి  సొంత  ఫ్యామిలీ  నే  నేగ్లేట్ చేశావు ,  ఇప్పుడు నిన్ను క్షమిస్తే , నువ్వు  వెళ్లి  వాళ్ళను తిరిగి హింసిస్తావు. నువ్వు జైలుకు పోవడం  సరియైన  శిక్ష”
“వాడు మా నాన్నని చంపాడా, నిజంగా వాడే చంపే సి ఉంటె ,నేను   వాడిని వదిలిపెట్టాను” అంటూ  గింజు  కో  సాగాడు.
“చూడు ఆ రోజు రాత్రి  వాడు మీ ఇంట్లో కి వెళ్లి   బయటకు వస్తున్న CCTV  footage, ఆ టైం లో వాడికి మీ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది”  అంటూ   నా ఫోన్ లోని   వీడియో  క్లిప్  చూపాను.
రెండు నిమిషాలు  వీడియో క్లిప్ చూసి.
“ వాడు చెప్పిన మాటలు  , వాడు ఇచ్చే  గిఫ్ట్స్  చూసి నా కళ్ళు మూసుకొని పోయాయి.  వాడు ఎదో బిజినెస్  అంటే  మా నాన్న ను  ఎదిరించి మా నాన్న బిజినెస్  కాకుండా  నా సొంతంగా  ఏదన్నా చేద్దాం ని వాడి స్నేహం చేసాను ,  పాముకి  పాలు పెట్టి పోషిస్తే , చివర కి అది  పాలు పోసిన వాన్నే  కాటేసింది సామెత  లాగా ఉంది  వీడితో నా స్నేహం.” అంటూ  ఏడవ  సాగాడు.
“ఆఫీసర్  వాడికి  బేడీలు తీయండి , ఎక్కడికీ పోడులే నేను గ్యారెంటీ” అన్నాను.
తన చేతికి ఉన్న బేడీలు తీయగానే “శివా ,  నువ్వే  హెల్ప్ చేయాలి ,  వాడి మీద  ఉన్న నమ్మకంతో  నేను ఏదేదో  చేసాను , కానీ అవన్నీ మనస్ఫూర్తిగా చేసినా వు కావు ,  నీకు గిరీశం బాగా  తెలుసు కావాలంటే   వాళ్ళను  అడుగు, మా  ఫ్యామిలీ  ఎటువంటి దో , వీడి పరిచయం అయన తరువాత నే నెను ఇలా తయారు అయ్యాను , కానీ  ఈరోజు వీడి నిజ స్వరూపం తెలిసింది, నేను ఎంత  తప్పు చేశా నో  నా ఫ్యామిలీ పట్ల  ఇప్పుడు నాకు తెలుస్తుంది.  నాకు వీడు పరిచయం కావడం వల్లనే  మా నాన్న ఈరోజు నాకు కాకుండా పోయాడు , అంతా  నా మూర్ఖత్వం వల్లనే” అంటూ నా చేతిని పట్టుకొని తన ఏడుపు కంటిన్యూ  చేయసాగాడు.
“ఏంటి వీడు ఏడుపు ఆపడా , పోనీ చెప్పేయి , వాడిని బుక్ చేయలేదు అని” అంది క్రిస్టేన  నా చెవిలో.
“కొద్ది సేపు ఎడ వనీ  వచ్చే నష్టం ఏమీ  లేదులే, వెళ్ళే ముందు చెప్పచ్చులే,  అక్కడ ఫార్మాలిటీస్ అయ్యా యా” అన్నాను   బాక్స్  లు  ఉన్న రూమ్  వైపు  కల్లెగరేస్తూ.
“ఆల్ మోస్ట్ అయ్యాయి, ఫైనల్  ఫార్మాల్టీస్  అవుతున్నాయి”
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:20 PM



Users browsing this thread: 23 Guest(s)