Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
మేము మాట్లాడుతూ ఉండగా   డేవిడ్ కాళ్లు , చేతులకి కట్టిన తాళ్లు  విప్పి  తమ వద్ద బేడీలు వేయడానికి ఓ   సెక్యూరిటీ ఆఫీసర్  వెళ్ళాడు.
మొదట బేడీలు వేసి ఆ తరువాత తనకు కట్టిన తాళ్లు  కోయాలి , కానీ  సెక్యూరిటీ ఆఫీసర్  అజాగ్రత్త  వల్ల    మొదట తాళ్లు  కోసి  ఆ తరువాత  తను దగ్గర ఉన్న  బేడీలు వేయడానికి  కొద్దిగా లెట్ చేశాడు,  ఆ టైం చాలు  ఓ  ఇంటర్నేషనల్ స్ముగ్గ్లేర్  కి.    డేవిడ్  వెంటనే ఆక్షన్  లోకి  దిగిపోయాడు.   ఒక్క  కిక్  తో ఆ సెక్యూరిటీ అధికారి  ని  కిందకు  తోసి బయటకు పరిగెత్తాడు అక్కడ నుంచి తప్పించు కోవడానికి.    అప్పుడే  చూసింది క్రిస్టిన్ వాడు బైటికి  పోవడం.
“శివా , వాడు  తప్పించు కోకూడదు”  అంటూ తన వద్ద నున్న  పిస్టల్  బైటికి తీసి వాడి వెంట పడింది.   దాదాపు  సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ   ఆ రూమ్ లోని  బాక్స్  ల లోపల ఎం ఉన్నాయి   అని  క్యూరియాసిటీ తో  అక్కడికి వెళ్ళారు,  డ్రైవర్స్  మాత్రం   సిగరెట్  పీలుస్తూ వ్యాన్  కు అనుకోని  వాళ్ళ లోకం లో  వాళ్ళు ఉన్నారు.
తన  వెనుకే నేను  ఫాలో అయ్యాను,  తన అరుపు విని లోపల నుంచి  ఆఫీసర్స్  బయటకు వచ్చారు.
వాడు గేటు  దాటి బయటకు వెళ్లాడంటే  వాడిని పట్టుకోవడం  కష్టం అనుకుంటూ ఉండగా  క్రిస్టీన స్టడీ  గా నిలబడి పిస్టల్  తో పరిగెత్తే  వాడిని షూట్  చేసింది. 
పరిగెత్తే వాడు ఎగిరి పక్కన పడ్డాడు , తన చేతిని బుల్లెట్  తగిలిన ప్లేస్ లో  అడ్డపెట్టు కుంటు. 
“డోంట్  షూట్  him  ,  వాడి దగ్గర నుంచి  , రేపు   వీడి చెంచాలు ఎక్కడ దొంగ తనం చేస్తున్నారో తెలుసుకోవాలి” అన్నాడు లోపలి నుంచి బయటకు  వచ్చిన ఓ  ఆఫీసర్.
“వాడు ఇంకా  చావ లేదు ,  అడగండి ఎక్కడ  దొంగతనం చేస్తున్నారో, ఇలాగే  వదిలేస్తే  ఇంకో  15  నిమిషాలు  మాక్సిమం  వాడు బతికే ది” అంది    దెబ్బ  తగిలిన వాడి  శరీరాన్ని చూస్తూ.
“అయినా వీన్ని  తీసుకెళ్లి  జైల్లో పెట్టి మేపడం ఎందుకు, మీరు   కనుక్కోండి ఎక్కడ  దొంగతనం చేస్తున్నారో, ఆ తరువాత చెప్తా” అంది  వాడి నుంచి దూరంగా  వస్తూ.
 
ఇద్దరు ఆఫీసర్స్  వాడి ముందు కూచుని  వాడిని మాట్లాడించడానికి  ప్రయత్నించ సాగారు.
 
“నీకు బ్రతకాలి అని ఉంటె  వెంటనే చెప్పు  వాళ్ళు ఎక్కడ రేపు దొంగతనం చేస్తున్నారు, చెప్పక పోయినా ఫరవాలేదు , మేము కనుక్కుంటాము , కానీ నువ్వు  ఉండవు  అది  తెలుసుకోవడానికి” అన్నాను  వాడి ముందు కూచుని.
“ప్లీజ్  సేవ్ me , నేను చెప్తాను  వాళ్ళు ఎక్కడ ఉండేది”
“చెప్పు ,  వెంటనే  వ్యాన్ లో నిన్ను సిటీ కి తీసుకెళ్లి  హాస్పిటల్  లో అడ్మిట్ చేయిస్తాము”
వాడు మెల్లగా తన నోరు విప్పి , వాళ్ళు ఎక్కడ  దొంగతనం చేసే ది చెప్పాడు.   వాడి చెప్పింది  విని అక్కడ వాడితో మాట్లాడించడానికి  వచ్చిన  ఇద్దరు  ఆఫీసర్స్ నోళ్లు  వెల్లబెట్టారు.
ఓ  ఇద్దరు  ఆఫీసర్స్ ని తోడుగా ఇచ్చి వాడిని వ్యాన్ లో టౌన్ కి పంపాము.
ఆఫీస్ కి  ఫోన్ చేసి  , ఇంకో వ్యాన్ ను  రప్పించారు  అక్కడే ఉన్న  ఆఫీసర్స్. 
అవన్నీ  ప్యాక్ చేసి ,  వ్యాన్ లోకి ఎత్తుతూ ఉండగా ,  4 వ్యాన్ లు  వచ్చాయి  విలేకరులతో
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:20 PM



Users browsing this thread: 4 Guest(s)