18-10-2022, 09:52 PM
నిన్న సుబ్బిగాడు కధలో
Takulsajal గారు ఒక లైన్ రాసారు..
మన హీరో జ్వరం తగ్గడానికి డోలో 650 రెండు కలిపి వేసుకుంటాడు
ఒక 650 జ్వరం రాకుండా ఆపడానికట, మొదటి టాబ్లెట్ ఆపలేక పోతే రెండో టాబ్లెట్ ఆపుతుందట.. భలే ఫన్నీగా అనిపించింది.
వచ్చి రాని నవ్వు అది.. బాగా రాసారు.