Thread Rating:
  • 4 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య
#31
30    

శివ : నేను చెప్పినట్టు చెయ్యి, అక్కడ కొన్న బాటిల్ తీసుకుని స్ట్రెయిట్ గా నడిచి కొన్ని తాగి మిగతాది డస్ట్ బిన్ లో వెయ్యి, ఒకసారి అటు ఇటు చూడు అక్కడ ఎంక్వయిరీ కౌంటర్ దెగ్గరికి వెళ్లి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అడుగు, ఒకసారి వెనక్కి తిరిగి వాడిని చూసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ డెస్క్ వాళ్ళతో మాట్లాడు, ఇప్పుడు వెళ్లి పక్కనే ఉన్న వెయిటింగ్ చైర్లో కూర్చో అప్పుడప్పుడు వాడిని డౌట్ గా చూడు.

మీనాక్షి : టైం అవుతుంది, ఇలా ఎంత సేపు 

శివ : అయిపోయింది లేచి లోపలికి వెళ్లి బోర్డింగ్ పాస్ తీసుకో, లగేజ్ చెక్ చేయించుకో, నీ పక్కనే ఉన్న సెక్యూరిటీ అధికారి ఆయన దెగ్గరికి వెళ్ళు, నేను వస్తున్నాను.

మీనాక్షి సెక్యూరిటీ దెగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడుతుండగా నేను కూడా వెళ్లాను.

శివ : సర్ వన్ గయ్, దేర్ హి ఇస్ ఫాలోయింగ్ అస్ ఫ్రొం పాస్ట్ టు హౌర్స్, హి ఇస్ లూకింగ్ సస్పీషియస్. యు కెన్ చెక్ ద సిసి ఫుటేజ్ ఇఫ్ నీడెడ్.

ఆఫీసర్ : ఓహ్ ఇస్ ఇట్. లెట్ మీ చెక్ అని పక్కనే ఉన్న రూంలోకి వెళ్లి కోపంగా బైటికి వచ్చి, యు కెన్ గో, ఐ విల్ టీచ్ హిం ఎ లెసన్ అని మమ్మల్ని చూసి నవ్వి వెళ్ళిపోయాడు.

ఇద్దరం వెనక్కి చూసాం, వాడిని పక్కకి రమ్మన్నాడు వాడు వినకపోయేసరికి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. వాడు బతిమిలాడుకుంటున్నాడు మీనాక్షి నన్ను చూసింది. నవ్వాను, గట్టిగా నవ్వుతూ నన్ను వాటేసుకుంది. అందరూ మమ్మల్నే చూస్తుంటే తేరుకుని గేట్ క్లీయరెన్స్ పూర్తి చేసి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. విండో సైడ్ మీనాక్షి కూర్చుంటే తన పక్కనే కూర్చున్నాను, నా పక్కన ఇంకొక ఆయన సుమారు అరవై ఏళ్ళు ఉండొచ్చు వచ్చి కూర్చున్నాడు, మమ్మల్ని చూసి నవ్వి ఏదో బిజినెస్ మ్యాగజిన్ తీసి చదువుకుంటున్నాడు. మీనాక్షి నా చెయ్యి కరుచుకుని ఆనందంగా మాట్లాడుతుంటే తన నవ్వుతున్న పెదాలు ఆ పళ్ళ వరస చూస్తూ కూర్చున్నాను.

మీనాక్షి : ఏమైంది ?

శివ : చాలా అందంగా ఉన్నావ్ 

మీనాక్షి : నీకు ఇలా రొమాంటిక్ గా మాట్లాడడం కూడా తెలుసన్న మాట.

శివ : ఏ, ఎందుకలా అడిగావ్

మీనాక్షి : అంటే ఎప్పుడు నీ ధ్యాస డబ్బులు సంపాదించడం మీద లేకపోతే పని మీదే ఎక్కువగా ఉంటుంది. నాతో ఎప్పుడైనా సరదాగా మాట్లాడతావేమో అని ఎదురు చూసే దాన్ని.

శివ : సారీ, అదేంటో చిన్నప్పటి నుంచి అంతే ఒక పని మీద కూర్చుంటే అది అయిపోయేదాకా నాకు నిద్ర పట్టదు, అలా అని నాకు వేరే వాళ్ళు గుర్తు ఉండరు అనుకోకు, నా బుర్రలో అందరి యోగ క్షేమాలు అవతలి వాళ్ళు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అని కూడా ఆలోచిస్తాను కానీ బైటికి కనిపించేలా ప్రవర్తించను. ఇంకోటి నేను మనీ మైండెడ్ కాదు.

మీనాక్షి : నేను అలా అనలేదు సరే ఆ టాపిక్ వదిలేయి, నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా 

శివ : చెప్పు 

మీనాక్షి : అది నీకు ఇష్టం లేనిదీ అయితే 

శివ : చెయ్యను, కానీ నీకు నచ్చే ఇంకో పని చేస్తాను. ముందు ఒక పని బాలన్స్ ఉంది అది పూర్తి చెయ్యాలి.

మీనాక్షి : ఏంటది ?

శివ : ఈ డీల్ కనుక ఓకే అయితే, నీ దెగ్గర కొంచెం అప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఇల్లు కట్టాలి నా జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండబోతున్నాను నువ్వు కోరుకున్నట్టు పెద్దమ్మతో, అదేనా నువ్వు అడగబోయేది.

మీనాక్షి : (ఆశ్చర్యంగా) నీకెలా తెలుసు, మీ పెద్దమ్మతో మాట్లాడావా 

శివ : లేదు 

మీనాక్షి : మరి అంత కచ్చితంగా అదే అడుగుతానని ఎలా తెలుసు?

శివ : చెప్పాను కదా, నాకు దెగ్గరైన వాళ్ళు నా నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా ఆలోచిస్తానని.

మీనాక్షి : నువ్వు ఒంటరిగా ఉండటం నాకు నచ్చలేదు, మీ పెద్దమ్మ కూడా ఒక్కటే ఉంటుంది, అంత మంచి వ్యక్తి అందులోనూ నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ ఒంటరిగా ఉండటం కూడా నాకు నచ్చలేదు.

శివ : అన్ని అనుకున్నట్టు జరిగితే రాబోయే నాలుగు నెలల్లో పెద్దమ్మ బర్తడే ఉంది, సప్రయిజ్ చెయ్యాలని ఉంది.

మీనాక్షి : కచ్చితంగా నువ్వనుకున్నది జరుగుతుంది.

శివ : ఇంకా చాలా ఓకే అవ్వాలి

మీనాక్షి : అయిపోతాయి, ఇక్కడ ఉన్నది ఎవరు శివ.

శివ : ఇది మరీ కొంచెం.

మీనాక్షి : ఓవర్ ఏం కాలేదు, నువ్వు చాలా టాలెంటెడ్ అండ్ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వంక పెట్టేదే లేదు, ఒక్క అమ్మాయిల విషయంలో తప్ప

శివ : ఆహా

మీనాక్షి : మరి ఇన్ని రోజులు ఎందుకు తనకి దూరంగా ఉన్నావ్ ?

శివ : తనకి ఎవ్వరు లేకపోతే అనుకోవచ్చు కానీ అటు అత్తింటి వాళ్ళు ఉన్నారు, ఇటు పుట్టింటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉంటే కొన్ని రోజులకి ఒంటరితనం భరించలేక ఎవరో ఒకరి దెగ్గరికి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను.

మీనాక్షి : కానీ నువ్వన్నట్టు ఏమి జరగలేదు, అంతేనా?

శివ : మొండిది నా అమ్మ 

మీనాక్షి : నీ ఇంట్లో నాకొక రూం ఉంటుందా 

శివ : ఇద్దరికీ ఒకటే రూం అనుకున్నాను, నీకు కావాలంటే ఇంకో రూం కట్టిస్తాను.

మీనాక్షి : ఆ ఆ ఇద్దరికీ ఒకటే రూం, నేను అదే అనుకున్నాను కానీ అడగాలంటే సిగ్గేసింది. అని నా చెయ్యి వెనక దాక్కుంది. నుదిటి మీద  ముద్దు పెట్టుకున్నాను.    

శివ : నా నుంచి గత కొన్ని రోజులుగా నువ్వు కోరుకుంటుంది ఇలాంటి ప్రేమే కదా, అలాగే నువ్వు కోరుకునే ఆ ముద్దులు కూడా ఇస్తాను సరేనా

మీనాక్షి : నీకు మైండ్ రీడింగ్ తెలుసా, ఎలా తెలుస్తున్నాయి నీకు నా మనసులో అనుకునేవి.

శివ : అందులో ఏముంది, సాధారణంగా వయసులో ఉండే అమ్మాయి అందులోనూ కొత్తగా ప్రేమలో పడిన వారు కోరుకునేది ఇవే కదా.

మీనాక్షి : ఆమ్మో నువ్వు మాములోడివి కాదు

శివ : అవును మాములు వాడిని కాదు, నీ వాడిని.
Like Reply


Messages In This Thread
అరణ్య - by Takulsajal - 03-07-2022, 11:55 AM
RE: అరణ్య - by Takulsajal - 03-07-2022, 02:34 PM
RE: అరణ్య - by Takulsajal - 04-07-2022, 11:58 AM
RE: అరణ్య - by Takulsajal - 05-07-2022, 01:29 PM
RE: అరణ్య - by Takulsajal - 06-07-2022, 06:33 PM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 09:59 AM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 10:36 PM
RE: అరణ్య - by Takulsajal - 07-07-2022, 10:52 PM
RE: అరణ్య - by Takulsajal - 12-07-2022, 05:21 PM
RE: అరణ్య - by Takulsajal - 14-07-2022, 09:53 AM
RE: అరణ్య - by Takulsajal - 16-07-2022, 07:41 AM
RE: అరణ్య - by Takulsajal - 16-07-2022, 03:02 PM
RE: అరణ్య - by Takulsajal - 18-07-2022, 02:21 PM
RE: అరణ్య - by Takulsajal - 19-07-2022, 03:11 AM
RE: అరణ్య - by Takulsajal - 23-07-2022, 12:41 PM
RE: అరణ్య - by Takulsajal - 27-07-2022, 10:08 PM
RE: అరణ్య - by Takulsajal - 29-07-2022, 09:19 PM
RE: అరణ్య - by Takulsajal - 07-08-2022, 10:33 PM
RE: అరణ్య - by Takulsajal - 08-08-2022, 05:34 PM
RE: అరణ్య - by Takulsajal - 09-08-2022, 02:28 PM
RE: అరణ్య - by Takulsajal - 11-08-2022, 08:51 AM
RE: అరణ్య - by Takulsajal - 13-08-2022, 06:22 PM
RE: అరణ్య - by Takulsajal - 25-08-2022, 01:43 PM
RE: అరణ్య - by Takulsajal - 26-08-2022, 09:06 PM
RE: అరణ్య - by Takulsajal - 27-08-2022, 05:14 PM
RE: అరణ్య - by Takulsajal - 28-08-2022, 08:14 PM
RE: అరణ్య - by Takulsajal - 30-08-2022, 07:16 PM
RE: అరణ్య - by Takulsajal - 01-09-2022, 11:43 AM
RE: అరణ్య - by Takulsajal - 06-09-2022, 08:36 PM
RE: అరణ్య - by Takulsajal - 23-09-2022, 10:13 PM
RE: అరణ్య - by Takulsajal - 19-10-2022, 09:29 PM
RE: అరణ్య - by Takulsajal - 21-10-2022, 08:13 PM
RE: అరణ్య - by Takulsajal - 05-11-2022, 05:21 PM
RE: అరణ్య - by Takulsajal - 12-11-2022, 09:11 AM
RE: అరణ్య - by Takulsajal - 14-11-2022, 11:44 AM
RE: అరణ్య - by Takulsajal - 17-11-2022, 10:32 AM
RE: అరణ్య - by Takulsajal - 17-11-2022, 09:49 PM
RE: అరణ్య - by Takulsajal - 19-11-2022, 01:14 AM
RE: అరణ్య - by Takulsajal - 23-11-2022, 10:40 PM
RE: అరణ్య - by Takulsajal - 24-11-2022, 05:09 PM
RE: అరణ్య - by Takulsajal - 25-11-2022, 10:22 PM
RE: అరణ్య - by Takulsajal - 26-11-2022, 08:53 PM
RE: అరణ్య - by Takulsajal - 28-11-2022, 09:03 PM
RE: అరణ్య - by Takulsajal - 29-11-2022, 06:50 PM
RE: అరణ్య - by Takulsajal - 30-11-2022, 10:48 AM
RE: అరణ్య - by Takulsajal - 02-12-2022, 09:38 PM
RE: అరణ్య - by Takulsajal - 03-12-2022, 04:27 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:31 AM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:11 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:15 PM
RE: అరణ్య - by Takulsajal - 04-12-2022, 10:25 PM
RE: అరణ్య - by Takulsajal - 14-12-2022, 11:32 AM
RE: అరణ్య - by Takulsajal - 14-12-2022, 11:33 AM
RE: అరణ్య - by Takulsajal - 09-01-2023, 03:41 AM
RE: అరణ్య - by Takulsajal - 12-01-2023, 10:24 PM
RE: అరణ్య - by Takulsajal - 14-01-2023, 10:55 PM
RE: అరణ్య - by Takulsajal - 17-01-2023, 02:14 AM
RE: అరణ్య - by Takulsajal - 18-01-2023, 11:07 PM
RE: అరణ్య - by Naniredd - 08-02-2023, 10:51 PM
RE: అరణ్య - by Takulsajal - 15-02-2023, 11:51 AM
RE: అరణ్య - by Takulsajal - 15-02-2023, 11:01 PM
RE: అరణ్య - by Takulsajal - 19-02-2023, 09:47 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 10:59 PM
RE: అరణ్య - by TheCaptain1983 - 21-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:08 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:09 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:11 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:13 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:15 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:16 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:20 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by K.R.kishore - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:27 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:26 PM
RE: అరణ్య - by prash426 - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:30 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Takulsajal - 20-02-2023, 11:31 PM
RE: అరణ్య - by Ghost Stories - 20-02-2023, 11:37 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Vijay1990 - 21-02-2023, 12:09 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Gangstar - 21-02-2023, 12:31 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:02 AM
RE: అరణ్య - by Premadeep - 21-02-2023, 12:42 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by gudavalli - 21-02-2023, 01:22 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by Venky248 - 21-02-2023, 02:03 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:05 AM
RE: అరణ్య - by Lraju - 21-02-2023, 05:59 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Iron man 0206 - 21-02-2023, 07:36 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Bullet bullet - 21-02-2023, 10:59 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:28 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:33 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:08 AM
RE: అరణ్య - by Tammu - 21-02-2023, 11:43 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:09 AM
RE: అరణ్య - by Dalesteyn - 21-02-2023, 12:12 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by sri7869 - 21-02-2023, 01:25 PM
RE: అరణ్య - by Gova@123 - 21-02-2023, 03:36 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by Teja.J3 - 21-02-2023, 06:22 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:11 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by SVK007 - 21-02-2023, 07:23 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by The_Villain - 25-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:15 AM
RE: అరణ్య - by Chinnu56120 - 25-02-2023, 06:33 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:16 AM
RE: అరణ్య - by Sweet481n - 25-02-2023, 07:55 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:17 AM
RE: అరణ్య - by Aavii - 03-03-2023, 12:13 AM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by Aavii - 01-04-2023, 05:57 PM
RE: అరణ్య - by smartrahul123 - 14-05-2023, 09:08 PM
RE: అరణ్య - by Takulsajal - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by naree721 - 05-03-2023, 11:31 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:32 AM
RE: అరణ్య - by hrr8790029381 - 05-03-2023, 11:54 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:34 AM
RE: అరణ్య - by sujitapolam - 07-03-2023, 10:01 PM
RE: అరణ్య - by Takulsajal - 08-03-2023, 12:35 AM
RE: అరణ్య - by vg786 - 09-03-2023, 09:04 PM
RE: అరణ్య - by poorna143k - 11-03-2023, 07:53 PM
RE: అరణ్య - by sri7869 - 22-03-2023, 02:56 PM
RE: అరణ్య - by Thokkuthaa - 26-07-2023, 09:46 AM
RE: అరణ్య - by Hydboy - 26-07-2023, 03:26 PM
RE: అరణ్య - by ceexey86 - 19-08-2023, 02:24 PM
RE: అరణ్య - by nari207 - 09-02-2024, 02:17 AM
RE: అరణ్య - by raj558 - 17-02-2024, 11:35 AM
RE: అరణ్య - by Thokkuthaa - 17-02-2024, 01:34 PM



Users browsing this thread: 1 Guest(s)