Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
#2
ఏంటబ్బ అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చుస్తే డోర్ దగ్గర మా బాస్ నిలబడి నన్నే చూస్తుంది. " ఇది ఎప్పుడు వచ్చింది,కొంపదీసి మొత్తం విన్నదా ఏంటి, పోయి పోయి దీనికి దొరికానెంట్రా బాబు " అనుకుంటూ లేచి అందరితో పాటు నిల్చున్న, మా బాస్ వెళ్లి తన చైర్లో కూర్చుంది. "బొంగేమ్ కాదు  వింటే విందిలే, దీనికి కనపడకుండా కూర్చుంటే చాలు అనుకోని కొంచెం చైర్ వెనక్కి అనుకోని కూర్చున్న, నాకేం తెలుసు అదే నేను చేసిన తప్పు అని. మా బాస్ మాట్లాడుతూ " మిస్టర్ కుమార్ మీ ప్రాజెక్ట్ ఎక్సప్లయిన్ చేయండి " అనగానే, ఇది నన్ను వదలదు అనుకుంటూ లేచి అందరి ముందుకు బోర్డు దగ్గరకి వెళ్లి ఎక్సప్లయిన్ చేయటం   స్టార్ట్ చేశా.మాబాస్ చూపంతా నామీదే వుంది అదేం పట్టించుకోకుండా కంప్లీట్ చేసా అందరూ క్లాప్స్ కొట్టారు.అందరికీ tq చెప్పి నా సీట్లోకి వెళ్తుంటే "కుమార్ ఇక్కడ కూర్చోండి"అని మా బాస్ తన ఎదురు సీట్ చూపించింది పచ్చిబుతులు తిట్టుకుంటూ వెళ్లి బాస్ చూపించిన చైర్లో కూర్చున్నాను.మళ్లీ బాస్ మాట్లాడుతూ " కౌశిక్ ని ప్రోజెక్ట్ explain చెయ్యి " అనగానే కౌశిక్ చెప్పటం స్టార్ట్ చేసాడు మా బాస్ నన్నే చూస్తుంది ఇది నన్ను తింటదా ఏంటి అలా చూస్తుంది అనుకుంటూ బాస్ నీ పట్టించుకోకుండా వినటం స్టార్ట్ చేశా.కౌశిక్ ది కంప్లీట్ అవ్వటం తో,మా బాస్ నిలబడి " ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఒకటి మన కంపెనీ నీది,ఇంకొకటి వేరే కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు.2 ప్రాజెక్ట్స్ ఒకేలా ఉంటాయి ఎవరు పెర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తారో అది మన కంపెనీకి ఆండ్ వాళ్ళకి ప్రమోషన్ కాబట్టి కుమార్ మరియు కౌశిక్ బాగా ప్లాన్ చేయండి, ఇద్దరకీ బెస్ట్  ఆఫ్ లక్  అని  వెెళ్లిపోయింది.    నేను అయితే చాలా హ్యాపీ ఎన్ని రోజులు కష్టపడింది ప్రమోషన్ కోసమే , సాలరీ కూడా పెరుగుతుంది.మనకి డబ్బు చాలా అవసరం ఎలాగ అయిన ప్రమోషన్ కొట్టాలి అనుకోని నా క్యాబిన్ కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ మా కొలిగతో కలిసి తినటానికి క్యాంటీన్ కి వెళ్ళాను.కూర్చొని బాక్స్ ఓపెన్ చేసాను,నాది తెరవగానే కళ్ళు జిగేల్ అన్నాయి ఎందుకంటే పాయసం వుంది పాయసం అంటే చాలా ఇష్టం నాకు, త్వరగా స్పూన్ తీసుకొని తిందం అనుకుంటుండగా ఎవరివో చూపులు కతుల్ల గుచ్చుకుంటూ వున్నాయి అది ఎవరో తెలుసు అందుకే చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే తల ఎత్తి చూసా నా ఎదురు టేబుల్ దగ్గర మా బాస్ నన్నే చూస్తుంది.మా కంపెనీ లేడీ హెడ్స్ తో కూర్చొని తింటుంది,నన్నేచుస్తుంది.బాస్ చూస్తుంటే తినాలంటే కొంచెం కష్టం గ వుంది,5నిమిషాలు ఐయ్యింది ఐన ఇంకా నన్నే చూస్తుంది.ఒకవైపు ఆకలి,ఇంకోవైపు దిని చూపులు , ఇది అలా చూస్తుంటే ఎలా తినాలి ,దిని తిండి ఏదో  తినొచ్చు కదా నన్ను ఎందుకు చూడటం అని మనసులో తిట్టుకుంటూ వున్నాను. ఏమనుకుందో చూపు తిప్పింది హమ్మయ్య అనుకోని తినటం స్టార్ట్ చేశా,తను మళ్ళి చూస్తుంది ఈ సారి పట్టించుకోవడం మానేశా,ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనం ఆగం కదా అలా lunch complete చేసి వర్క్లో మునిగిపోయాను
Like Reply


Messages In This Thread
RE: ఒక్కరు కాదు ఇద్దరు - by Prasad@143 - 21-10-2022, 02:10 PM



Users browsing this thread: 3 Guest(s)