23-10-2022, 10:03 PM
కలర్ కోడింగ్ ఇచ్చే తీరిక లేని కారణంగా ఇలాగే ఇచ్చాను.
ఈ ఒక్కసారికి, చివరిసారిగా సర్దుకుపోగలరు.
ఈకథలో ఉన్నట్లు ఎక్కడా జరగదు. ఇది కేవలం నా ఊహల్లోంచి, కొంత ఆంగ్ల కధల్లో నుంచి గ్రహించి రాయటం జరిగింది.
జీవితంలో ఎదురైన ప్రతీ స్త్రీని గౌరవించడం మంచిదని నా అభిప్రాయం.
ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే సహృదయంతో మన్నించగలరు.
ఈకథ ముఖ్య ఉద్దేశ్యం... మన సమస్యలు మరచిపోయి కొద్దిసేపు హాయిగా మనసుకు ప్రశాంతత కోసం మనకు నచ్చిన కథలు చదువుకోటానికి మాత్రమే. ఈ కథల్లో ఉన్నట్లు ఎక్కడా జరగదు.
జైహింద్