Thread Rating:
  • 12 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ముగ్గురు పెళ్లాలు
#43
అప్పుడు గాని అర్థం అవ్వలేదు, ఒక అడుగు దూరంలో ఉన్నదేది కనీసం కనపడడతం లేదు, అయినా ముందుకు దూకించా, గేట్ దాకవెళ్ళి నేను బయటకు వచ్చి గేట్ తెరిచి, కార్ ముందుకు పోనిచ్చా. ఆ ఇల్లు కొంచెం జానావాసలకు దూరంగా కట్టిచింది అత్త. అందుకే ఇంటినుండి మేయిన్ రోడ్ వరకు అంతా కచ్చా రోడ్డే. వాన వల్ల ఒకటే గతుకులు, ఎలాగో మేయిన్*రోడ్ ఎక్కి, స్పీడ్*గా దూసుకెళ్ళా. ఎక్కడా ఒక షాప్ కాని, హాస్పిటల్ గాని కనిపించడంలేదు, పక్కనేమొ స్నేహా తెగ ఏడ్చెస్తుంది, నిన్న రాత్ర్ని ఈమేనా అన్న అనుమానం కూడా వచ్చింది. ఏది ఏమైనా ఇవ్వాళ అంతా మంచే జరగాలి అని ధ్రుడంగా అనుకుని, పెడల్ని మరింతగా తొక్కి కార్*ని ముందుకు దూకించా. అలా దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణం చెయ్యగా,దూరంగా షాప్ లైట్స్ కనపడ్డాయి, కొంచెం ధైర్యం వచ్చింది. ముందుగా అక్కడికి పోనిచ్చా, అద్రుష్టం అంటే ఇలా ఉండాలి, అది మెడికల్ షాప్, ఇవ్వాళ దేవుడు నావైపు, కాదు కాదు బుజ్జిగాడివైపు ఉన్నాడు, అనుకుని షాప్ ముంద్లే ఆపి, మందులా చీటి తీస్కుని, ఒక్క దూకు కార్లోంచి దూకి, షాప్లోకి వెళ్ళాను..షాప్ వాడికి చీటి చూపించాను, "ఫీవర్ చాల ఉంది.." అప్పటికే ఆ కొంచెం తడిచిందానికే నేను పూర్తిగా నాని పోయా, అంతలా ఉంది వర్షం. షాప్ వాడు చీటి వైపు చూస్తున్నడు, "అర్జంట్.." షాప్ బల్లపై గుద్దినట్లుగా అన్నా.. వాడు షాక్ తిని "ఒక్ ఒక్.." అంటూ మందులు తేవడానికి లోపలికి వెళ్ళాడు. షాప్ నించి కార్ కనపడనంతగా కురుస్తుంది, ఇంతలో మెడిసిన్స్ తెచ్చిచాడు..వెంటనే డబ్బులు ఇచ్చి, మిగిలిన చిల్లర ఉంచుకోమని చెహ్ప్పి, మందులు ఎలా వెయ్యలో వాడి చేత చెప్పిచ్చుకుని, సంచీ తీస్కుని కార్*వైపు పరిగెత్తా.డోర్ తీకుని కూర్చుని, అలానే స్నేహాకి మందులకవర్ ఇచ్చాను. తను వెంటన్నె వాటిల్లోంచి ఒక లిక్విడ్ తీసి కొంచెం వాడి నోట్లొకి డ్రాప్స్ వేసింది, వాడు అలానే చప్పరించాడు. కాసేపటికి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలకి కొంచెం మార్పు వచ్చింది, వాడు ప్రశాంతంగా నిద్రపోసాగాడు.నా టెన్షన్ కొంచెం తగ్గి, మనసు కుదుట పడింది. తన కళ్ళ నుంచి భారంగా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి,మొహం అటువైపు ఉండటం వల్ల, తను ఏడుస్తున్నట్లు ముందుగా తెలియలేదు.ఇంతలో బుజ్జిగాడు కదలటంతో తను ఇటువైపు తిరిగింది, నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. "స్నేహా, ఇంకేం భయం లేదు, దాక్టర్ ఉన్నా, ఇవే మెడిసిన్ ఇస్తాడు, సో, ఇంకేం భయం లేదు నీకు. ఇంకోటి, నీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు, నేను వెళ్ళి తెస్తాను. మళ్ళీ ఈ షాప్ వుంటుందో లేదో." తను ఎవో కొన్ని తెమ్మని చెప్పింది, అన్యమస్కంగా. నేను అవన్ని తెచ్చి కార్లో వేసి ఇంటి వైపు కార్*ని తిప్పాను. ఆ ఇల్లు కొంచెం జానావాసలకు దూరంగా కట్టిచింది అత్త. అందుకే ఇంటినుండి మేయిన్ రోడ్ వరకు అంతా కచ్చా రోడ్డే. వాన వల్ల ఒకటే గతుకులు, ఎలాగో మేయిన్*రోడ్ ఎక్కి, స్పీడ్*గా దూసుకెళ్ళా. ఎక్కడా ఒక షాప్ కాని, హాస్పిటల్ గాని కనిపించడంలేదు, పక్కనేమొ స్నేహా తెగ ఏడ్చెస్తుంది, నిన్న రాత్ర్ని ఈమేనా అన్న అనుమానం కూడా వచ్చింది. ఏది ఏమైనా ఇవ్వాళ అంతా మంచే జరగాలి అని ధ్రుడంగా అనుకుని, పెడల్ని మరింతగా తొక్కి కార్*ని ముందుకు దూకించా. అలా దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణం చెయ్యగా,దూరంగా షాప్ లైట్స్ కనపడ్డాయి, కొంచెం ధైర్యం వచ్చింది. ముందుగా అక్కడికి పోనిచ్చా, అద్రుష్టం అంటే ఇలా ఉండాలి, అది మెడికల్ షాప్, ఇవ్వాళ దేవుడు నావైపు, కాదు కాదు బుజ్జిగాడివైపు ఉన్నాడు, అనుకుని షాప్ ముంద్లే ఆపి, మందులా చీటి తీస్కుని, ఒక్క దూకు కార్లోంచి దూకి, షాప్లోకి వెళ్ళాను..షాప్ వాడికి చీటి చూపించాను, "ఫీవర్ చాల ఉంది.." అప్పటికే ఆ కొంచెం తడిచిందానికే నేను పూర్తిగా నాని పోయా, అంతలా ఉంది వర్షం. షాప్ వాడు చీటి వైపు చూస్తున్నడు, "అర్జంట్.." షాప్ బల్లపై గుద్దినట్లుగా అన్నా.. వాడు షాక్ తిని "ఒక్ ఒక్.." అంటూ మందులు తేవడానికి లోపలికి వెళ్ళాడు. షాప్ నించి కార్ కనపడనంతగా కురుస్తుంది, ఇంతలో మెడిసిన్స్ తెచ్చిచాడు..






[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: నా ముగ్గురు పెళ్లాలు - by LUKYYRUS - 12-11-2018, 12:08 PM



Users browsing this thread: 3 Guest(s)