Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
145. 2

అక్కడున్న కొండను చదును చేసి  , పంట పండించి నట్లు ఉన్నారు,    ఆ చదునైన ప్లేస్ కు వెళ్ళే ముందు చుట్టూ ఎవరైనా ఉన్నారో  అని చూసుకొని  ఆ పంట  ఏంటి  అని  చూసాను. 
 
నా వెనుకే వస్తున్న దీపాలి కూడా  నేను  ఆ మొక్క కున్న  ఆకులూ తెంపడం చూసి తను కూడా  నాలుగు ఆకులూ తెంపి ముక్కు దగ్గర పెట్టుకొని  "ఇదేం టి ఇలా వాసన వస్తుంది అంది."
 
ఆ మొక్కను చూడగానే నాకు డౌట్ వచ్చింది , కానీ ఆదా కాదా  అని డౌట్ క్లారిఫై చేసుకోవడానికి దాని  ఆకులూ తెమ్పాను.   తన వైపు చూస్తూ  వాటి వాసన చూసే కొద్దీ  confirm అయ్యింది  అవి మామూలు మొక్కలు కాదని.   నేను ఊళ్లో  ఉండగా  అక్కడికి వచ్చిన బైరాగి  చేతిలో నలుపుకోం టు ఉంటె  అది ఏంటి అని అతన్ని అడిగి నప్పుడు నా చేతిలో వేసి వాసన చూడ మని ఇచ్చి ఉండే , ఆ వాసన నాకు ఇప్పటికే గుర్తే,   తేడా  ఒక్కటే, ఇక్కడున్న ది పచ్చి ఆకు , , అప్పుడు నేను చూసింది ఎండిన ఆకు ,కానీ అందు లోంచి వచ్చే వాసన  ఒక్కటే.
 
దీపాలి చేతిని పట్టుకొని అక్కడ నుంచి మేము వచ్చిన గుబురు పొదల్లోకి లాక్కొని  పొతూ "అది  గంజాయి,  చూస్తుంటే , మనల్ని పట్టుకొచ్చింది పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు ఉంది , ఇది  కోట్ల రూపాయల వ్యవహారం, వాళ్ళకు మనం తప్పిచ్చు కొన్నాము అని తెలిసే లోపుల మనం ఇక్కడ నుంచి ఎస్కేప్  అవ్వా లి , వెళ్తూ వెళ్తూ , దీన్ని ఎదో ఒకటి చేసి వెళ్ళాలి , లేకుంటే ఇదంతా మార్కెట్ లోకి వెల్తే  ఎంతో మంది దీని భారిన పడి  బానిసలై పోతారు"   అని చెప్తూ చుట్టూ చూడ సాగాను 
 
"ఆకలి గా ఉంది  , ఏదైనా తినడానికి దొరుకుతుందేమో  ఈ పొలం  లో అనుకొన్నా "
"కొద్దిగా లోపలి వెళితే , ఏమైనా  కాయలు గానీ  , లేదా దుంపలు గానీ దొరకచ్చు "  అంటూ   ఇంకొద్దిగా  అడవి లోపలి వెళ్ళాము.  మేము  లోపలి వెళ్ళే కొద్దీ  కొండ నుంచి లోయలోకి దిగాల్సి వచ్చింది , అది పెద్దగా  లోతు  లేదు కానీ ,  అడివి లో  వర్షాలు పడ్డప్పుడు వచ్చే నీళ్ళు  ఆ  లోయ లోంచి పోతున్నట్లు ఉన్నాయి  అక్కడక్కడ  నీళ్లున్న  గుంటలు కనబడ్డాయి.  అవి చూసి   ఆ లోయలోకి దిగాము ఇద్దరం.
 
ఓ  మలుపు  దగ్గర పెద్ద గుంట ఏర్పడింది  అది చాలా లోతుగా ఉన్నట్లు ఉంది , తేట దేరిన నీళ్ళతో  చూడడానికి  చాలా బాగుంది.   ఆ నీళ్ళు చూస్తూనే "ఇక్కడ స్నానం చేద్దాము "  అంది దీపాలి
 
"స్నానం తరువాత , మొదట మొహం కడుక్కుందాం  పద"  అంటూ    అక్కడున్న ఓ  వేప కొమ్మను తెంచి  రెండు పుల్లలు ఆ కొమ్మ నుంచి సెపరేట్ చేసి,  ఓ పుల్లను నోట్లో పెట్టుకొని , ఇంకో పుల్ల తన చేతి కిచ్చాను
 
తను పుట్టినప్పటికీ నుంచి టౌన్ లో పుట్టి పెరిగింది , దాంతో ఎం చయాలో తెలిసి నట్లు లేదు "దీన్ని  ఎం చేయాలి " అంది నా వైపు అమాయకంగా చూస్తూ.
 
"మనం ఇక్కడ నుంచి బయట పడేంత వరకు  ఇలాంటి వె బ్రష్ మరియు పేస్ట్ " అంటూ  దాంతో ఎలా పళ్ళు తోముకోవాలో  చెప్పాను
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 12:42 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 14 Guest(s)