Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
145. 5

 
తన లో దుస్తులు ఆరిన తరువాత  చెట్టు వెనక్కు వెళ్లి వేసుకొచ్చింది.
 
మేము  అక్కడ నుంచి  తప్పించు కొని దాదాపు 3 గంటలు కా వస్తుంది,  ఈ పాటికి వాళ్ళకు తెలిసి ఉంటుంది అనుకుంటుండగా , పై నుంచి ఏవో మాటలు వినబడ్డాయి.
 
మేము ఉన్న మలుపు లోతుగా కోయడం  వాళ్ళ , కొద్దిగా గుహ లాగా ఏర్పడింది తన చేతిని పట్టుకొని పూర్తిగా లోపలి కి లాక్కుంటు, అక్కడ మేము తిని పడేసిన తుప్పల మీద ఇసుక చల్లి పూర్తిగా వెనక్కు  అనుకున్నాము ఇద్దరం.
 
ఇద్దరో , లేదా ముగ్గరో ఉన్నట్లు ఉన్నారు  పైన  ,  మేము దాక్కున్న వైపే వచ్చినట్టు ఉన్నారు,  మా ముందు   సన్నగా మట్టి రాలు తుంది  వాళ్ళు మా పైన ఉన్నారు అనడానికి సూచనగా.
 
"వాళ్ళు  ఇంకా ఇక్కడే ఉంటారు అనుకోమంటున్నావా , చాలా దూరం పోయి ఉంటారు "
"ఎంత దూరం పోతారు ,  చుట్టూ అడివి ,  రోజంతా  నడిస్తే గానీ  వాళ్ళు రోడ్డు మీద కు పోలేరు , ఈ పక్కన కాకుండా ఇంకో పక్కకు ఏమైనా పోయినారేమో చూద్దాం పదండి"
"వాల్లు  తప్పిచ్చు కొన్నారు అని సారూ కు తెలిస్తే , మన సంగతి అంతే"
"వాళ్ళు  ఎక్కడి కీ  పోలేరు ,  సాయంత్రానికి వాళ్ళు మనకు దొరకక పోరు ,  ఒక వేల దొరకక పొతే అప్పుడు సారూ కు చెబుతాం  , ఎలా గు అయన రేపు వస్తా అన్నాడు గా  అప్పుడు చెప్పొచ్చు లే " 
 
చివర  అంటున్న మాటలు  మాకు  దూరంగా నడుస్తూ వేలుతున్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాటలు.   వాళ్ళు మాకు దూరంగా వెళ్లి పోయారు.
 
వాళ్ళు మాట్లాడిన మాటలు తను కూడా  వినడం వలన  "రోజంతా నడిచినా గానీ రోడ్డు రాదంట , అంటే మనం  పెద్ద అడవిలో ఉన్నాము, ఇక్కడ నుంచి ఎలా బయట పడడం."
 
"బయట పాడడం పెద్ద సమస్య కాదులే , కానీ దీని వెనుక ఎవరు ఉన్నారు అన్నదే చాలా important,  లేకుంటే ఇంత పెద్ద ఎత్తున గంజాయి పండిస్తున్నారు అంటే వాళ్ళ వెనుక  పెద్ద హ్యాండ్  ఉన్నట్లు ఉంది ,  దాన్ని  విరిచేయాలి లేదంటే  ఇక్కడ కాకుంటే ఇంకో చోటు  మెదలు పెడతారు "
 
"అంటే ఎం చేద్దాం"
 
"ప్రస్తుతానికి  దీని వెనుక ఉన్నది ఎవ్వరు అనేది  తెలుసు కోవాలి , అలా తెలుసుకోవాలి అంటే  మనం రేపటి వరకు ఇక్కడే ఉండాలి, ఆ తరువాత ఎలా వాళ్ళ ఆట కట్టించాలి అని ప్లాన్ ఆలోచిద్దాం"
 
"మరి రాత్రికి ఎక్కడ పడుకోవాలి,  వచ్చింది ఎవరో తెలుసు కోవాలి అంటే మనల్ని  ఎక్కడ ఉంచారు  అక్కడికి వెళితే గానీ  మనకు తెలియదు"
 
"ఉదయం అక్కడికి వెళ్దాం , కానీ అంతవరకు  వాళ్ళకు  దొరకకుండా  ఇక్కడే  ఎక్క డైనా  ఉందాం"
 
వాళ్ళు వెళ్ళిన  ఓ  20 నిమిషాలకు అక్కడ నుంచి బయటకు వచ్చి  ,  అదే వాగు వెంబడి ముందుకు నడవ సాగాము.   కొద్ది దూరం వెళ్ళిన తరువాత  అక్కడ వాగు బాగా వెడల్పు అయ్యింది.  ఇసుక , రాళ్లు  కాకుండా  పచ్చి గడ్డి మొలిచింది,  అక్కడ నుంచి వాగు పైకి చేరుకున్నాము.  చుట్టూ  దట్టమైన అడివి, పక్షుల కిల కిల రావాలు , అప్పుడప్పుడూ జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి.
 
"ఈ అడవిలో పులులు ఉంటాయా "  అంది భయం భయం గా నా చేయి పట్టు కొంటూ
 
"ఏమో చెప్పలేము ,మనల్ని  ఓ  రాత్రి మాత్రం మే  కట్టి పడేశారు , అంటే  రాత్రి  9 నుంచి ప్రయాణిస్తే , పొద్దున్నే  8  కి  అడవిలో ఉన్నాము అంటే  సిటి కి  ఓ 300 లేదా  400  కిలో మీటర్ల దూరం లో ఉన్నాము  అంటే మహబూబ్ నగర్ దాటినా తరువాత ఓ ఫారెస్టు ఉంది  , బహు శా  అదే అయి ఉండ వచ్చు."
 
"ఇప్పుడు ఎం చేద్దాం , రాత్రికి ఎక్క డైనా ప్లేస్  చూసుకుందాము పడుకోవడానికి"  అని తను అంటుండగా ఇంకొద్ది దూరం నడిచాము.   పైన ఎండ  తీవ్రం గా ఉంది. ఓ చెట్టు కింద కు చేరి ఆ చెట్టు నీడన కుచోందాము  అనుకోం టు  పైకి చూసాను , నాతొ పాటు తను కూడా  పైకి చూసి , నా చేతిని గట్టిగా పట్టుకొని , నా వెనుక అతుక్కొని పోయింది.

============================================================================================
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 12:51 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 9 Guest(s)