Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
ఆ విషయం  వాళ్లతో చెప్పాను ,  అందరూ దానికి ఒప్పుకున్నారు.  వాళ్ళు  ఉదయం  హైదరాబాదుకు వస్తారు , వాళ్ళను  డైరెక్ట్ గా హాస్పిటల్ కు తీసుకొని రమ్మని ఫోన్  చేసాను అప్పుడే. 
 
మిగిలి ని విషయాలు వాళ్ళు వచ్చాక మాట్లాడాము అని   అక్కడే బొంచేసి  వాళ్ళకు  బాయ్ చెప్పి ఇంటికి వచ్చాను.   ఈ రోజు ఉదయం  రావుా  గారు రావడం వలన  వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన  అవసరం రాలేదు , అందులోనా  రెండు సార్లు  కష్టపడడం  వల్ల   పడుకున్న  వెంటనే నిద్ర పట్టేసింది.   ఉదయం  4 గంటలకు అలారం పెట్టుకోవడం  వల్ల   దాని సౌండ్ కి నిద్ర లేచి రెడీ అయ్యి  హాస్పిటల్  కు వెళ్లాను.
 
నేను ముందే  రాత్రి ఫోన్ చేసి చెప్పడం వల్ల నా ఫ్రెండ్   కూడా  వచ్చాడు   వాడి డ్యూటీ  ఉదయం  10 గంటలకు ఉన్నప్పటికీ.    మేము ఇద్దరం   పదవ తరగతిలో  క్లాస్  మేట్స్  ,  వాళ్ళ నాన్న  మా  ఉరి స్కూల్  లో హెడ్ మాస్టర్  గా ఉండే వాడు. 
 
ఇంటర్ లో ఇద్దరం  వెరు వేరు కాలేజీ లో చదువుకున్నాము ,  ఆ తరువాత వేరు వేరు  ఉద్యోగాలలో చేరాము , కానీ  ఎప్పుడు  టచ్ లో ఉండే వాళ్ళ ము.  సంవత్సరానికి ఒక్క సారన్నా కలిసే వాళ్ళ ము. అందుచేత  ఇద్దరికీ మంచి దోస్తీ  కొనసాగింది.    వాడు పోయిన సంవత్సరం  MD  కంప్లీట్ చేసి మొదటి పోస్టింగ్ అపోలో  లో చేరాడు ,  అక్కడే కంటిన్యూ చేస్తున్నాడు.
 
మేము మాట్లాడుతూ ఉండగా  కవితా నుంచి ఫోన్ . వాళ్ళు  హాస్పిటల్ లోపలి వచ్చారు అని.    వాడు నేను  ఇద్దరం కలిసి  వాడి రూమ్ నుంచి కిందకు వచ్చాము , వాడు   అంతకు ముందే కావలసిన ఏర్పాట్లు చేయడం  వాళ్ళ   వెంటనే   హాస్పిటల్ స్టాఫ్   కవితా  వాళ్ళ నాన్నను లోపలి తీసుకొని వెళ్ళారు.    ప్రిలిమినరీ  టెస్ట్ లు చేసా క , ఆపరేషన్ ఎప్పుడు చేయాలో చెప్తాను  అంత వరకు  వర్రీ  కావలసింది ఎమీ  లేదు అని చెప్పి  వాడు లోపలి వెళ్ళాడు.
 
కవితా ,  రామి రెడ్డి ,  రామి రెడ్డి భార్య  శైలజా , వాళ్ళ అబ్బాయి   అంతా  వచ్చారు.    రామి రెడ్డి నా దగ్గరకు వచ్చి
 
"శివా , నాకు   అక్కడ షాప్ లో ఎవ్వరు లేరు , నువ్వు   ఎలాగా ఉన్నావు కదా ,   వీళ్ళు ఇద్దరు  ఇక్కడే ఉంటారు , బాబు కు స్కూల్ ఉంది   నేను వాడిని తీసుకొని సాయంత్రం  వెళతాను    మిగిలిన విషయాలు నువ్వు మేనేజ్  చెయ్యి "
 
"సాయంత్రం వరకు ఉంటావు గా ,  ఈ లోపల ఆపరేషన్  అయిపోతుంది లే ,  ఇక్కడ   కొన్ని రోజులు ఉంచి తరువాత పంపుతారు.   అప్పుడు నెను చూసు కొంటాలే , ముందు మీరు  ఇంటికి వెళ్లి  ఫ్రెష్ అయ్యి రండి "  అని వాళ్ళను  అప్పుడే వచ్చిన  శాంతా వాళ్లతో  పంపాను.  
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 29-05-2019, 05:25 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 12 Guest(s)