Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
"ఇక్కడ  ఒక్కరి నే ఉండ మన్నారు గా ఇద్దరు  ఎందుకు"
"పోనీ మీరు ఇంటికి వస్తురు లే  తను ఇక్కడే ఉంటుంది " అన్నాను.
"సరే అయితే వెళ్లి తీసుకొని రాపో " అంది
 
బైక్ తీసుకొని శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లాను.   తను  తినేసి  కొన్ని బట్టలు బ్యాగ్ లో సర్దుకొని రెడీగా ఉంది నా కోసం. తనను తీసుకొని  రిటర్న్ అయ్యాను.
 
"నేను ఉన్నాగా ,  నువ్వు కూడా ఎందుకు వచ్చావు" అంది   శైలజా
"నాకు అక్కడ ఉండ బుద్ది కాలేదు వదినా ,  కావాలంటే నువ్వు వెళ్ళు  నేను ఇక్కడ ఉంటాలే ఈ రాత్రికి " అంది
మేము మాట్లాడుతూ ఉండగా మా ఫ్రెండ్  వచ్చాడు.     తను నైట్ డ్యూటీ లో ఉంటాడు  వాడే చూసుకోంటాలె అని చెప్పాడు. 
 
అప్పటికే టైం 9 అవుతుంటే   ఇంక మేము ఇంటికి వెళతా ము  అని చెప్పి  శైలజా ను తీసుకొని  ఇంటికి వచ్చాను.  
"శాంతా వాళ్ళ  ఇంటికి వెళ్ళడం లేదా మనము " అంది శైలజా
"ఎం  అక్కడికి వేళ్లా లని ఉందా ఏంటి మీకు "
"అలా  ఎం లేదులే నాకు ఎక్కడై నా   ఒక్కటే , మీ ఇల్లు అయితే ఇంకా ఫ్రీ గా ఉంటుంది" అంది 
"మీ అమ్మ గారు లేరా" అంది ఇంట్లో  ఎంటర్ అవుతూ
 
"ఆమె  తొందరగా పడుకుంటుంది లే " మీరు  ఫ్రెష్ కండి  అంటూ  తనకు వాష్ రూమ్  ,  బెడ్రుం చూపించాను.   ఫ్రెష్ అయ్యి  బట్టలు మార్చుకొని  నైటీ  లో  వచ్చింది.  
 
"ఆ బెడ్రుం లోనే పడుకోండి  నిద్ర వస్తే"
"అంత తొందరగా నిద్ర రాదులే , నువ్వు పడుకుంటున్నావా "
"లేదు కొద్ది సేపు t.v  చూస్తాను "
"సరే అయితే నేను కూడా హాల్ లో కూచుంటా  లే " అంది
నేను వెళ్లి  నా డ్రెస్ మార్చు కొని   లుంగీ , టీ  షర్టు లో వచ్చాను.   దివాన్ మీద కూచొని  సినిమా చూస్తుంది.  నేను తన పక్కకు వెళ్లి    గోడకు అనుకోని  తనతో  పాటు  సినిమా చూడ సాగాను.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 29-05-2019, 05:26 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)