Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 

148.1
 
అడివిలొంచి  దాదాపు 20  మైళ్లు పైన కాలి బాటే తప్ప  రోడ్డు లాంటిది ఏమీ లేదు ,  బైక్ ను మెల్లగా ఆ రోడ్డు నుండి పోనిస్తూ  ఎట్ట కేలకు  ఓ  రెండు గంటల తరువాత  కొద్దిగా రోడ్డు లాంటి దారి లోకి వచ్చాము , అక్కడ నుండి కొద్దిగా స్పీడ్ గా బైక్ దూకించి  మరో  ౩౦ నిమిషాలకు  హైవే  మీద కు వచ్చాము.
 
 
మరో  4 గంటలు ప్రయాణం చేసిన తరువాత  సిటి లోకి ఎంటర్ అయ్యా ము.    హై వే మీద కు వచ్చినప్పుడు  ఫోన్ చేయడం వలన  సిటి ఎంట్రన్స్ లో ని డాబా దగ్గరి కి షబ్బీర్ కారు లో వచ్చాడు, వాడిని బండి మీద రమ్మని మేము ఇద్దరం  కారు లో సిటి కి బయలు దేరాము.
 
తనను ముందు వాళ్ళ ఇంట్లో దింపి   రేపు పొద్దున్నే కలుద్దాము అని చెప్పి నేను ఇంటికి వెళ్లాను. 
 
ఫ్రెష్ అయ్యి మల్లికార్జున కు ఫోన్ చేసి కలవాలని చెప్పాను , స్టేషన్ లోనే ఉన్నాను రమ్మన్నాడు ,  షబ్బీర్ తో పాటు అక్కడ నుంచి వచ్చిన బైక్ తో స్టేషన్  కు వెళ్ళాను. 
 
రెండు రోజుల నుంచి  జరిగిన డ్రామా మొత్తం చెప్పాను ,  అడవిలో గంజాయి పెంచడం , అక్కడ ఎండిన పంటను కాల్చడం ,  అక్కడ మినిస్టర్ ను చూడ్డం నుంచి అక్కడ నుంచి ఎలా తప్పించు కొని వచ్చామే  వివరించాను.
 
మీ దగ్గర ఎటువంటి సాక్షాలు  లేవు కాబట్టి , కేసు పెట్టినా నిలవదు అని చెప్పాడు.   నేను కేసు పెట్టాలనుకోలేదు అని చెప్పి బైక్ ను ఆయనకు అప్పగించి ఇంటికి వచ్చాను.
 
రాత్రి వళ్ళు తెలియకుండా  నిద్రపోయాను , పొద్దున్నే లేచి యధా విధిగా ఆఫీస్ కి వెళ్లాను.  దీపాలి సెలవు పెట్టింది,  సాయంత్రం కలుద్దాం అని చెప్పింది.   ఆఫీస్ లో పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ,  వారం రోజులు సెలవు పెట్టాను  మంత్రి విషయం ఎలాగైనా  తేల్చుకోవాలని.
 
సాయంత్రం  దీపాలి , రుపాలి ఇద్దరు వచ్చారు, మమ్మల్ని కిడ్నాప్ చేసిన రోజున మేము కలుసుకున్న రెస్టారెంట్ కు.   ఇద్దరికీ నా ప్లాన్ వివరించాను దానికి వాళ్ళ హెల్ప్ కావాలనగానే సంతోషంగా ఒప్పుకున్నారు ఇద్దరు.
 
మాకు కావలసిన  సమాచారం  రూపాలి సేకరిస్తాను అని చెప్పింది.  దీపాలి  కూడా వారం రోజులు సెలవు పెడతానంది.  అవసరం అయితే పెడుదువులే ఇప్పుడు ఎం వద్దు అని చెప్పి తనను ఆఫీస్ కి వెల్ల మన్నాను.  వాళ్ళ దగ్గర వీడ్కోలు  తీసుకోని దారిలో షబ్బీర్ దగ్గరి కి వచ్చాను.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 01:22 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)