Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
149. 3

 
ఇందాకా  వాడు డాష్  ఇచ్చిన కారు లోంచి  ఓ  అబ్బాయి ,   పొద్దున్నే ఫైట్ చేసిన సమయం లో  అక్కడున్న అమ్మాయిలలో  ఒకరు  దిగారు ,  నన్ను , రు పాలిని చూసి ఆ అమ్మాయి  మా దగ్గరకు వచ్చింది.
"హలో  సర్ ,  హాయ్ అక్కా " అంటూ పలకరించింది
 
"ఏంటి నేహా తను నీకు ముందే  తెలుసా ?  అంది  దీపాలి "
"ఈ రోజు పొద్దున్నే మమ్మల్ని హోటల్  లో కొందరు ఏడిపిస్తుంటే , సార్ వాళ్ళకు బాగా బుద్ది చెప్పారు "
"మంత్రి కూతురు , నీకు కూడా  ఈ తిప్పలు తప్పవా " అంది దీపాలి
"వాళ్ళు  ఏవో డ్రగ్స్  తీసుకున్నారు, ఆ టైం లో అక్కడ ఎవ్వరున్నా వాళ్ళకు తేడా ఉండదు ,  వాళ్ళు కాదు మమ్మల్ని  ఏడిపించింది , వాళ్ళు తీసుకొన్న డ్రగ్స్ " అంది నేహా
"ఇప్పుడు మీ కారుకు  ఆక్సిడెంట్ చేసిన వాడు కూడా   డ్రగ్స్ మీద ఉన్నాడు ,  ఈ సిటి  లో ఈ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళు దొరకాలి వాళ్లను నిలువునా నరకాలని పిస్తుంది " అన్నాను ఆవేశం గా
 
"నేహా,  He is శివ  నీకు  చెప్పాను  చూడు , నన్ను  కిడ్నాపర్స్  భారి నుంచి రక్షించాడు  ,  ఇతనే  ఆ హీరో " అంది నా చేతిని పట్టుకొని తనకు పరిచయం చేస్తూ.
"శివా ఈ అమ్మాయి, నేహా  మా కాలేజిలో  చదువుతుంది ,  మొదటి సంవత్సరం  MBBS"
"మీ లాంటి వాళ్ళ వల్లే , ఈ డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళను  ఏమైనా చేయగలరు సర్  " అంటూ తన పక్కన ఉన్న తన తమ్ముడ్ని పరిచయం చేసింది. 
 
ఆ అబ్బాయి పేరు నిరేక్ , ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు  హాస్టల్  లో ఉంటూ అని  తను చదివే కాలేజి , హాస్టల్ పేరు చెప్పింది.
 
"నా ఒక్కడి వల్ల కాదు  , మీ లాంటి వాళ్ళు కూడా  ఓ చెయ్యి వెయ్యా లి " అన్నాను  అక్కా తమ్ముడి వైపు చూస్తూ
 
"మా ద్వారా ఏదైనా  జరిగే ది ఉంటే చెప్పండి సర్ , తప్ప కుండా  చేస్తాము , మా అక్క చెప్పింది పొద్దున్నే జరిగిన ఇన్సిడెంట్ " అన్నాడు  నిరేక్
"మీ ఇద్దరి వల్ల  కూడా  చాలా జరుగుతుంది  నిరేక్ ,  మీ హెల్ప్ కావాలి చెయ్యగలరా "
"తప్ప కుండ చేస్తాము సర్ , చెప్పండి ఎం చేయాలో " అన్నారు ఇద్దరు ఒకే  సారి.    ఇక్కడ కాదు  , మీ షాపింగ్ చేసిన తరువాత  చెప్తాను ఎం చేయాలో   పదండి షాపింగ్ చేద్దాం అంటూ  అంతా కలిసి లోపలి కి వెళ్ళాము.
 
షాపింగ్ మాల్  లో వారు ఓ వైపు మేము ఓ వైపు వెళ్ళాము.
 
"మనం అను కొన్నది ఇంత త్వరగా జరుగుతుంది అనుకోలేదు, వాళ్లను  ఎక్కడికి తీసుకొని వెళ్దాం ఇప్పుడు " అన్నాను
"మా ఇంట్లో ఎవ్వరూ  లేరు అక్కడికే వెళ్దాం ,  మా  వాళ్ళు  ఎదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు , రెండు రోజులు  రారు. "  సరే   అంటూ   తనకు కావలిసినవి  తీసుకొంది.
మేము బయటకు వచ్చిన ఓ  10 నిమిషాలకు  చేతిలోని బ్యాగ్ లతో  అక్కా  తమ్ముడూ వచ్చారు.
 
"నేహా , మా ఇంటికి వెళ్దాం   , మీతో  ఓ ౩౦ నిమిషాలు పని ఆ తరువాత మీరు ఇంటికి వెళ్ళొచ్చు , పోదామా " అంది  వాళ్ళు సరే అనగానే ,  మా బైక్ ముందు వెళ్తుండగా , వాళ్ళు మా వెనుకే  దీపాలి వాళ్ళ ఇంటికి వచ్చారు. 
 
వాళ్ళ డ్రైవర్ కు  ఓ  ౩౦ నిమిషాలు వెయిట్ చేయమని చెప్పి లోపలి కి వచ్చారు ,    దీపాలి  వాళ్లకు  cool డ్రింక్స్ సర్వ్ చేసి వచ్చి మాతో కుచోంది.  
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 01:28 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 3 Guest(s)