Poll: ఈ థ్రెడ్ ఉంచాలా వద్దా
You do not have permission to vote in this poll.
ఉంచాలి, రచయితకు ఇది ఒక ఫీడ్ బ్యాక్
100.00%
28 100.00%
వద్దు, థ్రెడ్ డిలీట్ చెయ్యండి
0%
0 0%
Total 28 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic అరణ్య (కామెంట్స్ కోసం)
(16-12-2022, 10:28 AM)Tammu Wrote: అరణ్య అబ్బాయే
ముందు నేనూ అదే అనుకున్నాను
ఇదేంటి అని..
కానీ అర చేతిలో మచ్చ అనగానే
శివ మేనకోడలు అని అర్ధమయ్యింది
కానీ తనని అరణ్య అని పిలుస్తున్నారు అంటే
కచ్చితంగా అమ్మాయి విలన్ల దెగ్గరే ఉండాలి
తనే అరణ్య అని నమ్మిస్తున్నారా???

 పాపని ఎత్తుకెళ్ళింది సుశాంతే
అమ్మాయి అరణ్య ఇప్పుడు వాడి దెగ్గరే ఉందా
రోల్స్ రాయిస్ అని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసారు
అంటే శివ సంపాదించింది మొత్తం వీళ్ళు కొట్టేసారా

అమ్మాయి అరణ్యకి ఏం తెలుసు
అస్సలు అరణ్య ఎక్కడున్నాడు

Uma ane avida chethilo undhi
Susanth nunchi kaapadukuntunnaru ani anukovachu

Let's see
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply


Messages In This Thread
RE: అరణ్య (కామెంట్స్ కోసం) - by Loveizzsex - 17-12-2022, 12:14 PM



Users browsing this thread: 2 Guest(s)