Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
151. 1

1
అది నేహా వాళ్ళ ఇల్లు ,  రోజు  6 గంటలకే వచ్చే నేహా ఆ రోజు 9.30 అయినా గానీ రాలేదు, వాళ్లమ్మ ఇంట్లో  అటు , ఇటూ తిరుగుతూ రెండు మూడు సార్లు  ఫోన్ చేసింది. నేహా ఫోన్ రింగ్ అవుతుంది  కానీ ఫోన్ లేపలేదు. ఆవిడ కు టెన్షన్ ఎక్కువ అయ్యి ఇంట్లోకి  , వాకిటిలోకి  పచారులు చేయసాగింది.   ఇంకో గంటకు గానీ వాళ్ళ అయన ఇంటికి రాదు , ఆ టైం కి కూతురు ఇంట్లో లేదంటే  ఇంక ఇంట్లో కురు క్షేత్రమే అనుకుంటూ కూతురు కోసం  మాటి మాటికి డోర్ వైపు చూడ సాగింది.   ఆవిడ టెన్షన్ తనకు లేనట్లు 9.45 కి   తూలుతూ  వచ్చింది నేహా
 
"ఏమైంది , ఇంత లెటుగా వచ్చావు ,  కాలేజీ లో ఏదైనా extra క్లాస్ ఉందా , ఏంటి అలా ఊగుతూ వస్తున్నావు "  
"క్లాసు లేదు లే   అమ్మా, ఫ్రెండ్ పార్టీ  అంటే వెళ్ళాను  అక్కడ డ్రింక్స్ తాగాము ,అప్పుడు నుంచి కళ్ళు తిరుగుతున్నాయి "  అంటూ తూలుతూ తన రూమ్  లోకి వెళ్ళింది.
 
"తొందరగా బట్టలు మార్చు కొని  రా, మీ నాన్న రాక ముందే బొంచేద్దు వు గానీ"
"నేను అక్కడే తినేసి వచ్చాను ,  పడుకుంటున్నా "  అంటూ వినిపిచ్చింది కూతురు సమాధానం.    ఇ దేప్పటి నుంచి తాగుడు మరిగింది , బుద్దిగా చదువుకునే ది, ఈ  డాక్టర్ కోర్స్ చేరి పాడయిందా ఏంటి .  అయన వచ్చిన వెంటనే ఆయనకు చెప్పాలి  అనుకుంటూ మొగుడి కోసం ఎదురు చూడ సాగింది.
 
10.30  కి  అయన వచ్చాడు , ఆయనకి టేబుల్ మీద  వడ్డించి  , ఎలా మొదలు పెట్టాలా అనుకుంటుండగా  ఆయనే అడిగాడు
"అమ్మాయి వచ్చిందా ?  చదువుకుంటుందా , లేక పడుకుందా "
"వచ్చింది , పడుకుంది , ఈరోజు లెట్ గా వచ్చింది "
"ఏదైనా క్లాసు ఉందేమో లే , నువ్వు ప్రతి దానికి దాన్ని  అనుమానించక "
"నేనేం అనుమానించ లేదు ,  అదే చెప్పింది  తన ఫ్రెండ్స్ ఇంట్లో ఎదో పార్టీ అంటే వెళ్ళింది అంట  అక్కడ ఎదో డ్రింకు ఇచ్చారు అంట  అది తాగిన తరువాత  తూలుతూ వచ్చింది ఇంటికి "
"ఈ కాలం లో కాలేజీ పిల్లలకి అవన్నీ  మా ములేలే , నేను పొద్దున్నే మాట్లాడ తాళే , నువ్వు పెద్దగా పట్టిచ్చు కోకు దాన్ని గురించి "
"ఆ , నన్ను పట్టిచ్చు కో వద్దు అంటారు ఇప్పుడు , ఆ తరువాత నన్నే అంటారు పిల్లలను పెంచే ది ఇలాగా అని.
 
"సరేలే లేవే , నేను మాట్లాడతాను అన్నాగా పొద్దున్నే" అంటూ  అక్కడ నుంచి లేశాడు.
 
పొద్దున్నే  బ్రేక్ ఫాస్ట్ కి టేబుల్ మీద కూచున్నప్పుడు  వాళ్ళ నాన్న అన్నాడు "నీ క్లాస్ లు  ఎలా జరుగుతున్నాయి"
"బాగానే జరుగుతున్నాయి నాన్నా"
"రాత్రి  లేట్ అయ్యింది అంట కదా అమ్మ చెప్పింది "
"అవును నాన్నా,  ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అంటే వెళ్లాను , అక్కడే డ్రింక్స్ లో ఎదో మిక్స్ చేసారు , కొద్దిగా కళ్ళు తిరిగినట్లు అయ్యి ఇంటికి వచ్చాను , ఇప్పుడు ok నాన్నా "  అంది .  వాళ్ళు  తింటుండగా  నేహ వాళ్ళ నాన్నను ఫోన్ వచ్చింది
 
ఆ ఫోన్ తన కొడుకు చదివే కాలేజి హాస్టల్ నుంచి ,   వాళ్ళ అబ్బాయి రాత్రి  బాగా తాగి పడిపోయాడు , వాడు తాగే ది కాకుండా పక్క వాళ్లను కూడా  చెడగొడుతున్నాడు వచ్చి తీసుకోని వెళ్ళండి అని  కంప్లైంట్.
 
"ఏమైంది వీడికి  ఉన్నట్లు ఉండి , ఈ తాగుడు అలవాటు ఏంటి ?"  అన్నాడు.
 
"ఏమో నాన్నా , మనం తయారు చేసే ప్రొడక్ట్స్  ఎలా ఉన్నాయో అని టెస్ట్ చేస్తున్నాడేమో " అంది నేహా
"ఏంటి నువ్వు మాట్లాడే ది , మనం తయారు చేసే ప్రొడక్ట్స్  ఏంటి "
"తమ్ముడికి , నాకు తెలుసు నాన్న మీరు చేసే బిజినెస్ ఏంటో ,  మాకు పేపర్లు చదవడం వచ్చు , అందులో ఎం రాసా రో తెలుసు కోవడం వచ్చు "
"వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు , వాళ్ళు రాసేవన్నీ  నిజం కాదు"
"అంటే అన్నీ నిజం కాదు కొన్నేనా  నిజమా నాన్నా "
 
"ఏంటే  , మీ నాన్ననే  ఎదిరించి మాట్లాడుతున్నావు , ఎం చేసినా మీ కోసమే కదా "
"ఇలా , సంపాదించిన దానితో మేము చదివే దాని కంటే , చదవకుండా ఇంట్లో కూచోవడం బెటర్ "
"ఏంటే , నువ్వు చెప్పే ది "
"అమ్మా , మా కాలేజీ లో అందరు నన్ను దొంగను చూపినట్లు చూస్తున్నారు ,  నాన్న పెద్ద స్మగ్లర్ అని, సిటీ లో డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా నాన్న చేతుల మీదుగా నే అని  ఎక్కడ చూసినా అనుకుంటున్నారు"
"ఎవ్వరో ఎదో అంటే, నిజం కాదుగా , వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్షాలు లేవుగా , అందుకే గవర్నమెంట్ ఏమి చేయ లేక పోతుంది"
"గవర్నమెంట్, కు సాక్షాలు కావలి నాన్నా , మీ మన సాక్షికి  సాక్షాలు అవసరం లేదు నాన్నా , మాకు సాక్షాలు అవసరం లేదు, మీకు తెలుసు నిజం ఏంటో"
"సోదే ఆపుతావా ,  నేను వెళ్లి తమ్ముడ్ని తీసుకొని వస్తాను"  అంటూ నేహా వాళ్ళ నాన్న ఇంట్లోంచి వెళ్లి పోయాడు.
"నేను కాలేజికి వెళుతున్నా"  అంటూ నేహ ఇంట్లోంచి వెళ్లి పోయింది.
 
ఆ ఇల్లు ఎవరిదో కాదు ,  మాజీ  అటవీశాఖా మంత్రి వంగ పండు  సురేష్, అయన భార్య  దేవి ప్రియ వాళ్ళ ఇద్దరి పిల్లలు  నేహా , నిరేక్.  పిల్లలంటే  సురేష్ కి ప్రాణం వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి రెడీ గా ఉంటాడు.  కూతురు పుట్టినప్పుడు చిన్న మండల స్థాయి అపోజిషన్ కార్య కర్త , తన కూతురు పుట్టిన తరువాత అంచెలు అంచెలుగా ఎదిగి  మునుపు అసెంబ్లీలో  మంత్రిగా ఉన్నాడు.  ఈ సారి అసేబ్లి ఎన్నికల్లో  వీళ్ళ పార్టీ ఓడిపోవడం వలన మాజీ అయ్యి కూచున్నాడు. కానీ  తను మంత్రి గా ఉన్నప్పుడు మొదలు పెట్టిన  తన లాభసాటి బిజినెస్ ను అపలేకున్నాడు.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 12-11-2018, 01:36 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Subbarao123, 24 Guest(s)